Naxual's Movement in Telangana

TSStudies
0

నక్సలైట్ ఉద్యమం(Naxual's Movement)

నక్సల్బరీ ఉద్యమ నాయకులైన కాను సన్యాల్, చారుమజుందార్ ఆధ్వర్యంలో 1996 ఏప్రిల్ 22న సిపిఐ(ఎం ఎల్) పార్టీ ని స్థాపించారు. 
మే 1న కలకత్తాలోని షహీన్ మైదానంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేశారు 
సిపిఐ(ఎం ఎల్) కు మద్దతుగా ఉన్న ఆంధ్ర ప్రాంత నాయకులు పంచాది  కృష్ణమూర్తి, చౌదరి తేజ్ ఈశ్వరరావు 
తెలంగాణ ప్రాంతం నుండి సిపిఐ(ఎం ఎల్) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారు కొండపల్లి సీతారాం, కేజీ సత్యమూర్తి చంద్రశేఖర్ రెడ్డి 
1969 మే 27న జలాంత్ర కోట వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ప్రముఖ ఉద్యమకారుడు పంచాది కృష్ణమూర్తి మరణించాడు 
ఉద్యమం ఉధృతంగా సాగుతున్నడంతో శ్రీకాకుళం ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు 
శ్రీకాకుళం ఉద్యమంలో అరెస్టయిన సిపిఐ అగ్రనాయకులు చారుమజుందార్, కాసు సన్యాల్ 
శ్రీకాకుళం సాయుధ పోరాటం తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్  నగర్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగాయి 
భూస్వాములకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రైతులు, రైతు కూలీలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీరికి ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాలుగా మారిపోయాయి 
1969 ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులైన చిరంజీవి, కిషన్ జి, ఆదిరెడ్డి, శ్యామ్ లు  కూడా సిపిఐ(ఎం ఎల్) సభ్యులు గా మారిపోయారు

Post a Comment

0Comments

Post a Comment (0)