1. 1వ గోవిందవర్మ యొక్క బిరుదు
విక్రమాశ్రయుడు
2. విష్ణుకుండినుల లో తోలి అగ్రగణ్యుడిగా ఎవరిని పేర్కొంటారు
1వ గోవిందవర్మ
3. 1వ గోవిందవర్మ దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు
ఇంద్రపాలపురం
4. తెలంగాణాలో లభించిన తొలి సంస్కృత శాసనం ఏది
ఇంద్రపాలనగర తామ్రశాసనం (దీనిని 1వ గోవింద వర్మ వేయించాడు )
5. తెలంగాణాలో తొలి ప్రాకృత శాసనంగా దేనిని పేర్కొంటారు
చైతన్యపురి శాసనం (హైదరాబాద్ -- దీనిని 1వ గోవిందవర్మ వేయించాడు)
6. 1వ గోవిందవర్మ తరువాత రాజ్యపాలన చేసినది ఎవరు
2వ మాధవవర్మ (ఇతను గోవిందవర్మ యొక్క కుమారుడు)
7. విష్ణుకుండినుల అందరిలో గొప్పవాడు
2వ మాధవ వర్మ
8. 2వ మాధవవర్మ యొక్క బిరుదు
త్రివర నగర యువతి ప్రియుడు (పాలమూరు శాసనం ప్రకారం)
9. 2వ మాధవవర్మ రాజధానిని ఎక్కడినుంచి ఎక్కడికి మార్చినాడు
ఇంద్రపాలనగరం నుంచి అమరావతికి
10. 2వ మాధవవర్మ భార్య ప్రోత్సాహంతో నిర్మించిన దేవాలయాలు
ఇంద్రపాలనగరం -- అమరేశ్వర ఆలయం, రామేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం
కీసర -- రామలింగేశ్వర ఆలయం
చెరువుగట్టు -- జడల రామలింగేశ్వర ఆలయం
షాద్ నగర్ -- రామలింగేశ్వర ఆలయం
పులిగిళ్ళ (వలిగొండ) -- రామలింగేశ్వర ఆలయం
11. ఉండవల్లి గుహల్లో పూర్ణకుంభాన్ని చెక్కించినది ఎవరు
2వ మాధవవర్మ
12. దేశంలోనే ప్రథమంగా నరమేద యాగం, పురుషమేద యాగం చేయించింది ఎవరు
2వ మాధవవర్మ
13. నరమేధయాగం సందర్భంగా ఏ బ్రాహ్మణుడిని వధించారు
పినారకబట్టా
14. విష్ణుకుండినులలో మహాకవి అనే బిరుదు ఎవరికి కలదు
1వ విక్రమేంద్రవర్మ (ఇతను 2వ మాధవ వర్మ మరియు వాకాటక మహాదేవి యొక్క కుమారుడు)
15. ఏ వాకాటక రాజు మరణాంతరం వాకాటక రాజ్యం విష్ణుకుండినుల రాజ్యంలో కలిసిపోయింది
2వ పృథ్విసేనుడు
16. ఘటిక అనే విద్యాసంస్థలను నిర్మించింది
ఇంద్రభట్టారకవర్మ
17. అతి పిన్న వయసులో సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు
విక్రమేంద్ర భట్టారకవర్మ / 2వ విక్రమేంద్ర వర్మ
18. విక్రమేంద్ర భట్టారక వర్మ యొక్క బిరుదు
భువన రక్షభరణైకాశ్రయా
19. తుమ్మలగూడెం శాసనం -2(క్రీ.శ. 566) , చిక్కుళ్ళ శాసనాలను వేయించింది ఎవరు
విక్రమేంద్ర భట్టారక వర్మ
20. విష్ణుకుండినుల కాలంలో తుండి అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేసింది ఎవరు
విక్రమేంద్ర వర్మ భట్టారక వర్మ
Tags: tspsc study material in telugu, appsc study material in telugu, telangana history Vishnukundina Dynasty notes in telugu, telangana history class room notes in telugu, tspsc groups notes in telugu, appsc constable notes in telugu, tspsc practice question in telugu, appsc mcq in telugu, tspsc mcq in telugu, ts studies,