Telangana Udyama Charitra in Telugu Practice Questions With Answers
1) కొమరం బీమ్ స్వస్థలం ఎక్కడ
1) వరంగల్
2) జోడేఘాట్
3) అమ్రాబాద్
4) అనంతగిరి
2) కొమరం భీం ఏ గిరిజన జాతి కి చెందిన వాడు
1) చెంచు
2) లంబాడ
3) గోండు
4) ఏరుకుల
3) కొమరం భీం పై దాడి చేసిన స్థానిక తాలూకా దార్ ఎవరు
1) అబ్దుల్ రజాక్
2) అబ్దుల్ సుల్తాన్
3) అబ్దుల్ సమద్
4) అబ్దుల్ కరీం
4) ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాడిన దీన వనిత ఎవరు
1) చాకలి ఐలమ్మ
2) మల్లు స్వరాజ్యం
3) ఆరుట్ల కమలాదేవి
4) అరుణా దేవి
5) మల్లు స్వరాజ్యం విప్లవ పంధాను ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన రచన
1) మదర్
2) చేగుమేర
3) జపనీయం
4) మహాప్రస్థానం
6) నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం పై ఎంత రివార్డ్ ప్రకటించారు
1) 5000 రూ
2) 10000 రూ
3) 20000 రూ
4) 50000 రూ
7) స్వామి రామానంద తీర్థ అసలు పేరు
1) రామకృష్ణ ఖిడ్గేఖర్
2) రమణ ఖిడ్గేఖర్
3) వెంకటరావు ఖిడ్గేఖర్
4) వివేక్ ఖిడ్గేఖర్
8) స్వామి రామానంద తీర్థ ఎవరి రచనతో ప్రభావితమై శిష్యుడుగా మారాడు
1) స్వామి వివేకానంద
2) స్వామి రామకృష్ణ పరమహంస
3) స్వామి నిత్యానంద
4) స్వామి రామ తీర్థ
9) రామానంద తీర్థ రాసిన వ్యాసం ఏది
1) లాభం - వేతనం
2) పెట్టుబడి - శ్రమ
3) భూస్వామ్యం
4) జమిందారీ - వెట్టి
10) దౌర్జ్యన్యాన్ని ఎదిరించటం అంటే దేవుణ్ణి పూజించటం, లెండి ఎదురించండి అని నినదించింది ఎవరు
1) స్వామి వివేకానంద
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) స్వామి రామానంద తీర్థ
4) స్వామి కృష్ణానంద తీర్థ
11) మొదటి వ్యక్తిగత సత్యాగ్రాహిగా అరెస్టు అయినది ఎవరు
1) స్వామి రామానంద తీర్థ
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
బూర్గుల రామకృష్ణ రావ్
4) మందుముల నరసింగరావు
12) బూర్గుల రామకృష్ణారావు యొక్క ఇంటి పేరు ఏమిటి
1) నలగామరాజు
2) అనంతరాజు
3) పుల్లమ్మ రాజు
4) సాదెరాజు
13) తన గ్రామాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న బూర్గుల రామకృష్ణారావు ఎక్కడి వారు
1) వరంగల్
2) నల్గొండ
3) మహబూబ్ నగర్
4) దేవరకొండ
14) బూర్గుల రామకృష్ణారావు ఏ ఆంధ్ర మహాసభ కు అధ్యక్షత వహించారు
1) భువనగిరి
2) షాద్ నగర్
3) జోగిపేట
4) దేవరకొండ
15) స్వామి రామానంద తీర్థ తో పాటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు
1) కె వి రంగారెడ్డి
2) మాడపాటి హనుమంతరావు
3) బూర్గుల రామకృష్ణ రావు
4) మందుముల నరసింగరావు
16) 1948 ఎల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు ఏ మంత్రిగా పనిచేసారు
1) ఆర్థిక మంత్రి
2) వ్యవసాయ మంత్రి
3) రెవిన్యూ మంత్రి
4) హోం మంత్రి
17) 1952 సాధారణ ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు ఏ నియోజక వర్గం నుండి గెలుపొందారు
1) అచ్ఛం పేట
2) కల్వకుర్తి
3) నగర్ కర్నూల్
4) షాద్ నగర్
18) హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేసారు
1) రంగారెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) మందుముల నరసింగరావు
4) వెల్లోడి
19) హైదరాబాద్ మొదటి, చివరి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణరావు ఏ కాలంలో పనిచేసారు
1) 1958 - 1956
2) 1950 - 1956
3) 1952 - 1955
4) 1952 - 1956
20) బూర్గుల రామకృష్ణారావు ఏ ఏ రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసారు
1) కేరళ, ఉత్తర ప్రదేశ్
2) కేరళ, కర్ణాటక
3) పంజాబ్, మహారాష్ట్ర
4) కేరళ, తమిళనాడు
Tags: Idea of Telangana State Formation in Telugu, Telangana State Movement in telugu, The struggle of Telangana state Movement, History of Telangana state formation, Telangana Movement and State Formation Study material in telugu, ts studies

Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions