Telangana Movement & State Formation 1948 2014 Model Paper 3

TSStudies
0

Telangana Movement & State Formation Practice Questions and Answers in Telugu

1) ఉస్మానియా యూనివర్సిటీ లో ఉర్దూ బోధనా భాషగా ఎప్పుడు ప్రారంభమైంది 
1) 1920
2) 1919
3) 1917
4) 1918

2) విశాలాంధ్ర భావనను సమర్థిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏ విధంగా ప్రచారం చేసారు 
1) ఒకే జాతి. ఒకే భాష, ఒకే రంగు 
2) ఒకే జాతి, ఒకే రాష్ట్రము, ఒకే భావన 
3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రము 
4) ఒకే జాతి, ఒకే భావన, ఒకే మతం

3) ఈ క్రిందివానిలో సరైనది కానిది ఏది 
1) వావిలాల గోపాల క్రిష్నయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని 1940 లో వ్రాశారు 
2) మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్ లో 1950 లో జరిగింది 
3) అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూర్లో ఒక సభను నిర్వహించి విశాలాంధ్ర మహాసభలను నిర్వహించాలని పిలుపునిచ్చారు 
4) 1937లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసం రాశారు

4) 1953 లో ఏర్పడిన రాష్ట్ర పునః వ్యవస్తీకరణ కమిషన్ లో మొత్తం సభ్యలు ఎంతమంది 
1) 3
2) 5
3) 4
4) 2

5) స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ హైదరాబాద్ లో ఎప్పుడు ఏర్పాటు పర్యటించింది 
1) 1954 జూలై 
2) 1954 జూన్ 
3) 1954 డిసెంబర్ 
4) 1954 నవంబర్

6) హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంత మంది 
1) 147
2) 174
3) 105
4) 103

7) ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పడంలో పాల్గొనని వారు 
1) నీలం సంజీవ రెడ్డి 
2) బి గోపాల రెడ్డి 
3) యస్ గౌతులచ్చన్న 
4) అల్లూరి సూర్యనారాయణ రెడ్డి

8) పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది 
1) 9
2) 14
3) 11
4) 10

9) సాధారణంగా తెలంగాణ రీజనల్ కమిటి లోని ఉప సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు 
1) 27
2) 9
3) 12
4) 11

10) తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించడానికి హాజరు అవ్వవలసిన సభ్యులు ఎంత మంది 
1) 1/4
2) 3/4
3) 1/3
4) 1/2

11) 1962 - 1967 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు 
1) టి రంగారెడ్డి 
2) చొక్కారావు 
3) కోదారి రాజమల్లు 
4) హయగ్రీవాచారి
 

12) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి వి నరసింహారావు సుమారు ఎంతకాలం పనిచేసారు
1) 15 నెలలు
2) 18 నెలలు
3) 13 నెలలు
4) 17 నెలలు


13) తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ప్రధానంగా ఏ జిల్లాలో కనిపిస్తారు
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) మహబూబనగర్
4) కరీంనగర్


14) తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు
1) కోదండరాం
2) కె చంద్రశేఖర రావు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) జయశంకర్


15) రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు
1) జయశంకర్
2) కవి రాజమూర్తి
3) కాటం లక్ష్మీనారాయణ
4) మదన్ మోహన్


16) భారతదేశంలో మంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి ముస్లిం గా పేరు పొందిన వనిత ఎవరు
1) మసూమా బేగం
2) రజియా బేగం
3) రెహమత్ బేగం
4) నజ్మా హెప్తుల్లా


17) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది
1) 2014 ఆగష్టు 15
2) 2014 జూన్ 15
3) 2014 సెప్టెంబర్ 16
4) 2014 అక్టోబర్ 16


18) తెలుగు భాషను 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' అని పేర్కొన్నది
1) శ్రీ కృష్ణదేవరాయలు
2) హుయాత్సాంగ్
3) నికొలకొంటి
4) తిక్కన


19) బోనాల పండుగ సందర్బంగా ఎవరిని పూజించడం జరుగుతుంది
1) తుల్జా భవాని
2) సరస్వతి మాత
3) మహంకాళి దేవత
4) పోలేరమ్మ దేవత


20) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది
1) 2014 జూలై 16
2) 2014 జూన్ 16
3) 2015 జూలై 16
4) 2015 జూన్ 16



Post a Comment

0Comments

Post a Comment (0)