Telangana History Model Paper 7

TSStudies
0
1) ఈ క్రింది వానిలో నిజాం అలీ నిర్మించని భవంతి ఏది 
1) మోతీ మహల్ 
2) గుల్షన్ మహల్ 
3) చార్ మహల్ 
4) రోషన్ మహల్ 

2) 1834 లో నసీరుద్దౌలా హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పాఠశాల ఏది 
1) సెయింట్ పీటర్ గ్రామర్ హైస్కూల్ 
2) సెయింట్ డేవిడ్ గ్రామర్ హైస్కూల్ 
3) సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్ 
4) సెయింట్ జార్జ్ గ్రామర్ హైస్కూల్ 

3) మాదిరి భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది 
1) హిందూ సంఘం 
2) జగన్మిత మండలి 
3) హరిజన కోలాస్ 
4) ఆదివాక్కు సంస్థ 

4) హైదరాబాద్ తొలి పత్రిక రిసాల తబ్బి ఒక 
1) వ్యాపార ప్రకటనల పత్రిక 
2) విద్య సమాచార పత్రిక 
3) ఉద్యోగ పత్రిక 
4) వైద్య పత్రిక 

5) హైదరాబాద్ ఆర్య సమాజ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు 
1) స్వామి నిత్యానంద సరస్వతి 
2) అఘోరనాథ చటోపాధ్యాయ 
3) నారాయణ స్వామి 
4) పండిట్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా 

6) ఏ ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత్వ రుసుము 1 రూపాయి నుండి 4 అణా లకు తగ్గించబడింది 
1) భువనగిరి 
2) కరీంనగర్ 
3) చిలుకూరు 
4) మడికొండ 

7) ఆంధ్రమహాసభల నుండి ఆంధ్రమహిళా సభలను ఎప్పటినుండి విడివిడిగా నిర్వహించారు 
1) 9వ ఆంధ్ర మహిళాసభ 
2) 11 వ ఆంధ్ర మహిళాసభ 
3) 8వ ఆంధ్ర మహిళాసభ 
4) 10 వ ఆంధ్ర మహిళాసభ 

8) భాగ్యనగర్ అనే పత్రిక సంపాదకులు ఎవరు 
1) పీసరి వెంకన్న 
2) చిత్తరంజన్ 
3) బి యన్  వెంకట్రావ్ 
4) భాగ్యరెడ్డి వర్మ 

9) గ్రంధాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే పుస్తక రచయితా 
1) రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 
2) కొమర్రాజు లక్ష్మణరావు 
3) పువ్వాడ వెంకటప్పయ్య 
4) సురవరం ప్రతాపరెడ్డి 

10) తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్ అనే పుస్తక రచయితా 
1) పుచ్చలపల్లి సుందరయ్య 
2) భాగ్యరెడ్డి వర్మ 
3) రావి నారాయణ రెడ్డి 
4) బద్దం ఎల్లారెడ్డి 

11) విజయపురి పట్టణ నిర్మాణం చేసినది ఎవరు 
1) 2వ శాతకర్ణి 
2) యజ్ఞశ్రీ శాతకర్ణి 
3) 2వ పులోమావి 
4) విజయశ్రీ శాతకర్ణి 

12) ఓడ తెరచాప చిహ్నంతో నాణెములు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు 
1) 2వ పులోమావి 
2) 2వ శాతకర్ణి 
3) విజయశ్రీ శాతకర్ణి 
4) యజ్ఞశ్రీ శాతకర్ణి 

13) దక్షిణాది అశోకుడు అని ఎవరిని పిలుస్తారు 
1) రుద్రపురుషదత్తుడు 
2) శ్రీశాంతమూలుడు 
3) వీరపురుషదత్తుడు 
4) 2వ శాంతమూలుడు 

14) మంచికల్లు శాసనం వేయించింది ఎవరు 
1) సింహ వర్మ 
2) మహేంద్రవర్మ 
3) రుద్రపురుషదత్తుడు 
4) సంఘమిత్ర 

