చేనేత సంక్షేమం Telangana Government Schemes

TSStudies
0
Telangana Government Schemes
చేనేత సంక్షేమం 
నేతన్నకు చేయూత పథకం (థ్రిఫ్ట్  పొదుపు పథకం)
ప్రారంభించిన తేది: 24 జూన్ 2017 
ప్రారంభించిన ప్రదేశం: భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా 
ప్రారంభించిన వారు: కే తారకరామారావు (చేనేత మరియు జౌళి, ఐటి మున్సిపల్ & పరిపాలన, పట్టణాభివృద్ధి పరిశ్రమల శాఖ మంత్రి) 
18 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు (వీవర్స్, డయర్స్, వైండర్స్ , వార్పర్స్,సహాయ వీవర్స్ అందరూ ఈ పథకానికి అర్హులు 
లబ్ధిదారుని వాటాగా వేతనంలో 8 శాతం పొదుపు పథకం లో జమ చేయాలి. ప్రభుత్వ వాటాగా 16 శాతం జమ చేయబడుతుంది (గరిష్టంగా 2400/- వరకు జమ చేయబడుతుంది) 
2017-18 బడ్జెట్లో రూ. 1200 కోట్లు భారీ కేటాయింపు (చేనేత & జౌళి రంగానికి) చేనేత రంగానికి రూ.373 కోట్లు కేటాయింపు. నేతన్నకు చేయూత పథకానికి రూ. 60 కోట్లు కేటాయించారు

చేనేత లక్ష్మి 
చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (టెస్కో) చేనేత లక్ష్మి పథకం ప్రారంభించింది 
రూ. 1000 చొప్పున తొమ్మిది నెలలపాటు టెస్కోలో పొదుపు చేస్తే పదో నెలలో వారు రూ. 14,400 విలువగల చేనేత వస్త్రాలను, 4 నెలల పాటు రూ. 1000 పొదుపు చేస్తే 5వ నెలలో రూ. 6000 విలువగల చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు 
నోట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా సినీనటి సమంతను నియమించింది

Post a Comment

0Comments

Post a Comment (0)