Vishnukundina Dynasty Bit Bank 3

TSStudies
0
1. 2వ గోవిందవర్మ యొక్క బిరుదు 
విక్రమార్క 

2. 4వ మాధవవర్మ యొక్క బిరుదులు 
జనాశ్రయా (పొలమూరు శాసనం ప్రకారం)
అవసిత వివిధ దివ్య (పొలమూరు శాసనం ప్రకారం)
న్యాయ విశారదుడు (ఈపూరు శాసనం ప్రకారం)
సూక్ష్మగ్రాహి (ఈపూరు శాసనం ప్రకారం)

3 విష్ణుకుండినుల పరిపాలన కాలంలో అత్యధికంగా పరిపాలించింది 
4వ మాధవవర్మ (50 సంవత్సరాలు)

4. పొలమూరు, ఈపూరు శాసనాలు వేయించింది ఎవరు 
4వ మాధవవర్మ 

5. తెలంగాణ నుండి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంధం 
జనాశ్రయి-ఛందోవిఛ్చిత్తి (దీనిని రచించింది గుణస్వామి)

6. ఏ విష్ణుకుండినుల రాజుఁ కాలంలో బాదామి చాళుక్యులు తెలంగాణను చాలా వరకు ఆక్రమించారు 
4వ మాధవవర్మ 

7. విష్ణుకుండినులలో చివరి వాడు 
మంచన భట్టారకవర్మ 

8.చివరి విష్ణుకుండిన రాజు మంచన బట్టకారక వర్మను పృథ్విమూల మహారాజు ఓడించినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది 
తాండివాడ శాసనం 

9. విష్ణుకుండినుల నాణేలపై ఏ గుర్తులు కలవు 
శంఖం, సింహం గుర్తులు 

10. విష్ణుకుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసినది ఎవరు 
భావశర్మ 

11. విష్ణుకుండినుల కాలంలో బౌద్ధ పండితులలో గొప్పవాడు 
దశ బల బలి 

12. విష్ణుకుండినుల కాలంనాటి గొప్ప బౌద్ధ క్షేత్రం 
బొజ్జన్నకొండ 

13. విష్ణుకుండినుల కళా ప్రాముఖ్యాన్ని మొదటగా ఏ పరిశోధకుడు ప్రపంచానికి చాటి చెప్పాడు 
జి.బె. దుబ్రెయిల్ (ఫ్రెంచ్ పరిశోధకుడు)

14. 2వ విక్రమేంద్ర వర్మ కాలంలో రణ దర్జయు వంశానికి చెందిన పృథ్వి మహారాజు ఎక్కడ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు 
పిష్టపురం 

15. హిరణ్య గర్భదానం చేసి సువర్ణగర్భ ప్రసూతుడు అనే పేరు తెచ్చుకున్నది ఎవరు 
4వ మాధవ వర్మ 

16. కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు 
ఇంద్రభట్టారక వర్మ 

17. విష్ణుకుండినుల రాజులలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు 
2వ మాధవ వర్మ 

18. 1వ గోవిందవర్మ తన భార్య అయిన పరమ భట్టారిక చే బౌద్ధ బిక్షువుల కొరకు నిర్మించిన మహావిహారానికి ఏ రెండు గ్రామాలను దానం చేసారు 
ఎంబదల, పెనకపార 

19. 2వ విక్రమేంద్ర వర్మ ఇంద్రపాలపురంలో మహావిహారానికి ఏ గ్రామాన్ని దానం చేసాడు 
ఇరుందేరా 

20. విష్ణుకుండినుల కాలంలో ఫలదారుడు, రజ్జకులు అని ఎవరిని పేర్కొంటారు 
పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారి 
భూములను కొలిచి ఆయకట్టు నిర్ణయించేవారు 


Tags: telangana history Vishnukundina Dynasty notes in telugu, tspsc study material in telugu, appsc study material in telugu, tspsc class room notes, appsc class room notes, si of police notes in telugu, constable notes in telugu, telangana constable notes in telugu, ap police constable notes in telugu


Post a Comment

0Comments

Post a Comment (0)