Ikshvaku Dynasty Bit Bank 1

TSStudies
1
1. ఇక్ష్వాకుల యొక్క స్థాపకుడు 

2. ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు 

3. ఇక్ష్వాకులలో చివరివాడు 

4. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది 

5. ఇక్ష్వాకుల యొక్క మతం 

6. ఇక్ష్వాకుల యొక్క రాజభాష 

7. ఇక్ష్వాకుల యొక్క రాజ లాంఛనం 

8. విజయపురి అనగా 

9. ఇక్ష్వాకులు శ్రీ పర్వతం నుంచి పాలించారు కాబట్టి వీరిని ఏమంటారు 

ఇక్ష్వాకుల జన్మ స్థలానికి సంబంధించి వివరణలు 
*******************************************
ఉత్తర భారతదేశం -- రాప్సన్,బూలార్ 
కన్నడ -- ఒగేల్ 
తమిళ సిద్ధాంతం -- కె గోపాలాచారి 
ఆంధ్ర సిద్ధాంతం -- కాల్డవెల్ 
********************************************

10. అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాకులు ఎవరి యొక్క సామంతులు 

11. అల్లూరి శాసనాన్ని వేయించింది 

12. ఇక్షు  అనగా అర్ధం ఏమిటి 

13. పురాణాల ప్రకారం మొత్తం ఎంతమంది రాజులు 

14. ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం మొత్తం ఎంత మంది రాజులు 

15. శ్రీ శాంతమూలుడు ఎవరియొక్క సైన్యాధికారి 

16. శ్రీశాంతమూలుడు యొక్క సరిహద్దులు 

17. శ్రీశాంతమూలుడు వేయించిన శాసనాలు 
 

18. శ్రీశాంతమూలుడి యొక్క భార్య పేరు 
కుమారుడు -- వీర పురుషదత్తుడు 
కూతురు -- అటవీ శాంతశ్రీ 
సోదరిణిలు -- శాంతశ్రీ , హార్మశ్రీ 

19. శ్రీశాంతమూలుడి యొక్క బిరుదులు 
 

20. శ్రీశాంతమూలుడి తరువాత ఎవరు రాజ్య పాలన చేసారు 


Tags: Telangana history Ikshvaku Dynasty notes in telugu, TSPSC study material in telugu,Ikshvaku Dynasty notes pdf, Ikshvaku Dynasty bit bank in telugu, tspsc groups notes in telugu, appsc constables notes in telugu, appsc group 2 notes in telugu, telangana ancient history in telugu,ts studies

Post a Comment

1Comments

  1. Good collection, please add as many questions as possible to get concepts clarity

    ReplyDelete
Post a Comment