Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
1. అస్మక రాజధాని అయిన భోదన్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) వరంగల్
4) కరీంనగర్
2. ఈ క్రింది తెగలలో కుర్రు అని పిలవబడేది ఏది?
1) ధోటి
2) యానాది
౩) పరధాన్
4) ఎరుకల
3. థేర/అంత్యాజ/ పంచమ అని ఏ కులం వారిని పిలుస్తారు?
1) మాదిగ
2) మాల
3) వెలమ
4) కాపు
4. తెలంగాణ రాష్ట్రంలో పాపికొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) నల్గొండ
4) మహబూబ్‌నగర్
5. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సదస్సులో “డాక్టర్ కె.ఎల్.రావు నాగార్జున సాగర్ అనే ఆర్టికల్‌ను ప్రచురించిన వారు ఎవరు?
1) ప్రొఫెసర్ జయశంకర్
2) కొండ లక్ష్మణ్ బాపూజీ
3) మర్రి చెన్నారెడ్డి
4) కాళోజీ నారాయణరావు
6. రఘు వీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు అనే అసలు పేరు ఈ క్రింది వారిలో ఎవరిది?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) ప్రొఫెసర్ జయశంకర్
3) కాళోజీ నారాయణరావు
4) హైగ్రీవాచారి
7. నిజాం సాగర్ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది?
1) కృష్ణా
2) గోదావరి
3) మంజీరా
4) తుంగభద్ర
8. మేఘ సందేశం ను రచించిన వారు ఎవరు?
1) కాళిదాసు
2) ఆచార్యనాగార్హునుడు
3) గోవింద వర్మ
4) మాధవ వర్మ
9. ఈ క్రింది వారిలో భైరవుడున్ని ఎవరు ఆరాధ్య దైవంగా కొలుస్తారు ?
1) కోయలు
2) యానాదులు
3) చెంచులు
4) కోలామలు
10. అమరవీరుల స్థూపం రూపకర్త?,
1) శ్రీధర్‌రెడ్డి
2) మల్లికార్జున్
3) ఎక్కా యాదగిరిరావు
4) గూడ అంజయ్య
11. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
1) పార్ఫీ మత స్టాపకుడు- జొరాస్టర్
2) జైన మత నిజమైన స్థాపకుడు- 4వ ఋషభనాథుడు
3) సిక్కు మత స్థాపకుడు-గురు నానక్
4) జైన మత స్థాపకుడు- ఋషభనాథుడు
12. పీస్‌టవర్ అని దేనిని అంటారు?
1) పార్శీల ప్రార్ధనా మందిరం
2) పార్శీల నివాస స్థలం
3) పార్శీల స్మశాన వాటిక
4) పార్శీ మత పెద్ద నివాస స్థలం
13. తెలంగాణ రాష్ట్రంలో నృత్యం కళకు పుట్టినిల్లుగా దేనిని పేర్కొంటారు?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) నిజామాబాద్
14. చిందుభాగవతంను ఏ కులం వారు చెపుతారు?
1) ఎరుకుల
2) యానాది
3) లంబాడీ
4) చెంచు
15. ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1) వరంగల్ - రాఖీ గుట్టలు
2) ఖమ్మం -. పాపికొండలు
3) ఆదిలాబాద్ - అనంతగిరి గుట్టలు
4) మహబూబ్‌నగర్ - రాచకొండ గుట్టలు
16. హైదరాబాద్ పత్రికను స్థాపించినది ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) రాజ్యలక్ష్మీదేవి
3) షోయబుల్లాఖాన్
4) మర్రిచెన్నారెడ్డి
17. హైదరాబాద్‌లోని కింగ్ కోఠి వద్ద నిజాం ఉస్మాన్ అలీఖాన్‌పై బాంబు దాడి చేసిన ఆర్యసమాజ్‌లోని క్రాంతికార్‌దళ్‌కు చెందినవారు ఎవరు?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) నారాయణరావ్ పవార్
3) దయానంద సరస్వతి
4) కమతాప్రసాద్‌జీ మిశ్రా
18. అప్పట్లో పీపుల్స్ మెడికల్ కాలేజ్‌గా పిలువబడిన గాంధీ మెడికల్ కాలేజ్‌ను మొదట ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
1) బషీర్‌బాగ్
2) ముషీరాబాద్
3) హుమయూన్‌నగర్
4) హయత్‌నగర్
19. ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) మెదక్
2) నల్గొండ
3) కరీంనగర్
4) రంగారెడ్డి
20. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?
1) నల్గొండ
2) వరంగల్
3) మహబూబ్‌నగర్
4) మెదక్
21. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను కోరింది ఎవరు?
1) రెహమత్ అలీ
2) మీర్ లాయక్ అలీ
3) మహ్మద్ ఇక్బాల్
4) మహమ్మద్ అలీజిన్నా
22. నిజాం ఛారిటబుల్ ట్రస్టును ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొన్నది?
1) 1977
2) 1978
3) 1967
4) 1976
23. నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాన్ని జవహర్‌లాల్‌నెహ్రూ ఏ సం॥లో జాతికి అంకితం చేశారు?
1) 1976
2) 1986
3) 1967
4) 1977
24. 1955 జూన్ 25న గాంధీ మెడికల్ కాలేజ్‌ను ఎవరు ప్రారంభించారు?
1) డా॥ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) కింగ్ ఎడ్వర్డ్ - VII
4) డా॥ రాజేంద్రప్రసాద్
25. గాంధీ మెడికల్ కాలేజ్ మొదటి ప్రిన్సిపల్‌గా వ్యవహరించింది ఎవరు?
1) కింగ్ ఎడ్వర్డ్ - VII
2) డా॥ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్
3) డా॥ సయ్యద్ వికారుద్దీన్
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
1. 2 2. 4 3. 2 4. 2 5. 1
6. 3 7. 3 8. 1 9. 3 10. 3
11. 2 12. 3 13. 4 14. 2 15. 2
16. 4 17. 2 18. 3 19. 1 20. 4
21. 4 22. 4 23. 3 24. 4 25. 2