Telangana History Model Paper 4

TSStudies
0
1) ఒక ఏనుగును కొంతమంది వేటాడుతున్నట్లుగా ఉన్న చిత్రలేఖనం ఎడితానూర్ వద్ద కొండగుహల వద్ద ఏ రంగు చిత్రించబడి ఉంది 
1) పసుపు 
2) ఎరుపు 
3) నలుపు 
4) తెలుపు 

2) ఉత్తరభారత దేశం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఎవరిని పేర్కొంటారు 
1) 1వ శాతకర్ణి 
2) 2వ శాతకర్ణి 
3) గౌతమీ పుత్ర శాతకర్ణి 
4) యజ్ఞశ్రీ శాతకర్ణి 

3) కాల్డ్ వెల్ ఇక్ష్వాకుల జన్మస్థానంపై ఈ క్రింది సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు
1) కన్నడ 
2) ఆంధ్ర 
3) తమిళ 
4) ఉత్తర భారతదేశం 

4) జతపరచండి 
A) చిన్ కిలిచ్ ఖాన్  1) ఫరూక్ సియార్ 
B) ఫేట్ జంగ్   2) మొహమ్మద్ షా రంగీలా 
C) అసఫ్ జా    3) ఔరంగజేబు 
D) నిజం ఉల్ ముల్క్    4) ఫరూక్ సియార్ 

1) A-3 B-1 C-2 D-4
2) B-2 C-3 D-1 A-4
3) B-4 C-1 A-2 D-3
4) D-1 A-2 C-3 B-4

5) ప్రజల యోగక్షేమాలు ముఖ్యమని తన మరణ శాసనంలో రాజుకున్న నిజాం ఎవరు 
1) 1వ నిజాం 
2) 3వ నిజాం 
3) 5వ నిజాం 
4) 7వ నిజాం 

6) విష్ణుకుండినుల జన్మస్థలం, రాజధానికి సంబందించిన వినుకొండ వాదాన్ని శ్రీరామశర్మ తో పాటు ప్రతిపాదించిన మరొకరు ఎవరు 
1) కీల్ హారన్ 
2) బి ఎన్ శాస్త్రి 
3) బార్నెట్ బర్జస్ 
4) 1వ బద్దెగుడు 

7) రాజ త్రినేత్ర బిరుదును కల్గి ఉన్న వేములవాడ చాళుక్య రాజు ఎవరు 
1) వినయాదిత్య యుద్ధమల్లుడు 
2) 2వ యుద్ధమల్లుడు 
3) 1వ అరికేసరి 
4) 1వ బద్దెగుడు 

8) విసురునాడు అనే ప్రాంతం ఈ క్రింది ఏ జిల్లాలోని భాగం 
1) ఖమ్మం మరియు కరీంనగర్ 
2) ఖమ్మం మరియు వరంగల్ 
3) ఖమ్మం మరియు నల్గొండ 
4) కరీంనగర్ మరియు కరీంనగర్ 

9) 2వ బేతరాజు రామేశ్వర పండితునికి పైజపల్లి గ్రామాన్ని దానం చేశాడు. ఈ గ్రామానికి గల మరొకపేరు 
1) స్కందపురం 
2) శివపురం
3) ఖాజీపేట 
4) మల్లపురం 

10) 1వ ప్రతాపరుద్రుడు వేయించిన 2వ ప్రోలరాజు యొక్క విజయాలను గూర్చి వివరించే శాసనం 
1) ఖాజీపేట శాసనం 
2) హనుమకొండ శాసనం 
3) శనిగరం శాసనం 
4) రేచర్ల శాసనం 

11) కౌలాన్ దుర్గంను సికిందరాఖాన్ ఎవరివద్ద నుండి ఆక్రమించాడు 
1) కాపయ నాయకుడు 
2) ప్రోలయ నాయకుడు 
3) సింగమ నాయుడు 
4) అనవోతానాయకుడు 

12) నాగసముద్రం అనే చెరువును త్రవ్వించింది ఎవరు 
1) 1వ  ప్రోలరాజు 
2) రేచర్ల రుద్రుడు 
3) నాగంబిక 
4) దేవి నాగానిక 

