Role of Internet in Telangana State Formation-తెలంగాణ ఉద్యమం ఇంటర్నెట్ పాత్ర

TSStudies
0
తెలంగాణ ఉద్యమం ఇంటర్నెట్ పాత్ర 
తెలంగాణ గప్ చుప్ 
దీనిని 2007లో తిరుపతిరావు అనే వ్యక్తి రూపొందించారు 
దీని ద్వారా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించబడుతుంది

తెలంగాణ నెటిజన్స్ ఫోరం 
దీనిని 2011 అక్టోబర్ 9న దాసరి శ్రీనివాస్, వేణు రాంప్రసాద్, ప్రసన్న లు సంయుక్తంగా ప్రారంభించారు

మిషన్ తెలంగాణ 
కొణతం దిలీప్ ఆధ్వర్యంలో మిషన్ తెలంగాణ వెబ్ సైట్ ను ప్రారంభించారు 
పరకాల ప్రభాకర్ రచించిన 'తెలంగాణ 101 అబద్ధాలు' అనే పుస్తకంలోని విషయాలకు ఏ రీబల్టాల్ టూ విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ పేరుతో 101 వివరణలతో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సహకారంతో పుస్తకం రచించారు

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ 
దీనిని మక్తాల సందీప్ కుమార్ అధ్యక్షుడిగా స్థాపించారు 
ఇది తెలంగాణ డిజిదాన్ కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అనేక మందికి డిజిటల్ అక్షరాస్యతను అందించింది

డిస్కవర్ తెలంగాణ 
2008 సెప్టెంబర్ 15న డిస్కవర్ తెలంగాణ ఇన్ కార్పొరేటెడ్ అనే సంస్థను అమెరికాలో ప్రారంభించడం జరిగింది డిస్కవర్ తెలంగాణ అనే వెబ్ సైటును  రూపొందించింది - జయప్రకాష్


Study Material:


Model Papers:


Post a Comment

0Comments

Post a Comment (0)