Telangana History Model Paper 5

TSStudies
0
1) శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదని వాదనను బలపర్చిన సిద్ధాంతకర్త ఎవరు 
1) భార్జస్, బార్నెట్ 
2) సూక్తంకార్ 
3) బి ఎన్ శాస్త్రి 
4) వి వి మిరాశ్రీ 

2) బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమిని దానంగా ఇచ్చిన శాతవాహన రాజు ఎవరు 
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 
2) 1వ పులోమావి 
3) గౌతమీపుత్ర శాతకర్ణి 
4) 1వ శాతకర్ణి 

3) కొండబాలశ్రీ ఈ క్రిందివారిలో ఎవరి యొక్క కుమార్తె 
1) వీరపురుష దత్తుడు 
2) శ్రీశాంతమూలుడు 
3) ఎహువల శాంతమూలుడు 
4) రుద్రపురుషదత్తుడు 

4) చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది 
1) 1756
2) 1757
3) 1758
4) 1759

5) గాంధీ హాస్పిటల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది 
1) 1852
2) 1854
3) 1856
4) 1858

6) బద్దెన 2వ కృష్ణుని తరుపున తూర్పు చాళుక్య రాజైన 1వ భీముని మీద యుద్ధం చేసాడు అని చెప్పడానికి ఆధారం 
1) వేములవాడ శాసనం 
2) కొల్లిపర శాసనం 
3) కార్క్యల శాసనం 
4) పర్బనీ శాసనం 

7) రేపాక ప్రాంతం ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో కలదు 
1) వరంగల్ 
2) నల్గొండ 
3) మహబూబ్ నగర్ 
4) కరీంనగర్ 

8) నాగతిరాజు  ఈ క్రింది ఏ రాజవంశంలో చిట్టచివరి రాజు 
1) వేములవాడ చాళుక్యులు 
2) కళ్యాణి చాళుక్యులు 
3) వేంగీ చాళుక్యులు 
4) కళ్యాణి చాళుక్యులు 

9) దృవేశ్వర పండితుడు ఈ క్రింది ఏ కాకతీయ రాజు యొక్క శైవ మాట గురువు 
1) గణపతి దేవుడు 
2) మహాదేవుడు 
3) 1వ ప్రతాపరుద్రుడు 
4) 2వ ప్రతాపరుద్రుడు 

10) కాకతీయులలో గొప్పవాడైన గణపతిదేవుని సంబంధం లేని బిరుదు ఏది 
1) కౌడాయి నోడా 
2) చోటకటక చూరకర 
3) ఆంధ్రదేశుడు 
4) చోదాక్ష్మాపాల 

11) విశ్వేశ్వరుడు ఎవరి ఆస్థానంలో ఉన్న కవి 
1) కుమార సింగభూపాలుడు 
2) సింగమ నాయుడు 
3) 1వ అనవోతా నాయకుడు 
4) 2వ అనవోతానాయకుడు 

12) కుతుబ్ షాహీ ఏడుగురు పాలకులు దాదాపుగా ఎన్ని సంవత్సరములు పరిపాలించారు 
1) 165
2) 175
3) 185
4) 225

13) కుతుబ్ షాహీ అధికారిక బాష ఏది 
1) అరబిక్ 
2) ఉర్దూ 
3) పారశీక 
4) 1 మరియు 2

14) దక్షిణ భారతంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఏర్పడిన మహాజనపదమైన అశ్మక ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నది 
1) కరీంనగర్ 
2) వరంగల్ 
3) నిజామాబాద్ 
4) మహబూబ్ నగర్ 

15) ఆసియాలో అతిపెద్ద జంతువుల సంత ఎక్కడ జరుగును 
1)కోల్ కత్తా 
2) పాట్నా 
3) కుంభమేళా 
4) ముంబాయి 

16) బూర్గుల అనంత లక్ష్మమ్మ ఈ క్రింది ఎన్నవ ఆంధ్రమహిళా సభకు అధ్యక్షత వహించింది 
1) 4వ 
2) 5వ 
3) 6వ 
4) 7వ 

17) భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో అస్పృశ్యతా నివారణకై ఒక వాలంటీర్ దళం ఏ సంవత్సరం నుండి పని చేయటం ప్రారంభించింది 
1) 1912
2) 1911
3) 1906
4) 1908

18) పంచమ అనే ఆంగ్ల మాసపత్రిక ఎప్పుడు స్థాపించబడింది 
1) 1918
2) 1917
3) 1916
4) 1915

19) బోనాల పండుగ ఎన్ని ఆదివారాలు జరుగుతుంది 
1) 2
2) 4
3) 3
4) 5

20) బతుకమ్మ పండుగలో నానబియ్యం బతుకమ్మ ఎన్నవ రోజు 
1) 1వ 
2) 2వ 
3) 3వ 
4) 4వ 

21) తీజ్ పండుగను ఆషాడం మాసంలో ఎన్నిరోజుల పాటు జరుపుకుంటారు 
1) 8 రోజులు 
2) 9 రోజులు 
3) 10 రోజులు 
4) 11 రోజులు 

22) తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ విద్యకు అవకాశం ఏ దశకంలో నుంచి ప్రారంభమైంది 
1) 1910
2) 1920
3) 1930
4) 1940

23) దివ్యవాణి వారపత్రిక సంపాదకులు ఎవరు 
1) చిలుకూరి అయ్యప్ప శాస్త్రి 
2) చెవుకుల అయ్యప్ప శాస్త్రి 
3) చివుకుల అప్పయ్యశాస్త్రి 
4) చిలుకూరి కన్నప్ప శర్మ 

24) నిజాం రాష్ట్ర జనసంఘ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు 
1) రావి నారాయణరెడ్డి 
2) సురవరం ప్రతాపరెడ్డి 
3) కె వి రంగారెడ్డి 
4) కొండారెడ్డి 

25) నిజాం రాష్ట్ర జన సంఘం ఒక రాజకీయేతర సంస్థగా ఎప్పుడు మారింది 
1) 1921 నవంబర్ 11
2) 1921 సెప్టెంబర్ 11
3) 1921 నవంబర్ 12
4) 1921 సెప్టెంబర్ 12

జవాబులు 
1) 2 2) 3 3) 1 4) 3 5) 2
6) 4 7) 48) 29) 2 10) 4
11) 1 12) 213) 3 14) 3 15) 2
16) 2 17) 3 18) 1 19) 3 20) 4
21) 2 22) 2 23) 3 24) 325) 3

Tags: Telangana history model papers in telugu, free download telangana history model papers in telugu, telangana history online quiz in telugu, telangana history online practice questions with answers, telangana history online exam free, telangana history mcq in telugu, telangana history online test in telugu, indian online views, kiran studies for tspsc

Post a Comment

0Comments

Post a Comment (0)