తెలంగాణ సంతలు Telangana Fairs and Festivals
సంతల విషయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానమున్నది. సంత అనగా ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు వారి నిత్యావసర వస్తువులు వారంలో ఏదో ఒక రోజు లేదా నెలలో ఒక రోజు లేదా సంవత్సరంలో ఒక రోజు ప్రజలందరు ఒక ప్రాంతంలో ఏకమవ్వటాన్ని 'సంత' అంటారు.
సంతలు అనేవి ప్రాంతాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి.
1. సాధారణంగా సంతలు
2. ప్రత్యేకంగా జరిగే సంతలు
సాధారణంగా జరిగే సంతలు
1. కూరగాయల సంతలు
2. పశువుల సంతలు
3. గొర్రెల సంతలు
ప్రత్యేక సంతలు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ పండుగలు, జాతరలు ప్రధానమైనవి
1. మేడారం సంత
2. కొండగట్టు జాతర (Kondagattu Jatara Karimnagar Dist)
3. ఏడుపాయల జాతర (Edupayala Jatara Medak Dist)
4. సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara Warangal Dist, Telangana)
5. నాగోబా సంత (Nagoba Jatara Adilabad Dist)
6. కురుమూర్తి సంత (Kurumurthy Jatara Mahaboobnagar Dist)
7. గొల్లగట్టు సంత (Golla Gattu Jatara Nalgonda Dist, Near to Suryapet)
- ఆసియా లోనే అతిపెద్ద జంతువుల సంత -- పాట్నా(బీహార్)
- దేశంలోనే అతిపెద్ద పుస్తకాల సంత -- కోల్ కత్తా
- దేశంలోనే అతిపెద్ద మతపరమైన సంత -- కుంభమేళా
- తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మతపరమైన సంత -- సమ్మక్క సారక్క
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంతలు ప్రదేశాలు
1. సోనేపూర్ సంత -- బీహార్ (ఆవులు, మేకలు, గొర్రెలు)
2. అంబుససి సంత -- గౌహతి
3. హౌలా మొహల్లా -- పంజాబ్
4. నాగౌర్ సంత -- రాజస్థాన్
5. గంగా సాగర సంత -- కోల్ కత్తా
6. ముక్తసర్ సంత -- పంజాబ్
7. నవీపేట వారం సంత -- నిజామాబాద్ (గొర్రెల, మేకల సంత - ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనది)
8. పుష్కర సంత -- రాజస్థాన్ (ఒంటెలు)
9. హోమిస్ గుప్తా సంత -- లడఖ్ (బౌద్ధమతానికి సంబందించినది)