Indian Economy Practice Questions in Telugu-Indian Economy Practice Bits
1. ఆర్థికాభివృద్ధి దేన్ని తెలుపుతుంది?
1) ఉత్పత్తి పెరుగుదల
2) దేశ వ్యవస్థాపూర్వక మార్పులు
3) సాంకేతిక మార్పులు
4) పైవన్నీ
2. 'ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల ఆర్థికాభివృద్ధి' అని ఎవరు అన్నారు?
1) కొలిన్ క్లార్క్
2) మైకేల్ పి. తొడారో
3) జి. మేయర్
4) కిండల్ బర్జర్
3. కిందివాటిలో ఆర్థికాభివృద్ధి లక్షణం?
1) దీర్ణకాలానికి చెందింది
2) చలన ప్రక్రియ
3) వ్యవస్థాపూర్వక మార్పులు
4) అన్నీ
4 ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశం ఏది?
1) సాంకేతిక పరిజ్ఞానం
2) మూలధనం
3) విదేశ్ వాజిజ్యం
4) అన్నీ
5. 'ఆర్థికాభివృద్ధి బహుముఖ ప్రక్రియ' అని పేర్కొన్నవారు?
1) ఖేల్ పి.తొడారో
2) హరాడ్
3) జి. మేయర్
4) డోమర్
6. కిందివాటిలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అర్థిక కారకం కానిది?
1) విదేశీ వాణిజ్య స్థితి
2) మూలధన సంచయనం
3) వ్యవసాయ మిగులు
4) సాంఘిక వ్యవస్థ స్వరూపం
7. కిందివాటిలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థికేతర కారకం కానిది?
1) సాంకేతిక స్థితి
2) మానవ వనరులు
3) అవినీతి
4) అంతర్జాతీయ వ్యాపారం
8. అర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిలను పర్యాయ పదాలుగా తెలిపినవారు?
1) హరాడ్, డోమర్
2) మార్షల్, రాబిన్‌సన్
3) లూయిస్
4) హిక్స్
9. కిందివాటిలో సుస్థిరాభివృద్ధిలో భాగమైన అంశం ఎది?
1) పర్యావరణం
2) సమాజం
3) అర్థిక వ్యవస్థ
4) పైవన్నీ
10. ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రజా సంక్షేమాన్ని పెంచే చర్య కానిది ఎది?
1) సాంకేతిక వృద్ధి
2) స్వయం సమృద్ధి
3) స్వావలంబన
4) ప్రాంతీయ అసమానతలు
Answers:
1. 4
2. 1
3. 4
4. 4
5. 1
6. 4
7. 4
8. 3
9. 4
10. 4