Telangana State Formation Practice Questions in Telugu 7

TSStudies
0

The Struggle of Telangana Movement and State Formation Online Test in Telugu

1) రామచంద్రరావు పై మర్రి చెన్నారెడ్డి ఎన్నిక/ గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పు ఇచ్చింది 
1) 1968 ఏప్రిల్ 26
2) 1968 ఫిబ్రవరి 26
3) 1968 నవంబర్ 26
4) 1968 జులై 26

2) కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు మరణించాడు 
1) 2012 సెప్టెంబర్ 15
2) 2012 సెప్టెంబర్ 17
3) 2012 సెప్టెంబర్ 19
4) 2012 సెప్టెంబర్ 21

3) ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు 
1) 1715
2) 1735
3) 1725
4) 1745

4) వందేమాతరం రామచంద్రరావు కు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు 
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) గాంధీ 
3) వీడి సావర్కార్ 
4) నెహ్రు 

5) నిజాం పై బాంబు దాడి కేసులో మరణ శిక్షను జీవిత ఖైదీగా ఎవరికీ మార్చబడింది 
1) కొండా లక్ష్మణ్ బాపూజీ 
2) జగదీశ్ ఆర్య 
3) నారాయణరావు పవార్ 
4) గండయ్య ఆర్య 


6) సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కె ఎమ్ మున్షికి తెలిపినది ఎవరు 
1) కె వి రంగారెడ్డి 
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) వందేమాతరం శ్రీనివాస్ 
4) మర్రి చెన్నారెడ్డి 

7) క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వందేమాతరం శ్రీనివాస్ ను ఏ జైలులో ఉంచారు 
1) తీహార్ 
2) భగత్పార్ 
3) ఢిల్లీ 
4) అండమాన్ 
8) ఇటీవల తెలంగాణ ముఖ్యమంతిరి కెసిర్ టెంపుల్ సిటీ గా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది 
1) కీసరగుట్ట 
2) వేములవాడ రాజన్న 
3) నవ బ్రహ్మ ఆలయం 
4) యాదగిరిగుట్ట

9) వందేమాతరం రామచంద్రరావు రచన  ఏది 
1) పెట్టుబడి శ్రమ 
2) మదర్ 
3) హిందూ సంఘటన్ 
4) హిందూ వాహిని 

10) జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు 
1) 1947 మే 7
2) 1947 ఏప్రిల్ 7
3) 1947 జూలై 7
4) 1947 జూన్ 7


11) బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు 
1) వందేమాతరం రామచంద్రరావు 
2) కె వి రంగారెడ్డి 
3) నారాయణరావు పవార్ 
4) కొండా లక్ష్మణ్ బాపూజీ

12) కింగ్ కోఠి  ప్యాలస్ వద్ద 7వ నిజాంపై బాంబు దాడి చేసినవారిలో లేనిది ఎవరు 
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) జగదీశ్ ఆర్య 
3) గండయ్య ఆర్య 
4) నారాయణరావు పవార్ 

13) 7వ నిజాం పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది 
1) 1947 డిసెంబర్ 1
2) 1947 డిసెంబర్ 2
3) 1947 డిసెంబర్ 3
4) 1947 డిసెంబర్ 4

14) నిజాం పై బాంబు దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీస్ SI ఎవరు 
1) కొమరయ్య 
2) ఫెర్నాండేజ్ 
3 )జోసెఫ్ 
4) వహీద్ 

15) 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు 
1) ఆగష్టు 11
2) ఆగష్టు 21
3) ఆగష్టు 1
4) ఆగష్టు 31

16) తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోఅది ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ఎన్నవ అంశం 
1) 6వ 
2) 8వ 
3) 10వ 
4) 12వ 

17) ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి 
1) తెలంగాణ 
2) ఉత్తరప్రదేశ్ 
3) ఆంధ్రప్రదేశ్ 
4) బీహార్ 

18) శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టీఎంసి ల నీటిని కేటాయించారు 
1) 48
2) 50
3) 62
4) 38

19) 1950 హైద్రాబాద్ కౌలుదారు మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రినీడి ఎన్ని సెక్షన్ లను పూర్తిగా రద్దు చేసారు 
1) 47 - 50
2) 37 - 40
3) 57 - 60
4) 27 - 30

20) బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటాగా 811 టీఎంసి నికర జలాలను కేటాయిస్తూ తీర్పు నిచ్చిన సంవత్సరం ఏది 
1) 1971
2) 1972
3) 1973
4) 1974



Tags: telangana State formation online test in telugu, telangana state formation quiz in telugu, telangana separate state movement in telugu, telangana separate state movement online test in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)