Telangana History Model Paper 3

TSStudies
0
1) 1970 లో పురావస్తు మ్యూజియం శాఖవారు రాజా సింగ్ నాయకత్వంలో ఈ క్రింది జిల్లాలో త్రవ్వకాలు జరిపింది 
1) కరీంనగర్ 
2) మహబూబ్ నగర్ 
3) ఖమ్మం 
4) నల్గొండ 

2) 1వ శాతకర్ణికి కామకాలీకులు కానీ ఈ క్రింది వారు ఎవరు 
1) దేమేత్రియస్ 
2) చంద్రగుప్త మౌర్యుడు 
3) ఖారవేలుడు 
4) పుష్యమిత్ర శుంగుడు 

3) ఆచార్య నాగార్జునుడుకి సంబంధం లేని గ్రంధం 
1) రస రంజని 
2) రస మంజరి 
3) రస రత్నాకరం 
4) ఆరోగ్య మంజరి 

4) ష కర్ యుద్ధంలో ముబారిజ్ ఖాన్ ను ఓడించింది ఎవరు 
1) 1వ నిజాం 
2) 2వ నిజాం 
3) 3వ నిజాం 
4) 4వ నిజాం 

5) అసఫ్ జాహీ కాలంలో ఎవరిని సంస్కరణల పితామహుడు అంటారు 
1) 2వ సాలార్ జంగ్ 
2) 3వ సాలార్ జంగ్ 
3) చందూలాల్ 
4) మీర్ తురబ్ అలీ ఖాన్ 

6) విరుగల్ సంప్రదాయాన్ని ప్రారంభించిన రాజవంశం 
1) శాతవాహనులు 
2) ఇక్ష్వాకులు 
3) వేంగీ చాళుక్యులు 
4) విష్ణుకుండినులు 

7) వేములవాడ చాళుక్యులు ఏ రాజవంశానికి సామంతులుగా ఉండేవారు 
1) విష్ణుకుండినులు 
2) వేంగీ చాళుక్యులు 
3) రాష్ట్ర కూటులు 
4) ఇక్ష్వాకులు 

8) ఎర్రసేనని ఈ క్రింది ఎవరికీ సేనాపతిగా ఉన్నాడు 
1) 1వ తైలవుడు 
2) 2వ తైలవుడు 
3) కకర్తగుండ్యన 
4) 2వ బేతరాజు 

9) జీనాలయానికి మరమత్తు చేయించిన నారాయణయ్య ఎవరికి మంత్రిగా ఉన్నాడు 
1) 1వ బేతరాజు 
2) 1వ ప్రోలరాజు 
3) 2వ బేతరాజు 
4) 2వ ప్రోలరాజు 

10) కాకతీయుల కాలంలో నాయకుల అధికారం ఈ క్రింది వానిలో 
1) పన్ను వసూలు 
2) శాంతి భద్రతల పర్యవేక్షణ 
3) 1 మరియి 2
4) పైవేవీ కాదు 

11) 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఆంధ్రదేశంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర అధికమైంది అని చెప్పటానికి ఆధారమైన శాసనం 
1) గణ పాంప  గణపవరం శాసనం 
2) కలువచేరు శాసనం 
3) బీదర్ కోట శాసనం 
4) మల్కాపురం శాసనం 

12) సోమవంశ క్షత్రియులచే హతమార్చబడిన వెలమరాజు 
1) 1వ అనవోతానాయకుడు 
2) 2వ సింగ భూపాలుడు 
3) సింగమ నాయుడు 
4) 2వ అనవోతానాయకుడు 

13) చార్మినార్ నిర్మాణానికి ఆధారమైన కట్టడం ఏది 
1) బేమహల్ ప్యాలస్ 
2) గోల్కొండపై గల రెండు మీనార్ల మసీదు 
3) గోల్కొండ 
4) పైవేవీ కాదు 

14) ఈ క్రింది రాజులను వారి పాలనాపరంగా వరుస క్రమంలో అమర్చండి 
1) జంషీద్ కూలీ కుతుబ్ షా 
2) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
3) సుల్తాన్ మొహమ్మద్ 
4) అబ్దుల్లా కుతుబ్ షా

