Socio Cultural Features of Telengana-తెలంగాణ నాటక రంగం

TSStudies
0
తెలంగాణ నాటక రంగం 
తెలంగాణలో 1943లో ప్రజానాట్యమండలి స్థాపనతో ఈ నాటకాలకు ప్రచారం లభించింది 

తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది వేసిన నాటకాలు 
1. అపనింద 2. ముందడుగు 3. మా భూమి 

తర్వాత కాలంలో తెలంగాణలో మా భూమి సినిమాగా రూపొందింది 

సాంఘిక ఆర్థిక సమస్యలను ప్రతిబింబించిన నాటకాలు 
1. ఇనుప తరలి 2. అల్లముథా 3. పల్లెపడుచు 4. రక్త కన్నీరు 

అద్రకే పంజ్
సుమారు 5 దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా పది వేల ప్రదర్శనలు ఇచ్చి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన గొప్ప హాస్య నాటికను రూపొందించి ప్రముఖ ఉర్దూ రంగస్థల నటుడు బబ్బజ్ ఖాన్  
అద్రక్ అంటే తెలుగులో అర్థం అల్లం ముక్క, ఈ నాటకంలో కథావస్తువు కుటుంబ నియంత్రణ కు సంబంధించినది
నిరుపేద ఉద్యోగి అప్పులబాధతో, పిల్లలతో వేగలేక హాస్యమనే  టానిక్ కు అలవాటు పడిన వైనాన్ని ఈ నాటకం గుర్తు చేస్తుంది. 
ఈ నాటకం అతి తక్కువ ఖర్చుతో (భారీ సెట్టింగులు లేకుండా) అత్యంత ప్రజాదరణ పొందింది 
ఇది గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది

Post a Comment

0Comments

Post a Comment (0)