Telangana Udyama Charitra in Telugu Model Paper 5

TSStudies
2

The Idea of Telangana State Movement and  Formation from 1948 - 2104 in Telugu Study Material

1) బూర్గుల రామకృష్ణరావు ఎప్పుడు మరణించాడు 
1) 1967 సెప్టెంబర్ 10
2) 1967 సెప్టెంబర్ 14
3) 1967 సెప్టెంబర్ 12
4) 1967 సెప్టెంబర్ 16

2) బూర్గుల రామకృష్ణరావు  ఆయుర్వేద కళాశాలను అప్పటి సి ఎం అంజయ్య ఎక్కడ ఏర్పాటు చేసారు 
2) అచ్ఛంపేట 
2) నర్సంపేట 
3) యస్ ఆర్ నగర్ 
4) మిర్యాలగూడ 

3) రయ్యత్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు 
1) మందుముల నరసింగరావు 
2) షోయ బుల్లా ఖాన్ 
3) తరవేజ్ ఖాన్ 
4) సర్దార్ జమలాపురం కేశవ్ రావు 
4) ఆంధ్రజన సంఘం స్థాపకులలో ఒకరైన మందుముల నరసింగరావు ఏ ప్రాంతానికి చెందిన వారు 
1) దేవరకొండ 
2) తలకొండపల్లి (మహబూబ్ నగర్)
3) పాల్వంచ 
4) కరీంనగర్ 

5) నిజామాబాద్ 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత ఎవరు వహించారు 
1) రావి నారాయణ రెడ్డి 
2) బూర్గుల రామకృష్ణరావు 
3) మందుముల నరసింగరావు 
4) స్వామి రామానంద తీర్థ 

6) 1952 ఎన్నికలలో మందుముల నరసింగరావు ఏ నియోజన వర్గం నుండి గెలుపొందారు 
1) అచ్ఛం పేట 
2) కల్వకుర్తి 
3) షాద్ నగర్ 
4) మహబూబ్ నగర్ 

7) 50 సంవత్సరాల హైదరాబాద్ ఎవరి స్వీయ చరిత్ర 
1) బూర్గుల రామకృష్ణరావు 
2) ఆరుట్ల రామచంద్రారెడ్డి 
3) మందుముల నరసింగ రావు 
4) రావి నారాయణరెడ్డి 

8) 1952లో మహిళల, బాలికల ఉత్పత్తికై 'సంఘం లక్ష్మీబాయి' చే స్థాపించబడినది 
1) ఇందిరా ఆవాస్ యోజన 
2) ఇందిరసేన్ 
3) ఇందిరా సంఘం 
4) ఇందిరా శక్తి స్టల్ 

9) నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసింది ఎవరు 
1) కె వి రంగారెడ్డి 
2) మందుముల నరసింగరావు 
3) బూర్గుల రామకృష్ణరావు 
4) కొండా లక్ష్మణ్ బాపూజీ 

10) 1969 ఉద్యమంలో 'గులాంకి జిందగీసే మౌత్ అఛ్చి హై' అనే పదాలతో ఉపన్యాసాన్ని ముగించిన నాయకుడు ఎవరు 
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి 
2) బూర్గుల రామకృష్ణరావు 
3) కొండా వెంకట రంగారెడ్డి 
4) మందుముల నరసింగ రావు 

11) హుస్సేన్ సాగర్ ను త్రవ్వించిన వారు ఎవరు 
1) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా 
2) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
3) అఫ్జల్ ఉద్దౌలా 
4) హుస్సేన్ షా 

12) తెలంగాణ తిరుపతిగా పేర్కొనబడే ప్రాంతం ఏది 
1) చిలుకూరు 
2) యాదగిరిగుట్ట 
3) జమలాపురం 
4) కీసర గుట్ట 

13) అత్యంత ప్రసిద్ధి చెందిన నవ బ్రహ్మ ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కలవు 
1) మహబూబ్ నగర్ 
2) ఖమ్మం 
3) నల్గొండ 
4) రంగారెడ్డి 

14) 1969 జనవరి 6న పాల్వంచలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు 
1) జయశంకర్ 
2) మదన్ మోహన్ 
3) రవీంద్రనాథ్ 
4) సత్యనారాయణ 

15) హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసిన సంవత్సరం 
1) 1888
2) 1882
3) 1883
4) 1880

16) హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేసిన వ్యక్తి 
1) మీర్ ఉస్మాన్ ఖాన్ 
2) మహారాజ కిషన్ పెర్నాద్ 
3) సాలార్ జంగ్ 1
4) సర్ నిజమత్ జంగ్ 

17) భారతదేశంలో హైదరాబాద్ విలీన సమయంలో సంస్థానాల కార్యదర్శి 
1) వి పి మీనన్ 
2) కె ఎమ్ మున్షి 
3) బ్యూషర్ 
4) ఆండ్రుస్ 

18) హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు 
1) అలీయవర్ జంగ్ 
2) మొయిన్ నవాజ్ జంగ్ 
3) మెహదీ హాసన్ 
4) దీన్ యార్ జంగ్ 

19) తెలంగాణ యొక్క తొలి కవిగా పరిగణించే పాల్కురికి సోమనాథుడు ఎవరి సమకాలీడు 
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 
2) కుంతల శాతకర్ణి 
3) వేదశ్రీ శాతకర్ణి 
4) వీర పురుష దత్తుడు

20) వెలమ రాజు 2వ సింగ భూపాలుడు రచించిన గ్రంధం ఏది 
1) శబ్దరత్నాకరం 
2) శబ్ద చింతామణి 
3) సంగీత సుధాకరం 
4) సంగీత రత్నాకరం 



Tags: Telangana state movement and state formation 1948 - 2014 study material in telugu, telangana state formation study material in telugu, telangana state formation notes in telugu, telangana udyama charitra in telugu, telangana udyama charitra notes in telugu, telangana udyama charitra online test, telangana udyama charitra quiz in telugu, ts studies

Post a Comment

2Comments

  1. బూర్గుల రామకృష్ణ రావు ఆయుర్వేదకళాశాల SR. నగర్ లో ఉంది

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
Post a Comment