Telangana History Model Paper 8

TSStudies
0
1) బీరార్ ఒప్పదం గురుంచి బ్రూస్ నార్తజ్ ఏ పుస్తకంలో పేర్కొన్నాడు 
1) The Armed Rebellion
2) The Sifai Rebellion
3) The Rebellion in India
4) 1857 Rebellion

2) ఏ సంవతసరంలో చాదర్ ఘాట్ స్కూల్లోని ఇంటర్మీడియట్ శాఖను మరియు మదర్సా అలియా లను విలీనం చేసి నిజాం కళాశాలను ఏర్పాటు చేసారు 
1) 1897
2) 1881
3) 1883
4) 187

3) లింగపురాణం అనే గ్రంధాన్ని ఎవరు రచించారు 
1) 2వ మల్లారెడ్డి 
2) 2వ ఎల్లారెడ్డి 
3) కామినేని మాచారెడ్డి 
4) 2వ లింగా రెడ్డి 

4) హైదెరాబద్ లో మొదటి తెలుగు పాఠశాల అయినా వివేకవర్ధినిని ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు 
1) 1905
2) 1910
3) 1909
4) 1906

5) ఆర్యసమాజ్ క్రాంతిదార్ దళ్ కు చెందిన వ్యక్తి కింగ్ కోఠి వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై బాంబువేసి దాడి చేసారు. ఆ వ్యక్తి ఎవరు 
1) వినాయక రావు విద్యలంకార్ 
2) పండిట్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా 
3) నారాయణరావు పవార్ 
4) కృష్ణమాచార్యులు 

6) మొదటి ఆంధ్రమహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు 
1) బూర్గుల రామకృష్ణ రావు 
2) రామచంద్ర రావు 
3) రావి నారాయణ రెడ్డి 
4) సురవరం ప్రతాప రెడ్డి 

7) 3వ ఆంధ్ర మహిళా సభ ఏ సంవత్సరంలో జరిగింది 
1) 1930
2) 1935
3) 1934
4) 1936

8) ఈ క్రింది వానిలో ఎవరిని హైదరాబాద్ అంబేద్కర్ అంటారు 
1) మాదిరి భాగ్యరెడ్డి వర్మ 
2) పీసరి వెంకన్న 
3) వెంకటాచలం 
4) బి యస్ వెంకట్రావ్ 

9) ఈ క్రింది వానిలో ఏ గ్రంధాలయ స్థాపనకు మునగాల రాజు నాయని ధన సహాయం చేసాడు 
1) శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం 
2) ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం 
3) శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర బాషా నిలయం 
4) రెడ్డి హాస్టల్ గ్రంధాలయం 

10) హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని రామానందతీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు 
1) 1946
2) 1947
3) 1948
4) 1945

11) ఈ క్రింది వానిలో విష్ణువర్మ పంచతంత్రం రచించుటకు ఆధారమైనది
1) కాతంత్ర వ్యాకరణం
2) అభిదామా చింతామణి
3) బృహత్కథ
4) కథాసరిత్సాగరం

12) శాతవాహనులకాలంలో ముద్రించపడిన కర్ష పణలు అంటే ఏమిటి
1) బంగారు నాణేలు
2) వెండి నాణేలు
3) సీసం నాణేలు
4) మిశ్రమలోహ నాణేలు

13) ఈ క్రింది వానిలో వీరపురుష దత్తునికి సంబందించిన శాసనం ఏది
1) నాగార్జునకొండ శాసనం
2) అల్లూరి శాసనం
3) రేచర్ల శాసనం
4) అమరావతి శాసనం

14) సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ఇక్ష్వాకులలో ఏ రాజు కాలంలో ప్రారంభమైంది
1) రుద్రపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు
3) శ్రీ శాంతమూలుడు
4) ఎహువలశాంతమూలుడు

15)ఉర్దూ ఛాజర్ అని ఎవరిని పిలుస్తారు
1) ఇబ్రహీం కూలీ కుతుబ్ షాహీ
2) జంషీద్ కూలీ కుతుబ్ షాహీ
3) మొహ్మద్ కూలీ కుతుబ్ షాహీ
4) హాసన్ తానీషా 

16) త్రిభువన రామరావు అనే బిరుదు పొందిన వెలమ నాయకుడు ఎవరు
1) సింగమ నాయకుడు
2) మొదటి అనవోతానాయకుడు
3) కుమార సింగభూపాలుడు
4) 2వ అనవోతానాయకుడు

17) కుతుబ్ షాహీ పాలకులలో 12 సంవత్సరాల వయసులో పాలకుడైన వారు ఎవరు
1) అబ్దుల్లా కూలీ కుతుబ్ షా
2) హాసన్ తానీషా
3) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
4) సుల్తాన్ మొహ్మద్ కూలీ కుతుబ్ షా

18) అబ్దుల్ రజాక్ లౌరి అనే సేనాపతి ఏ కుతుబ్ షాహీ తరుపున వీరోచిత పోరాటం చేసి మరణించాడు
1) హాసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) జంషీద్ కుతుబ్ షా
4) ఇబ్రహీం కుతుబ్ షా

19) హైద్రాబాద్ లో నిజాంపై వ్యతిరేకత అధికమవడంతో ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో స్టాండ్ స్టీల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది
1) 1947 నవంబర్ 29
2) 1946 నవంబర్ 29
3) 1947 మే 29
4) 1948 మే 29

20) శాతవాహనులలో అతి గొప్పవాడిగా ఎవరిని పేర్కొంటారు
1) గౌతమి పుత్రశతకర్ణి
2) హాలుడు
3) 1వ పులోమావి
4) కుంతల శాతకర్ణి

21) బతుకమ్మ పండుగ చివరిరోజును ఏమని పిలుస్తారు
1) సద్దుల బతుకమ్మ
2) ఎంగిలిపూల బతుకమ్మ
3) అట్ల బతుకమ్మ
4) ముద్దపప్పు బతుకమ్మ

22) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కింగ్ కోఠి ప్యాలస్ ను ఎవరు నిర్మించారు
1) కమల్ ఖాన్
2) కామాట ప్రసాద్
3) జగన్మోహన్
4) రాఘవయ్య

23) విజయనగర సైన్యాధిపతి అలియ రామారాయ ఈ క్రింది ఏ కుతుబ్ షాహీ కి ఆశ్రయం కల్పించారు
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) మొహ్మద్ కుతుబ్ షా
3) జంషీద్ కుతుబ్ షా
4) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా

24) ఆపరేషన్ పోలో తరువాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో ఎప్పుడు విలీనమైంది
1) 1948 అక్టోబర్ 17
2) 1948 సెప్టెంబర్ 17
3) 1948 నవంబర్ 17
4) 1947 సెప్టెంబర్ 17

25) ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబందించి తమిళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు
1) ఒగేల్
2) కాల్డ్ వెల్
3) కె గోపాలాచారి
4) రాప్స న్ , బూలర్

జవాబులు
1) 3 2) 4 3) 2 4) 4 5) 3
6) 4 7) 38) 4 9) 310) 2
11) 3 12) 213) 3 14) 4 15) 1
16) 217) 1 18) 119) 1 20) 1
21) 122) 1 23) 3 24) 225) 3

Tags: Free download Telangana History model papers in telugu, Telangana History study material in telugu, Telangana History online exam in telugu, Telangana History online quiz in telugu, Telangana History practice questions in telugu,Telangana History model bits for practice in telugu, Telangana History exam in telugu,Telangana History mcq in telugu,Telangana History notes in telugu for groups, tspsc Telangana History quiz in telugu, indian online views

Post a Comment

0Comments

Post a Comment (0)