Indian Economy Practice Question-2

TSStudies
1
Indian Economy Practice Questions in telugu

Indian Economy Practice Questions in Telugu-Indian Economy Practice Bits

ప్రాక్టీస్‌ బిట్స్‌:

1. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశ పేదరికం/ఆర్థిక పరిస్థితిపై దాదాభాయి నౌరోజీ రాసిన పుస్తకం?

1) Poverty in India

2) Planning and the Poor

3) Poverty and Un-british rule in India

4) Indian Economy in British India


2. భారతదేశంలో తొలిసారిగా పేదరికం గురించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసినది ఎవరు?

1) దాదాభాయ్‌ నౌరోజీ

2) దండేకర్‌ & రథ్‌

3) మిన్హస్‌ 

4) ఆమర్త్య సేన్‌


౩. కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని ఏమంటారు?

1) నిరపేక్ష పేదరికం

2) సాపేక్ష పేదరికం

3) దారిద్య్ర రేఖ 

4) పైవన్నీ


4. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే పేదరికం?

1) నిరపేక్ష పేదరికం

2) సాపేక్ష పేదరికం

3) దారిద్య్ర రేఖ 

4) పైవన్నీ


5. కింది వాటిలో సరికానిది ఏది?

1) తలల లెక్కింపు నిష్పత్తి - దండేకర్‌ & రథ్‌

2) P- ఇండెక్స్‌ - ఆమర్త్య సేన్‌

3) పేదరిక అంతర సూచీ - గౌరవ్‌ దత్‌ & రావెల్లిన్‌

4) గిని ఇండెక్స్‌ దాదాభాయి నౌరోజీ


6. దారిద్ర్య రేఖను తొలిసారిగా కేలరీల్లో లెక్కించినది ఎవరు?

1) ఆమర్త్యసేన్‌

2) దాదాభాయి నౌరోజీ

3) దండేకర్‌ & రథ్‌

4) గౌరవ్‌దత్‌ & రావెల్లిన్‌


7. బహుపార్శ్య  సూచీని అభివృద్ధి చేసినది?

1) ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

2) యూఎన్‌డీపీ 

3) 1,2

4) దాదాభాయ్‌ నౌరోజీ


8. పేదరికానికి కారణం కానిది?

1) జనాభా పెరుగుదల

2) జనాభా తగ్గుదల

3) నిరుద్యోగం 

4) అసమానతలు


9. అభివృద్ధి జరుగుతుంటే పేదరికం, నిరుద్యోగం తగ్గుతుందనేది?

1) గ్లాస్‌ కర్దెన్‌ ఆర్థిక వ్యవస్థ

2) ట్రికిల్‌ డౌన్‌ ఎఫెక్ట్‌ సిద్ధాంతం

3) 1,2

4) పై ఏదీ సరైనది కాదు


10. ధనవంతులు అనుభవించే వస్తువులను పేదవారు అనుభవించని వ్యవస్థ?

1) గ్లాస్‌ కర్టెన్‌ ఆర్థిక వ్యవస్థ

2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ

4) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ


11. పేదరికం నివారణ చర్యలు

1) జనాభా నియంత్రణ

2) భూ సంస్కరణలు

3) ఆర్థిక వికేంద్రీకరణ

4) పైవన్నీ


12. గిని ఇండెక్స్‌ను అభివృద్ధి చేసినది ఎవరు?

1) కగిని 

2) లారెంజ్‌

3) అమర్యసేన్‌ 

4) దండేకర్‌ & రథ్‌


సమాధానాలు:

1. 3

2. 2

3. 2

4. 2

5. 4

6. 3

7. 3

8. 2

9. 

10. 1

11. 4

12. 2


Post a Comment

1Comments

Post a Comment