Satavahana Dynasty Bit Bank 3

TSStudies
0
1. ఏ శాసనంలో శాతవాహనుల యొక్క సమాజం మరియు 1వ శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి వివరించింది 
నానాఘాట్ శాసనం 

2. నానాఘాట్ శాసనం ఏ భాషలో కలదు 
ప్రాకృతం 

3. నానాఘాట్ శాసనం ప్రకారం 1వ శాతకర్ణి యొక్క బిరుదులు 
అప్రతిహత చక్ర, ఏకవీర, సూర, దక్షిణ పథపతి 

4. గజ గుర్తుగల నాణెములను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు 
1వ శాతకర్ణి 

5. ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములను ముద్రించింది 
1వ శాతకర్ణి 

6. 1వ శాతకర్ణి యొక్క సమకాలీన పాలకులు 
పుష్యమిత్ర శుంగుడు -- మగధ 
ఖారవేలుడు -- కళింగ 
డిమిట్రియెస్ -- ఇండో గ్రీకు 

7. తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానం చేసినది 
1వ శాతకర్ణి 

8. వైవాహిత సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన మొదటి శాతవాహన రాజు ఎవరు 
1వ శాతకర్ణి 

9. 1వ శాతకర్ణి కళింగ పై దండెత్తినట్లు దేని ద్వారా తెలుస్తుంది 
చూళ్ళ్ కళింగ జాతక ద్వారా 

10. 1వ శాతకర్ణి తరువాత పాలకుడు ఎవరు 
వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సుగుడు 

11. ఎవరి కాలంలో కళింగ ఖారవేలుడు భట్టిప్రోలు పై దండెత్తినాడు 
వేదశ్రీ శాతకర్ణి

12. వేదశ్రీ శాతకర్ణి తరువాత రాజ్య పాలన చేసినది 
స్కందస్తంబి 

13. శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలన చేసినవాడు 
2వ శాతకర్ణి (56 సంవత్సరాలు)

14. 2వ శాతకర్ణి యొక్క బిరుదు 
రాజస్యశ్రీ శాతకర్ణి 

15. సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినది 
2వ శాతకర్ణి (ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచీ స్థూప దక్షిణతోరణం పై ఒక శాసనాన్ని చెక్కించాడు)

16. యుగ పురాణం ప్రకారం మగధ మరియు కళింగ ప్రాంతాలను ఆక్రమించిన శాతవాహన రాజు 
2వ శాతకర్ణి 

17. ఉత్తర భారతదేశంలో రాజ్యవిస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజు 
2వ శాతకర్ణి 

18. ఎవరి మరణాంతరం 2వ శాతకర్ణి విదిశను ఆక్రమించాడు 
పుష్యమిత్రశుంగుడు 

19. అపిలకుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసాడు 
12

20. ఏ శాతవాహన రాజు కాలంలో క్షహరాటులు దండెత్తి గుజరాత్, కథియవార్ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు 
లంబోదరుడు 



Tags: TSPSC study material in telugu, telangana history in telugu, appsc study material in telugu, satavahana empires list, telangana history satavahanas notes in telugu, tspsc notes in telugu, tspspc practice questions with answers in telugu, telangana govt exams study material in telugu


Post a Comment

0Comments

Post a Comment (0)