1. హైదరాబాద్ లేదా ఆంధ్ర దేశాన్ని పాలించిన ముస్లిం వంశాలు యేవి
బహుమనీలు , కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు
2. ఏ మొఘలు రాజు కాలంలో తురాని తెగ వారు భారతదేశం లోనికి ప్రవేశించారు
ఔరంగజేబు
3. మీర్ ఖమ్రుద్దీన్ ఏ మొఘల్ చక్రవర్తుల దగ్గర పనిచేసాడు
ఔరంగజేబు, 1వ షా అలం, ఫారూఖ్ సియార్, మహమ్మద్ షా రంగీలా
4. 1739 లో పర్షియా పాలకుడు నాదిర్షా ఏ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీ మీదకు దండెత్తాడు
కర్నల్ యుద్ధం
5. రస్సెల్ సైనిక దళాన్ని ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు
1816
6. హైదరాబాద్ కాంటిన్ జెంట్ గా పిలువబడే సైనికదళం ఏది
రస్సెల్ సైనిక దళం
7. వహాబీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు
1839
8.హైదరాబాద్ లో మొదటి తపాలా బిళ్ళ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది
1869
9. నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది
1932
10. నిజాం కాలంలో అసెంబ్లీని ఏమని పిలిచేవారు
టౌన్ హాల్
11. ఆర్య సమాజ్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ డే ను నిర్వ హించింది
1939
12. 1927లో ముస్లిం విద్య మరియు ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు హైదరాబాద్ లో ఎక్కడ సమావేశం నిర్వహించింది
లోహిత్ మండి
13. 1938 లో హిందూ మహాసభకు అధ్యక్షుడై హిందూ రాష్ట్ర అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
V.D సావర్కర్
14. 1938 లో హైదరాబాద్ లో తొలిసారిగా హిందూ, ముస్లిం ల మధ్య జరిగిన గొడవలను ఏమంటారు
ధూల్ పేట్ కేసు
15. స్వామి రామానంద తీర్థ యొక్క అసలు పేరు
వెంకట్రావు ఖేద్గేకర్
16. HSC పై నిషేధం ఎత్తివేత కొరకు 1940 సెప్టెంబర్ 11 న వ్యక్తిగత సత్యాగ్రహం చేసినది
స్వామి రామానంద తీర్థ
17. HSC పై నిషేధం ఎత్తివేత కొరకు చేపట్టిన సత్యాగ్రహం గాంధీ పిలుపుతో విరమించినవారు
కాశీనాథరావు వైద్య
18. హైదరాబాద్ లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించినది
డా:: మేల్కొటే
19. హైద్రాబాద్ లో రహస్యంగా పర్యటించి, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన మహిళ
అరుణా అసఫ్ అలీ
20. హైదరాబాద్ లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసింది
పద్మజానాయుడు
21. నిజాం కు మద్దతుగా వ్యాసాలు రాసినది
రష్ బ్రూక్
22. 1940 లో హైదరాబాద్ లో కమ్యూనిస్ట్ పార్టీ ని ఏర్పాటుచేసినది
రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి
23. 1947 ఆగష్టు 15న సుల్తాన్ బజార్ వద్ద తిరంగా పతాకాన్ని ఎగురవేసింది
మోతిలాల్ మంత్రి
24. హైదరాబాద్ స్వతంత్ర పోరాటం - నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతొ స్వీయ చరిత్ర ను రచించిన వాడు
స్వామి రామానంద తీర్థ
25. హైదరాబాద్ లో వందేమాతర నినాదాలను పెద్ద ఎత్తున వ్యాప్తి చేసిన నాయకుడు
వందేమాతర రామచంద్రారావు
Tags: Asaf Jahi Dynasty Study Material, List of nijaam kings, Nijams Dynasty Notes in telugu, tspsc notes in telugu, telangana history notes in telugu, Telangana History Study material in telugu, Telangana History bit bank in telugu, Telangana history practice questions with answers