Telangana History Model Paper 10

TSStudies
0
1) 1వ సాలార్ జంగ్ ప్రవేశ పెట్టిన 'జిల్లా బందీ విధానం' అనగా 
1) కరెన్సీ సంస్కరణలు 
2) పోలీస్ సంస్కరణలు 
3) ఆర్థిక సంస్కరణలు 
4) రెవిన్యూ సంస్కరణలు 

2) ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలను నిర్మించింది ఎవరు 
1) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 
2) సాలార్ జంగ్ -1
3) నవాబ్ అలీ జంగ్ 
4) మీర్ అక్బర్ అలీ 

3) 1323 లో జునాఖాన్ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి వరంగల్ కు పెట్టిన పేరు 
1) జునాఘడ్ 
2) మహ్మదాపూర్ 
3) ఔరంగాబాద్ 
4) సుల్తాన్ పూర్ 

4) నిజాం రాష్ట్ర కేంద్ర జన సంఘం యొక్క మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు 
1) నిజామాబాద్ 
2) హనుమకొండ 
3) వనపర్తి 
4) జనగాం 

5) హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలను మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు 
1) 1890
2) 1895
3) 1892
4) 1893

6) రాజకీయ సంస్కరణ కోసం వచ్చిన ఆవరముదం అయ్యంగార్ కమిటీ నివేదికను చర్చించి తిరస్కరించిన ఆంధ్ర మహాసభ ఏది 
1) కరీంనగర్ 
2) కంది 
3) భువనగిరి 
4) మల్కాపురం 

7) 11వ ఆంధ్రమహిళాసభ జరిగిన సంవత్సరం 
1) 1942
2) 1945
3) 1944
4) 1940

8) ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరుపున పోటీచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కౌన్సిలర్ గా ఎన్నికైన దళితుడు ఎవరు
1) జె యస్ ముత్తయ్య
2) పి శ్యాంసుందరం
3) ఎం ఎల్ ఆదయ్య
4) అరిగె రామస్వామి

9) హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠి బాషా సంస్కృతుల అభివృద్ధి కోసమై స్థాపించిన గ్రంధాలయం
1) అసఫియా స్టేట్ లైబ్రరీ
2) శంకరానంద గ్రంధాలయం
3) ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయం
4) భారత గుణవర్ధక సంస్థ

10) విసునూరు దేశముఖ్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మరణించిన యువరైతు బందగీ సమాధి ఎక్కడ కలదు
1) కామారెడ్డి గూడెం
2) జంగారెడ్డి
3) సంగారెడ్డి
4) రంగారెడ్డి

11) శాతవాహనులలో ఎవరి కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు
1) 1వ పులోమావి
2) గుణాడ్యుడు
3) కుంతల శాతకర్ణి
4) హాలుడు

12) బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను ఏమని అంటారు
1) స్థూపాలు
2) చైత్యాలు
3) విహారాలు
4) ఆరామాలు

13) దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు ఎవరు
1) ఎహువాల శాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) శ్రీ శాంతమూలుడు
4) రుద్ర పురుషదత్తుడు

14) ఈ క్రిందివానిలో ఇక్ష్వాకుల చివరి పాలకుడు ఎవరు
1) రుద్రపురుష దత్తుడు
2) ఎహువల శాంతమూలుడు
3) వీర పురుషదత్తుడు
4) శ్రీ శాంతమూలుడు

15) వై జయంతి విలాసమును రచించిన సారంగతమ్మయ్య ఏ కుతుబ్ షాహీ కాలంలో ఉండేవాడు
1) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా
2) సుల్తాన్ కూలీ కుతుబ్ షా
3) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
4) జంషీద్ కూలీ కుతుబ్ షా

16) కుమార సింగ భూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణ దుర్గాన్ని ఆక్రమించి కల్యాణ భూపతి అనే బిరుదు పొందాడని ఆయన ఆస్థాన కవి అయినా విశ్వేశ్వరుడు ఏ గ్రంధంలో వివరించాడు
1) రసార్ణవ సుధాకరం
2) రత్న పాంచాలిక
3) సంగీత సుధాకరం
4) చమత్కార చంద్రిక

17) ఈ క్రింది వారిలో అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహీ ఎవరు
1) అబ్దుల్ కుతుబ్ షాకుతుబ్ షా
2) హాసన్ తానీషా
3) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
4) సుల్తాన్ కూలీ కుతుబ్ షా

18) ఈ క్రింది వారిలో మొహ్మద్ కూలీ కుతుబ్ షాకు సంబంధం లేని నిర్మాణం
1) దాద్ మహల్
2) గగన్ మహల్
3) దారుల్ మహల్
4) మక్కా మసీదు

19) ఆపరేషన్ పోలో తదనంతరం చోటు చేసుకున్న సంఘటనల గురుంచి తెలుసుకోవడానికి కేంద్రం నియమించిన కమిటీ
1) జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
2) గిర్ గ్లాని కమిటీ
3) పండిట్ సుందర్ లాల్ కమిటీ
4) వాంచూ కమిటీ

20) ఎవరి కాలంలో మత్స్య పురాణం సంకలనం ప్రారంభమైంది
1) యజ్ఞ శ్రీ శాతకర్ణి
2) 2వ పులోమావి
3) గౌతమీ పుత్ర శాతకర్ణి
4) 1వ పులోమావి

21) తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు
1) మార్వాడీలు
2) లంబాడీలు
3) ఖత్రీలు
4) కాయస్టులు

22) దేశంలోనే మొదటి అతిపెద్ద అంతిమ యాత్రగా ఎవరి అంతిమయాత్ర ప్రసిద్ధి చెందినది
1) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
2) జవహారలాల్ నెహ్రు
3) యమ్ కె గాంధీ
4) వల్లభాయ్ పటేల్

23) ఈ క్రింది వారిలో పురానాపూల్ వంతెనను నిర్మించిన వారు
1) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
2) జంషీద్ కూలీ కుతుబ్ షా
3) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
4) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా

24) ఈ క్రిందివారిలో ఎవరు దళిత భీష్ముడుగా పేరు పొందారు
1) బి యస్ వెంకట్రావ్
2) జె యస్ ముత్తయ్య
3) ఎం ఎల్ ఆదయ్య
4) పీసరి వెంకన్న

25) శాతవాహనుల కాలంలో 'వస్సారక' అనే పదానికి అర్ధం ఏమిటి
1) ఇనుము పనివారు
2) వైద్యుడు
3) వెదురు పనివారు
4) నేత పనివారు

జవాబులు
1) 42) 33) 44) 25) 2
6) 47) 38) 49) 410) 1 
11) 4 12) 313) 1 14) 1 15) 3
16) 417) 118) 419) 3 20) 1 
21) 222) 2 23) 1 24) 325) 3

Tags:  TSPSC Telangana History Model Papers in telugu, tspsc Telangana History study material in telugu, free download Telangana History notes in telugu, Telangana History online exam in telugu, Telangana History practice questions in telugu, Telangana History quiz in telugu, Telangana History online test in telugu, Telangana History mcq in telugu, indian online views, Telangana History bit bank in telugu,Telangana History class room notes in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)