Telangana History Model Paper 9

TSStudies
0
1) బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ -2 వివాహం సందర్భంగా తియారా అనే వజ్రపు హారాన్ని బహుమతిగా ఇచ్చిన నిజాం ఎవరు 
1) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 
2) మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 
3) అఫ్జల్ ఉద్దౌలా 
4) నిజాం అలీ 

2) VST ఏర్పాటు చేయబడిన సంవత్సరం 
1) 1890
2) 1930
3) 1941
4) 1920

3) రాజరాజ నరేంద్ర ఆంధ్ర బాషా నిలయం ఎక్కడ నెలకొని ఉన్నాది 
1) వరంగల్ 
2) హునుమకొండ 
3) ఖాజీపేట 
4) జనగాం 

4) ఆంధ్రసారస్వత పరిషత్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు 
1) దేవులపల్లి రామానుజరావు 
2) సురవరం ప్రతాపరెడ్డి 
3) లోక్ నంది శంకర్ నారాయణరావు 
4) రంగమ్మ ఓబుల్ రెడ్డి 

5) హిందూ మతం గురుంచి తెలుసుకొనుటకు వేదాలను మాత్రమే పఠించాలని పేర్కొని 'వేదాలకి తరలి రండి' అనే నినాదం ఇచ్చింది ఎవరు 
1) స్వామి నిత్యానంద సరస్వతి 
2) స్వామి సహజానంద సరస్వతి 
3) స్వామి విరాజనంద 
4) స్వామి దయానంద సరస్వతి 

6) ఆంధ్రమహాసభ అతివాదులు, మితవాదులుగా ఏ సభలో విడిపోయారు 
1) కరీంనగర్ 
2) భువనగిరి 
3) దేవరకొండ 
4) షాద్ నగర్ 

7) బూర్గుల అనంతాలక్ష్మమ్మ అధ్యక్షత వహించిన ఆంధ్రమహిళా సభ
1) 2వ
2) 8వ
3) 5వ
4) 1వ

8) హైదరాబాద్ లోని దళితుల స్థితిగతులను తెలియజేసే 'ది బర్న్' అనే గ్రంథ రచయిత
1) బి యస్ వెంకట్రావ్
2) మాదిరి భాగ్యరెడ్డి వర్మ
3) ఎం ఎల్ ఆదయ్య
4) ఫై శ్యాంసుందర్

9) పుల్లరి పన్ను అనగా
1) భూములు సర్వే చేసినందుకు చెల్లించే పన్ను
2) రైతులంతా ఇంటికి 1 రూపాయి చొప్పున దేవునికి కానుకగా చెల్లించటం
3) చేనేత పనివారు మగ్గాలపై చెల్లించే పన్ను
4) రైతులు కూలీలు తమకున్న పశువులపై చెల్లించే పన్ను

10) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై ఎప్పుడు నిషేధం ఎత్తివేయబడింది
1) 1938
2) 1940
3) 1946
4) 1947

11)శాలివాహనుల యొక్క నాణెములు మెదక్ లోని ఏ ప్రాంతంలో లభించాయి
1) కొండాపూర్
2) సంగారెడ్డి
3) సిద్ధిపేట
4) తూప్రాన్

12) శాతవాహనుల కాలంలో ఓద యాంత్రిక అనే నిపుణుల సంఘం ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రం రూపొందించారు. దీని పేరు ఏమిటి
1) ఉదగాయంత్రం
2) గరిక యంత్రం
3) ఘటి యంత్రం
4) ఏదికాదు

13) వీరపురుషదట్టని కాలంలో బౌద్ధ మాట వ్యాప్తికి తీవ్రంగా కృషి చేసిన మహిళా ఎవరు
1) కొండా బాలశ్రీ
2) ఉపాశిక బోధిశ్రీ
3) బాపిశ్రీ
4) షాష్టిశ్రీ

14) ఈ క్రింది ఇక్ష్వాకు రాజులలో వ్యవసాయ అభివృద్ధికి కోట్ల బంగారు నాణేలు, లక్షల కొలది గోవులను నాగళ్లను మరియు భూమిని దానంగా ఇచ్చిన వారు
1) వీర పురుష దత్తుడు
2) ఎహువల శాంతమూలుడు
3) శ్రీ శాంతమూలుడు
4) రుద్రపురుషదత్తుడు