1) 1 2 3 4
2) 2 3 4 1
3) 1 3 4 2
4) 1 4 2 3

15) క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఎన్ని మహాజనపదాలు ఆవిర్భవించాయి 
1) 116
2) 106
3) 16
4) 126

16) ఈ క్రింది వానిని జత పర్చండి 
(a) 5వ ఆంధ్ర మహాసభ   1) రావి నారాయణ రెడ్డి 
(b) 3వ ఆంధ్ర మహాసభ  2) మందుముల నరసింగరావు 
(c) 7వ ఆంధ్ర మహాసభ  3) పులిజాల వెంకట రంగారెడ్డి 
(d) 8వ ఆంధ్ర మహాసభ  4) కొండా వెంకట రంగారెడ్డి 

1) a-4 b-3 c-2 d-1
2) b-4 d-2 a-3 b-1
3) d-4 b-1 a-2 c-3
4) c-4 a-3 d-1 b-2

17) ఆడబాప అనే సాంఘీక దురాచారాన్ని రూపు మాపాలని ఎన్నవ ఆంధ్ర మహిళా సభలో తీర్మానించారు 
1) 8వ 
2) 9వ 
3) 10వ 
4) 6వ 

18) 'దళిత పులి' అని ఎవరిని పేర్కొంటారు 
1) మాదిరి బాగ్యరెడ్డివర్మ 
2) బి యస్ వెంకట్రావ్ 
3) యమ్ ఎల్ ఆదయ్య 
4) వీరన్న 

19) బోనాల పండుగ ఏ మాసంలో జరుగుతుంది 
1) శ్రావణ 
2) ఆషాడం 
3) మాఘ 
4) ఫాల్గుణం 

20) హోలీని ఏ రోజున నిర్వహిస్తారు 
1) శుక్ల పౌర్ణమి 
2) శుక్ల అమావాస్య 
3) ఫాల్గుణ శుక్ల పౌర్ణమి 
4) ఫాల్గుణ శుక్ల అమావాస్య 

21) క్రీ.శ. 7వ శతాబ్దంలో ఏ వర్తకుల కారణంగా దక్షిణ భారతదేశంలో మలబార్ తీరంలో ఇస్లాం మతం ప్రవేశించింది 
1) పారశీక 
2)ఆ అరబ్ 
3) తుర్కీలు 
4) ఆఫ్ఘానీ 

22) కనకదుర్గమ్మ జాతర ఈ క్రింది ఏ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు 
1) దేవర పల్లి 
2) అడవిపల్లి 
3) అడవి దేవరపల్లి 
4) అడవి కొండపల్లి 

23) జతపరచండి 
A) హైదేరాబద్ రికార్డు   1) 1882
B) దక్కన్ స్టాండర్డ్స్     2) 1913
C) హితబోధిని    3) 1918
D) ది పంచమ   4) 1819
                            5) 1889

1) A-3 B-5 C-2 D-4
2) B-3 C-5 A-4 D-2
3) A-2 B-5 C-4 D-1
4) A-4 B-2 C-1 D-5

24) All India Student Federation 1936 లో ఎక్కడ ఏర్పడింది 
1) పాట్నా 
2) లక్నో 
3) అలహాబాద్ 
4) వారణాసి 

25) కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా 1935లో సింగరేణి కాలరీస్ కార్మిక సంఘం స్తాపించినవారు 
1) డి శేషగిరిరావు 
2) వి శేషగిరిరావు 
3) బి శేషగిరిరావు
4) ఇ శేషగిరిరావు

జవాబులు 

1) 1 2) 2 3) 2 4) 1 5) 4
6) 2 7) 38) 2 9) 1 10) 3
11) 2 12) 313) 2 14) 1 15) 3
16) 1 17) 3 18) 1 19) 2 20) 3
21) 2 22) 3 23) 1 24) 2 25) 1

Tags: TSPSC Telangana History Model Papers, tspsc Telangana History practice questions,Telangana History online test in telugu, Telangana History quiz in telugu, Telangana History bit bank in telugu, indian online views, tspsc groups Telangana History online practice bits in telugu, Telangana History online quiz in telugu for practice, Telangana History practice questions in telugu, Telangana History mcq quiz in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)