15)ఈ క్రింది ఎవరి కాలంలో మక్కా మసీదు నిర్మాణం ప్రారంభమైంది 
1) ఔరంగజేబు 
2) మొహ్మద్ కూలీ కుతుబ్ షా 
3) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా 
4) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా 

16) ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు ఎవరికి కలదు
1) కాపయనాయకుడు
2) దేవ నాయకుడు
3) ప్రోలయ్య నాయకుడు
4)సింగమ నాయకుడు

17) ఈ క్రింది వానిలో సరికాని జత ఏది
1) మొహ్మద్ కూలీ కుతుబ్ షా  -- కులియత్ అలీ
2) గవాసి --తూతూ నామా
3) ఫిరోజ్ -- రిసాలా మికార్దయా
4) కుర్ఫు -- తారిఖ్ ఇ కుతుబ్ షాహీ

18) తహబంది అనగా
1) కుతుబ్ షాహీ కాలంలో పన్నులు వసూలు లెక్కలు
2) కొత్తగా చెరువులు నిర్మించిన గ్రామాలలో 5 సంవత్సరాలవరకు పన్ను మినహాయింపు ఇవ్వడం
3) రెండవ పంటకు చెరువు నీటి వాటాను నిర్ణయించడం
4) పైవన్నియి కాదు

19) ఈ క్రింది వానిలో సరికానిది ఏది
1) తెలుగు దేశం -- రాజ్యలక్ష్మి దేవి
2) స్టేట్ కాంగ్రెస్ -- తాళ్లూరి రామానుజస్వామి
3) హైదరాబాద్ -- సురవరం ప్రతాపరెడ్డి
4) గోల్కొండ -- సురవరం ప్రతాపరెడ్డి

20) పులోమావి అనగా గడ్డిలో జన్మించిన వాడు అని అర్ధం, పులోమావి ఏ బాషా పదం
1) సంస్కృత పదం
2) ఉర్దూ పదం
3) ప్రాకృత పదం
4) తెలుగు పదం

21) మొదటిరోజు బతుకమ్మ పండుగను ఏమని పిలుస్తారు
1) అతుకుల బతుకమ్మ
2) ముద్దపప్పు బతుకమ్మ
3) సద్దుల బతుకమ్మ
4) ఎంగిలిపూల బతుకమ్మ

22) నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్ ఫోర్డ్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది
1) 1934
2) 1932
3) 1935
4) 1931

23) కుతుబ్ షాహీలలో ఎవరి యొక్క కవిత్వాలు కులియత్ కూలీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి
1) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా
2) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
3) జంషీద్ కూలి కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్ షా

24) హుక్కీ మాలికానా పన్ను అనేది ఒక
1) కల్లుగీత కార్మికులపై విధించిన పన్ను
2) పశువులపై విధించిన పన్ను
3) భూమి సర్వే చేయించిన సందర్భంగా చెల్లించే పన్ను
4) చేనేత కార్మికుల పై విధించే పన్ను

25) ఇక్ష్వాకు రాజులలో ఎవరిని ససహస్ర హాలక అని పిలుస్తారు
1) శ్రీశాంతమూలుడు
2) ఎహువల శాంతమూలుడు
3) రుద్రపురుషదత్తుడు
4) వీర పురుషదత్తుడు

జవాబులు
1) 3 2) 4 3) 3 4) 4 5) 4
6) 3 7) 48) 4 9) 410) 1
11) 4 12) 413) 3 14) 1 15) 3
16) 117) 3 18) 319) 3 20) 4
21) 4 22) 2 23) 2 24) 125) 1

Tags: Telangana history model papers in telugu,free download Telangana History practice questions,Telangana History download practice bits,Telangana History online test, Telangana History online quiz in telugu, Telangana History study material download in telugu,indian online views,tspsc Telangana History online exams, Telangana History model bits in telugu, Telangana History practice bits for groups

Post a Comment

0Comments

Post a Comment (0)