15) ఈ క్రింది వారిలో ఎవరు రాజయక్ష్మ అనే వ్యాధితో మరణించారు
1) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
2) సుల్తాన్ మొహ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) జంషీద్ కూలీ కుతుబ్ షా

16) ఈ క్రింది వానిలో కుమార సింగ భూపాలుడు కి సంబంధం లేనిది ఏది
1) చమత్కార చంద్రిక
2) రత్న పాంచాలిక
3) సంగీత సుధాకరము
4) రసార్ణవ సుధాకరం

17) ఈ క్రింది కుతుబ్ షాహీలలో ఎవరికీ మల్కిభరాముడు అనే బిరుదు కలదు
1) జంషీద్ కూలీ కుతుబ్ షా
2) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
3) సుల్తాన్ కూలీ కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్ షా

18) పాల్వంచ, శంకరగిరి గ్రామాలను భద్రాచలం శ్రీరాముని దేవాలయ నిర్వహణకు దానంగా ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు
1) అబ్దుల్ కుతుబ్ షా
2) హాసన్ తానీషా
3) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
4) జంషీద్ కూలీ కుతుబ్ షా

19) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం
1) 1936
2) 1938
3) 1940
4) 1942

20) హాలుడు రచించిన గాథాసప్తశతి గ్రంధం ఏ భాషలో వ్రాయబడింది
1) సంస్కృతం
2) ఉర్దూ
3) తెలుగు
4) ప్రాకృతం

21) మిలాద్ ఉన్ నబి ఎందుకు జరుపుతారు
1) ఖురాన్ అవతరించిన సందర్భంగా
2) మొహ్మద్ ప్రవక్త జన్మదినం
3) కార్బల యుద్ధం జరిగిన సందర్భంగా
4) మొహ్మద్ ప్రవక్త యొక్క చివరి సందేశం సందర్భంగా

22) ఫలక్ నుమా ప్యాలస్ ను నిర్మించిన వారు
1) వికారుద్దీన్ ఉమ్రా
2) మొహ్మద్ కూలీ కుతుబ్ షా
3) తానిషా
4) మీరు మహబూబ్ అలీఖాన్

23) ఇబ్రహీం కుతుబ్ షా ను శివునితో పోల్చిన గ్రంధం ఏది
1) నిరంకుశోపాఖ్యానం
2) సుగ్రీవ విజయం
3) యయాతి చరిత్ర
4) తపతి సంవరణోపాఖ్యానం

24) షేక్ బందగీ తన భూమి హక్కుల కోసం ఎవరికీ వ్యతిరేకంగా పోరాటం చేసాడు
1) కొలనుపాక జమీందారు
2) మునుగోడు జమీందారు
3) మునగాల జమీందారు
4) మునుగోడు జమీందారు

25) శాతవాహనుల కాలంలో దేశీయ వ్యాపారంలో పేరుపొందిన కరీంనగర్ ప్రాంతం ఏ పరిశ్రమకు పేరు పొందింది
1) ఇనుము పరిశ్రమ
2) వజ్ర పరిశ్రమ
3) ఉక్కు పరిశ్రమ
4) లోహ పరిశ్రమ

జవాబులు 
1) 12) 23) 24) 35) 4
6) 27) 38) 49) 410) 3 
11) 1 12) 213) 2 14) 3 15) 4
16) 117) 2 18) 219) 2 20) 4 
21) 222) 1 23) 2 24) 225) 3


Tags: Telangana History Model Papers in telugu, tspsc Telangana History model papers in telugu, Telangana History notes in telugu, Telangana History study material in telugu, Telangana History online exam in telugu, Telangana History quiz in telugu, Telangana History online bits in telugu, Telangana History practice test in telugu, Telangana History mcq in telugu, Telangana History notes in telugu pdf, Telangana History bit bank in telugu, indian online views

Post a Comment

0Comments

Post a Comment (0)