13) వైజయంతి విలాసం రచయిత ఎవరు?
1) కుతూహలుడు 
2) సోమదేవ సూరి 
3) సారంగ తమ్మయ్య 
4) కందుకూరి రుద్రుడు 

14) హైదరాబాద్ లోని మక్కా మసీదు నిర్మాణం ఏ కుతుబ్ షా కాలంలో ప్రారంభమైంది 
1) మొహమ్మద్ కూలీ కుతుబ్ షా 
2) సుల్తాన్ కూలీ కుతుబ్ షా 
3) అబ్దుల్లా కూలీ కుతుబ్ షా 
4) జంషీద్ కూలీ కుతుబ్ షా 

15) హోమీస్ గుప్త సంత ఎక్కడ నిర్వహించబడును 
1) లడఖ్ 
2) పంజాబ్ 
3) రాజస్థాన్ 
4) బీహార్ 

16) సత్యర్థ ప్రకాశిక తెలుగులోకి అనువదించిన సంవత్సరం 
1) 1931
2) 1911
3) 1912
4) 1910

17) 3వ ఆంధ్రమహిళా సభ ఎక్కడ నిర్వహించబడింది 
1) దేవరకొండ 
2) ఖమ్మం 
3) షాద్ నగర్ 
4) సిరిసిల్ల 

18) ఆది హిందూ సోషల్ లీగును భాగ్యరెడ్డి ఎప్పుడు ఏర్పాటు చేసాడు 
1) 1906
2) 1911
3) 1912
4) 1910

19) ది బర్న్ పుస్తక రచయిత 
1) పి శ్యామసుందరం 
2) టి ఎం నాయర్ 
3) ముదలియార్ 
4) రామచంద్రన్ 

20) బోనాల పండుగ మొదటి ఆదివారం ఎక్కడ జరుగుతుంది 
1) పోచమ్మ దేవాలయం 
2) ఎల్లమ్మ ఆలయం 
3) ఉజ్జయిని మహంకాళీ 
4) గోల్కొండ కోట 

21) ఈ క్రింది వాటిలో ఏది ప్రత్యేకించి బంజారాల పండుగ 
1) దీపావళి 
2) బోనాలు 
3) తీజ్ పండుగ 
4) ఉగాది 

22) మొహ్మద్ ఘోరీ కాలంలో ఉత్తర భారతదేశంలో పాలన చేస్తున్న ప్రధాన రాజు ఎవరు 
1) మిహిర భోజుడు 
2) పృథ్విరాజ్ చౌహన్ 
3) జయసింహ సిద్ది రాజు 
4) విద్యాధరుడు 

23) చందా రైల్వే పథకంలో మార్పులు చేసిన వారు ఎవరు 
1) 2వ సాలార్ జంగ్ 
2) మీర్ తురబ్ అలీ ఖాన్ 
3) 3వ సాలార్ జంగ్ 
4) చందూలాల్ 

24) హిందూ సోషల్ క్లబ్ స్థాపకుడు ఎవరు 
1) చంద్రబోస్ 
2) డల్హౌసి 
3) మురళీ మనోహర్ జోషి 
4) రాజా మురళీ మనోహర్ 

25) నిజాం రాష్ట్ర జనసంఘం తొలి రోజు తెలుగులో ప్రసంగం చేసింది ఎవరు 
1) రావి నారాయణ రెడ్డి 
2) మాడపాటి హనుమంతరావు 
3) జమలాపురం కేశవరావు 
4) కె వి రంగారెడ్డి 

జవాబులు 
1) 2 2) 2 3) 2 4) 1 5) 1
6) 1 7) 38) 2 9) 2 10) 2
11) 1 12) 313) 3 14) 2 15) 4
16) 4 17) 2 18) 2 19) 1 20) 4
21) 3 22) 223) 2 24) 425) 2

Tags: Telangana History Model Paper in telugu, Telangana History online quiz, Telangana History practice questions in telugu, Telangana History online bits for practice, group 2 practice bits in telgu, groups Telangana History online bits in telugu, tspsc Telangana History online exam in telugu,tspsc Telangana History online practice questions in telugu, Telangana History bit bank in telugu,Telangana History study material in telugu, kiran study circle

Post a Comment

0Comments

Post a Comment (0)