తెలంగాణ ప్రాంతీయ అస్తిత్త్వ వాద కవులు
కవిత్వం
మలిదశ ఉద్యమం కథలు
కావ్యాలు
వ్యాసాలు
| నందిని సిద్ధారెడ్డి | భూమి స్వప్నం, పెనుగులాట, ఒక బాధ కాదు |
| ఎన్ గోపి | తంగెడుపూలు, జలగీతం, అక్షరాలలో దగ్ధమై, చుట్ట కుదురు |
| జూలూరి గౌరీశంకర్ | నా తెలంగాణ, ముండలకర్ర, కాటు |
| సుంకిరెడ్డి నారాయణరెడ్డి | దాలి |
| అల్లం నారాయణ | ఒక మనాది |
| కాసుల ప్రతాపరెడ్డి | గుక్క |
| అనిశెట్టి రజిత | లచ్చవ్వ, ఉసురు |
| సి నారాయణ రెడ్డి | రెక్కల సంతకాలు |
| అంబటి వెంకన్న | కుదురు |
| లోకేశ్వర్ | ముసాఫిర్ |
కవిత్వం
| జూలూరి గౌరీశంకర్ | పొక్కిలి |
| సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు | మత్తడి |
| మంజీరా కవులు | ఏడుపాయలు |
| స్కైబాబా | జాగో జగావో |
| వడ్డెబోయిన శ్రీనివాసరావు | పడావు |
మలిదశ ఉద్యమం కథలు
| లోకేశ్వర్ | సలాం హైదరాబాద్ |
| జూకంటి జగన్నాథం | వలస |
| పి.చంద్ | భూ నిర్వాసితులు |
| పెద్దింటి అశోక్ కుమార్ | తెగిన బంధాలు, వలస పక్షి, తెగారం, దాన్యం పోసుకో |
కావ్యాలు
| నందిని సిద్ధారెడ్డి | నది పుట్టు వడి, ఇక్కడి చెట్ల గాలి |
| జూలూరి గౌరీశంకర్ | నా తెలంగాణ |
| జూకంటి జగన్నాథం | పాతాళ గరిగె |
| సుంకిరెడ్డి నారాయణరెడ్డి | శిరస్సు |
| పసునూరి రవీందర్ | లడాయి |
వ్యాసాలు
| సుంకిరెడ్డి నారాయణరెడ్డి | గనుమ |
| కాసుల ప్రతాపరెడ్డి | తెలంగాణ తొవ్వలు |
| నందిని సిద్ధారెడ్డి | ఇగురం |
| ముదిగంటి సుజాతా రెడ్డి | ముద్దెర |
| అల్లం నారాయణ | ప్రాణహిత |
| ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి | ఘంటాపథం |
| ప్రొఫెసర్ కోదండరాం | తెలంగాణ రాష్ట్రోదయం |