Telangana State Formation 1948-2014 Model Paper 1

TSStudies
2
Telangana State Formation 1948-2014 Model Paper
1) 1973 ఆక్టోబరులో 6 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు 
1) పి వి నరసింహారావు 
2) రాజీవ్ గాంధీ 
3) చరణ్ సింగ్ 
4) ఇందిరా గాంధీ 

2) 6 సూత్రాల పథకంలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యమివ్వడం అనేది ఎన్నవ అంశం 
1) 2వ అంశం 
2) 3వ అంశం 
3) 4వ అంశం 
4) 6వ అంశం 

3) తెలంగాణ వారికి అవసరమయ్యే 3వ అంశం ఎప్పటివరకు అమలుచేయలేదు 
1) 1975
2) 1978
3) 1980
4) 1982

4) నిజాం కాలంనాటి పోరాట యోధులకు గెరిల్లా యుద్ధ పద్ధతిపై ఎవరు శిక్షణ ఇచ్చారు 
1)రామ చంద్ర రెడ్డి 
2) రావి నారాయణ రెడ్డి 
3) నరసింహ రెడ్డి 
4) కొమరం భీం 

5) క్రింది వారిలో ఎవరు నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు 
1) రావి నారాయణ రెడ్డి 
2) రామ చంద్రారెడ్డి 
3) నరసింహ రెడ్డి 
4)  కొమరం భీం 

6) రాజ్యాంగ సంస్కరణల పై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 
1) భార్గవ కమిటీ 
2) వాంఛూ కమిటి 
3) అయ్యంగార్ కమిటి 
4) లలిత్ కుమార్ కమిటి 

7) 1944లో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది 
1) వరంగల్ 
2) షాద్ నగర్ 
3) దేవరకొండ 
4) భువనగిరి 

8) 1944 భువనగిరి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు 
1) రావి నారాయణ రెడ్డి 
2) బద్దం ఎల్లారెడ్డి 
3) నర్సింహా రెడ్డి 
4) కె వి రంగారెడ్డి 

9) 1952 సాధారణ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ఏ పార్టీ నుంచి MP గా గెలుపొందారు 
1) కాంగ్రెస్ 
2) పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 
3) MIM 
4) తెలంగాణ ప్రజాసమితి 

10) రావి నారాయణ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి MP గా 1952లో గెలుపొందారు 
1) నాగర్ కర్నూల్ 
2) నల్గొండ 
3) నిజామాబాద్ 
4) వరంగల్ 

11) 'నవ్యసాహితి' సంస్థను స్థాపించింది ఎవరు 
1) బూర్గుల రామకృష్ణ రావు 
2) మాడపాటి హనుమంతరావు 
3) బద్దం ఎల్లారెడ్డి 
4) రావి నారాయణ రెడ్డి 

12) రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది 
1) నల్గొండ 
2) మెదక్ (సిద్ధిపేట)
3) వరంగల్ (నర్సంపేట)
4) హైదరాబాద్ (బంజారాహిల్స్)

13) మరిపడిగె, నిర్మలా గ్రామస్తులపై భూస్వాములు చేసే అకృత్యాలను ఎవరు వెళ్లి అడ్డుకున్నారు 
1) రావి నారాయణ రెడ్డి 
2) ఆరుట్ల రామచంద్రారెడ్డి 
3) ముగ్ధం మొయినొద్దీన్ 
4) షాక్ బందగీ 

14) చాకలి ఐలమ్మ పొలాన్ని విసునూరి జమీందారు ఆక్రమించడాన్ని ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు 
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి 
2) ముగ్ధం మొయినొద్దీన్ 
3) బద్దం ఎల్లారెడ్డి 
4) రావి నారాయణ రెడ్డి 

15) విసునూరి జమీందారు కేసులో ఆరుట్ల రామచంద్రారెడ్డి కి అనుకూలంగా తీర్పు చెప్పిన జడ్జి ఎవరు 
1) ఆరుట్ల లక్ష్మి నరసింహారెడ్డి 
2) కోదండ రామారావు 
3) పింగళి వెంకటరామిరెడ్డి 
4)వఫాఖని 

16) ఆరుట్ల రామచంద్రారెడ్డి పై గల కేసులో ఉచితంగా వాదించిన లాయరు కానీ వారు ఎవరు 
1) ఆరుట్ల లక్ష్మి నరసింహ రెడ్డి 
2) వఫా ఖని 
3) కోదండ రామారావు 
4) రామచంద్ర రెడ్డి 

17) ఐలమ్మ యొక్క 4 ఎకరాల భూమిని ఆక్రమించి ప్రయత్నించిన జమీందారు ఎవరు 
1) ఆరుట్ల రామచంద్ర రెడ్డి 
2) భీం రెడ్డి నర్సింహా రెడ్డి 
3) వెంకట్ నర్సింహారెడ్డి 
4) రామచంద్రారెడ్డి 

18) వెట్టి, అధిక భూమి శిస్తు, నిర్బంధ ధాన్యసేకరణ కు వ్యతిరేకంగా పోరాడిన కడివెండి గ్రామ అమరవీరుడు ఎవరు 
1) కొమరం భీం 
2) దొడ్డి కొమరయ్య 
3) ఆరుట్ల రామచంద్రారెడ్డి 
4) భీం రెడ్డి నర్సింహారెడ్డి 

19) దొడ్డి కొమరయ్య విసునూర్ రామచంద్రారెడ్డి దేశముఖ్ చే ఎప్పుడు తుపాకి తూటాకు బలయ్యాడు 
1) 1946 జూలై 4
2) 1946 జూలై 1
3) 1946 జూలై 2
4) 1946 జూలై 4

20) జల్,జంగల్, జమీన్ అనే నినాదంతో పోరాడిన వీరుడెవరు 
1) దొడ్డి కొమరయ్య 
2)ఆరుట్ల రామచంద్రారెడ్డి 
3) భీం రెడ్డి నర్సింహారెడ్డి 
4) కొమరం భీం 


Post a Comment

2Comments

Post a Comment