Ikshvaku Dynasty Bit Bank 2

TSStudies
1
1. ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో బౌద్ధమతం బాగా వ్యాప్తి చెందినది 
 

2. దక్షిణాది అశోకుడని ఎవరికీ పేరు కలదు 
 

3. నాగార్జునకొండ వద్ద శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లున్నది ఎవరిది 
 

4. వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ మాట వ్యాప్తికి కృషి చేసిన మహిళ
 

5. ఉపాశిక బోధిశ్రీ శాసనాన్ని వేయించింది ఎవరు 
 

6. ఇక్ష్వాకుల కాలంలో పుష్పగిరి వద్ద శిలామండపం నిర్మించింది ఎవరు 
 

7. వీరపురుషదత్తుని యొక్క శాసనాలు 


8. వీర పురుషదత్తుని తరువాత రాజ్యపాలన చేసినది ఎవరు 
 

9. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ వద్ద సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు 
 

10. సంస్కృత శాసనాలు రాసే పద్దతి ఎవరి కాలం నుంచి ఆరంభమైనది 
 

11. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాన్ని నిర్మించిన మొట్టమొదటి రాజు 
 

ఎహువల శాంతమూలుడు నిర్మించిన దేవాలయాలు 
************************************
పుష్పభద్ర నారాయణ స్వామి 
కార్తికేయుని దేవాలయం 
నందికేశ్వర ఆలయం 
నవగ్రహ ఆలయాలు 
హారతి దేవాలయం
************************************* 

12. మహిళలు సంతానం కొరకు ఎవరిని పూజించేవారు 
 

13, ఇక్ష్వాకుల కాలంలో చిన్నపిల్లల దేవత కి ప్రసిద్ధి చెందినది 
 

14. ఏ ప్రదేశం వద్ద ఎహువల శాంతమూలుడు యొక్క శాసనం లభించింది 
 

15. ఇక్ష్వాకుల యొక్క చివరి పాలకుడు 
 

16. ఏ ఇక్ష్వాక రాజు కాలంలో తొలి పల్లవ రాజులు దాడులు చేసారు 
 

17. పల్లవ రాజు సింహవర్మ వేయించిన శాసనం 
 

18. ఏ శాసనంలో సింహవర్మ ఇక్ష్వాకులపై దండితినట్లు పేర్కొనబడింది 
 

19. మైదవోలు శాసనాన్ని వేయించింది ఎవరు 
 

20. ఇక్ష్వాకులు అంతమైనట్లు ఏ శాసనం ద్వారా వస్తుంది 
 

21. విరుగల్ అనే సంప్రదాయం ఎవరి కాలంలో ఉండేది
(సంగమ వంశం కు చెందిన సంప్రదాయం ప్రారంభ మైంది,

22. విరుగల్ అనగా
 

23. ఎవరికాలం నుంచి శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సంప్రదాయం ప్రారంభమైంది
 

24. నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ఆరంభమైంది
 

25. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఎవరి కాలంలో ఆరంభమైంది
 

26. ఇక్ష్వాకుల కాలంలో వృతి పన్ను విధించబడినట్లు దేని ద్వారా తెలుస్తుంది
 

27. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వద్ద ప్రముఖ నిర్మాణం


28. బౌద్ధ సన్యాసుల గురుంచి నాగార్జున కొండ వద్ద శ్రీలంక దేశం నిర్మించిన విహారము ఏది
 

29. ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం ఏది
 

30. ఉపాశిక బోధిశ్రీ శాసనం ప్రకారం బౌద్ధమత వ్యాప్తి కొరకు బౌద్ధ సన్యాసులు ఏ ప్రాంతాలకు వెళ్లారు
 

Tags: Telangana history Ikshvaku Dynasty notes in telugu, TSPSC study material in telugu,Ikshvaku Dynasty notes pdf, Ikshvaku Dynasty bit bank in telugu, tspsc groups notes in telugu, appsc constables notes in telugu, appsc group 2 notes in telugu, telangana ancient history in telugu,ts studies

Post a Comment

1Comments

  1. GRATE EFFORT SIR,THIS INFOERMATION IS VERY HELP FULL FOR US.TANK YOU SO MUCH.

    ReplyDelete
Post a Comment