Telangana State Formation Practice Questions in Telugu 6

TSStudies
1
Telangana State Formation Practice Questions in Telugu

Telangana Movement Study Material in Telugu 

1) ఎ వి కాలేజి, మహిళ వసతి గృహాన్ని స్థాపించినది ఎవరు 
1) కొండా వెంకటరెడ్డి 
2) బూర్గుల రామకృష్ణారావు 
3) మందుముల నరసింగరావు 
4) కొండా లక్ష్మణ్ బాపూజీ 

2) కొండా వెంకటరంగారెడ్డి జీవిత చరిత్ర పేరు ఏమిటి 
1) My Life by Konda Venkata Ranga Reddy
2) My Life Struggled by KV Ranga Reddy
3) My Autography by KV Ranga Reddy
4) My Life Autography by KV Ranga Reddy

3) కె వి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పాటు చేసారు 
1) బూర్గుల రామకృష్ణారావు 
2) మర్రి చెన్నారెడ్డి 
3) అంజయ్య 
4) నీలం సంజీవ రెడ్డి 

4) 1969 లో తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు 
1) బూర్గుల రామకృష్ణారావు 
2) కె వి రంగారెడ్డి 
3) కొండా లక్ష్మణ్ బాపూజీ 
4) మర్రి చెన్నారెడ్డి 

5) కొండలక్ష్మణ్ బాపూజీ పాల్గొనని ఉద్యమం ఏది 
1) 1952 నాన్ ముల్కీ 
2) 1942 క్విట్ ఇండియా 
3) తెలంగాణ తొలి  మలి దశ ఉద్యమాలు 
4) శాసనోల్లంఘన ఉద్యమం 

6) 1952 ఎన్నికలలో కొండలక్ష్మణ్ బాపూజీ ఏ నియోజక వర్గం నుండి MLA గా గెలుపొందాడు 
1) ఆదిలాబాద్ 
2) ఆసిఫాబాద్ 
3) మంచిర్యాల 
4) భైం సా 




7) 1957 - 1960 మధ్య కాలంలో డిప్యూటీ స్పీకెర్ గా పనిచేసినది ఎవరు 
1) కొండా లక్ష్మణ్ బాపూజీ 
2) కె వి రంగారెడ్డి 
3) మర్రి చెన్నారెడ్డి 
4) నర్సింగరావు 

8) కొండా లక్ష్మణ్ బాపూజీ 1967, 1972 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుండి రెండు సార్లు MLA గా గెలుపొందారు 
1) ఆసిఫాబాద్ 
2) అచ్ఛం పేట 
3) భువనగిరి 
4) భద్రాచలం 

9) మండల్ కమిషన్ సిఫారసులను రాజీవ్ గాంధీ వ్యతిరేకించి నందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంది ఎవరు 
1) కె వి రంగారెడ్డి 
2) కె లక్ష్మణ్ బాపూజీ 
3) మర్రి చెన్నారెడ్డి 
4) పి వి నరసింహారావు 

10) కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసానికి ఏమని పేరు కలదు 
1) జల కళ 
2) జలజాలం 
3) జలదృశ్యం 
4) జలజీవం 

11) ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువతో తెలుగు గంగను జోడించారు 
1) 1980
2) 1981
3) 1982
4) 1983

12) 1వ సాలార్ జంగ్ ఎప్పుడు మరణించాడు 
1) 1882
2) 1883
3) 1884
4) 1881

13) జె ఎన్ చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి 
1) కేరళ 
2) మద్రాసు 
3) బెంగాల్ 
4) గుజరాత్ 

14) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో అధిక జనసాంద్రత కల జిల్లా ఏది 
1) రంగారెడ్డి 
2) ఆదిలాబాద్ 
3) నల్గొండ 
4) హైదరాబాద్ 

15) 1969 జనవరి 13 న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు 
1) రావాడ సత్యనారాయణ 
2) కవిరాజమూర్తి 
3) రవీంద్రనాథ్ 
4) మల్లికార్జున్ 

16) సిక్కుల పవిత్ర గ్రంధం ఏది 
1) ఆది గ్రంథ్ 
2) వుయ్ 
3) గురు గ్రంథ్ సాహెబ్ 
4) జెండా అవెస్తా 

17) తెలంగాణ రాష్ట్రంలో సిల్క్ సిటీ అఫ్ ఇండియా గ పేర్కొనబడే ప్రాంతం ఏది 
1) ఇచంపల్లి 
2) గద్వాల
3) బోధన్ 
4) పోచంపల్లి 

18) పాల్వంచలో రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు 
1) అరుణ 
2) అనుపమ 
3) అనురాధ 
4) రేణుక 

19) తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాల్లో జరుగుతుంది 
1) నిజామాబాద్ 
2) సిద్ధిపేట
3) వరంగల్ 
4) నల్గొండ 
20) ముస్లింలు మొహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ ఏది 
1) ఈదుల్ జుహా 
2) ఈదుల్ ఫితర్ 
3) మిలాద్ ఉన్ నబీ 
4) ఈద్ మిలాది అలీ 

Tags: Telangana state movement, Telangana state formation study material in telugu, Telangana state formation 1948 -2014 online test in telugu, Telangana state movement from 1948 - 2014 practice questions in telugu,Telangana udyama charitra practice questions in telugu,Telangana formation model papers in telugu

Post a Comment

1Comments

  1. Komuravelli Mallikarjuna Swamy Temple popularly known as Komuravelli Mallanna Temple is located on a hill in Komuravelli village of Siddipet district in Telangana state.

    ReplyDelete
Post a Comment