Telangana History Model Paper 6

TSStudies
0
1) ఎవరికి సహాయం చేయుటకు నిజముల్ ఉల్ ముల్క్ దక్కన్ నుండి ఢిల్లీకి బయలుదేరి మార్గమధ్యలో మరణించాడు 
1) అహ్మద్ షా 
2) మొహ్మద్ షా రంగీలా 
3) అబ్దుల్ షా 
4) నాదిర్ షా 

2) నిజాం అలీ ఆస్థాన చిత్ర కారుడు 
1) వెంకటపతి 
2) వెంకటరత్నం 
3) వెంకటాచలం 
4) వెంకటగిరి 

3) ఈ క్రిందివారిలో ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా మిలటరీ దళాన్ని ఎవరు ఏర్పాటు చేసారు 
1) దొడ్డి కొమరయ్య 
2) అనభేరి ప్రభాకర్ రావు 
3) దొడ్ల రామిరెడ్డి 
4) రేణికుంట రామిరెడ్డి 

4) భారతదేశంలో మొదటి పత్రిక 
1) బాంబే సమాచార్ 
2) ది పీపుల్ 
3) బెంగాల్ గెజిట్ 
4) ది హిందూ 

5) ఆర్య సమాజం వారి మూల గ్రంధం 
1) సత్యార్థి శోదిని 
2) సత్య సంజీవిని 
3) సత్యర్థ ప్రకాశిక 
4) సత్యర్థ ప్రకాష్ 

6) ఈ క్రింది వానిలో ఆంధ్ర మహాసభకు రయ్యత్ పత్రిక సంపాదకుడు అయినా మందుముల నరసింగరావు అధ్యక్షత వహించారు 
1) మల్కాపురం 
2) దేవరకొండ 
3) నిజామాబాద్ 
4) షాద్ నగర్ 

7) సిరిసిల్లలో నిర్వహించిన 4వ ఆంధ్ర మహిళాసభకు ఎవరు అదేక్షత వహించారు
1) బూర్గుల అనంత లక్ష్మి
2) యోగ్య శీలాదేవి
3) నడింపల్లి సుందరమ్మ
4) మాడపాటి మాణిక్యమ్మ

8) 1934వ సంవత్సరంలో గాంధీజీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు ఏ వ్యక్తి హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించి తాము ఆది హిందువులమని పేర్కొన్నాడు
1) మాదిరి భాగ్యరెడ్డి వర్మ
2) పీసరి వెంకన్న
3) బి యన్ వెంకట్రావు
4) రాజా ప్రతాప్

9) శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం ఎప్పుడు స్థాపించబడింది
1) 1905
2) 1909
3) 1901
4) 1910

10) తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాల చరిత్ర అనే పుస్తక రచయితా
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) రావి నారాయణరెడ్డి
4) దేవులపల్లి వెంకటేశ్వరరావు

11) శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి కన్నడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు
1) వి వి మిరాశీ
2) పి టి శ్రీనివాస అయ్యంగార్
3) పి వి పరబ్రహ్మశాస్త్రి
4) సుక్తంకార్

12) శాతవాహనులలో ఏ కాలం నుండి రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సంప్రదాయం ప్రారంభమైంది
1) 2వ శాతకర్ణి
2) వేదశ్రీ శాతకర్ణి
3) 1వ శాతకర్ణి
4) 2వ పులోమావి

13) ఈ క్రిందివానిలో ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంధం కానిది ఏది
1) ఆరోగ్య మంజరి
2) రస రత్నాకరం
3) అభిదమ కోశ
4) దశభుమి

14) ఈ క్రింది వానిలో సరికానిది ఏది
1) ఉపాశిక బోధిశ్రీ -- ఉపాశిక బోధిశ్రీ శాసనం
2) ఎహువల శాంతమూలుడు -- నాగార్జునకొండ సంస్కృత శాసనం
3) వీర పురుషదత్తుడు -- కేశనపల్లి శాసనం
4) శ్రీ శాంతమూలుడు -- దాచేపల్లి శాసనం

15) 'లైలా మజ్ను' అనే రచన చేసిన కుతుబ్ షాహీ వంశస్తుడు ఎవరు
1) గవాసి
2) ఫిరోజ్
3) మీర్జా మహ్మద్ అమీన్
4) ఇబ్న్ నిషాతీ

16) కుతుబ్ షాహీలలో గొప్పవాడిగా ఎవరిని పరిగణిస్తారు
1) హాసన్ తానీషా
2) సుల్తాన్ కూలీ కుతుబ్ షా
3) మహ్మద్ కూలీ కుతుబ్ షా
4) జంషీద్ కూలీ కుతుబ్ షా

17) ఈ క్రింది వానిలో సరికానీ జతను గుర్తించండి
1) పొన్నెగంటి తెలంగాణాచార్యుడు -- యయాతి చరిత్ర
2) వెల్లుట్ల నారాయణ కవి - వజ్రభ్యుదయం
3) సోమదేవసూరి -- కథాసరిత్సాగరం
4) బోయినపల్లి వెంకట రాయలు --  శశి బిందు చరిత్ర

18) ఏ కుతుబ్ షాహీ కాలంలో కంచర్ల గోపన్న పాల్వంచకు తహసీల్దార్ గ ఉండేవాడు
1) హాసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) జంషీద్ కుతుబ్ షా

19) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం విధించబడిన సంవత్సరం
1) 1936
2) 1946
3) 1938
4) 1940

20) ఈ క్రింది వానిలో సరికానిది ఏది
1) నానాఘాట్ శాసనం --  నాగానిక
2) చినగంజాం శాసనం -- యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మ్యాకదోని శాసనం -- 2వ పులోమావి
4) నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ

21) బతుకమ్మ పండుగ ఎన్ని రోజులపాటు జరుపుకుంటారు
1) 7
2) 9
3) 10
4) 12

22) బ్రిటీష్ భారతదేశంలో సొంత కరెన్సీ కలిగిన ఏకైక సంస్థానం
1) హైదరాబాద్
2) జునాఘడ్
3) ట్రావెన్ కొర్
4) జమ్మూ కాశ్మిర్

23) మొహ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ ను ఎప్పుడు నిర్మించాడు
1) 1590
2) 1596
3) 1591
4) 1597

24) ఏ కుతుబ్ షాహీ పాలనా కాలంలో క్షేత్రయ్య 'మువ్వపదాలు' రచించాడు
1) హాసన్ తానిషా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) మొహ్మద్ కుతుబ్ షా
4) జంషీద్ కుతుబ్ షా

25) 1930 లక్నో లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సభకు ఎవరు అధ్యక్షత వహించారు
1) భాగ్యరెడ్డి వర్మ
2) జె యస్ ముత్తయ్య
3) పీసరి వెంకన్న
4) ఫై శ్యాంసుందర్

జవాబులు
1) 2 2) 33) 4 4) 3 5) 3
6) 3 7) 48) 2 9) 310) 4
11) 4 12) 113) 3 14) 3 15) 3
16) 317) 4 18) 119) 3 20) 3
21) 2 22) 1 23) 3 24) 225) 1

Tags: telangana history model papers for groups in telugu, telangana history model questions for groups, telangana history online bits in telugu, telangana history online exam in telugu, telangana history mcq in telugu, telangana history practice questions in telugu, telangana history previous questions, telangana history download practice bits, free download telangana history bits for practice, telangana history practice test online, indian online views

Post a Comment

0Comments

Post a Comment (0)