Telangana State Formation Practice Questions 11

TSStudies
0

Telangana State Formation Practice Questions in Telugu  & Telangana State Formation 1948-1970 Bit Bank 

1. ప్రధాని ప్రకటించిన 8 సూత్రాల పథకం అమలుకు ఏర్పాటుచేసిన ఉన్నతాధికార సంఘం నందు నా ప్లానింగ్ కమిషన్ సభ్యుడు?
a) వి బి రాజు 
b) జె. చొక్కారావు.
c) ఆర్ వెంకట్రామన్ 
d) మహమ్మద్ ఇబ్రహీం అలే అన్సారీ


2. ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేసిన సంఘం నందు గల సభ్యులు? 
a) హోం శాఖ సెక్రటరీ 
b) ఆర్థిక శాఖ సెక్రటరీ 
c) రాష్ట్ర ఏ. జి 
d) పై వారందరూ


3.  శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ సమితి బలపరిచిన ఉద్యమనేత ఎవరు? 
a) కె ప్రభాకర్ రెడ్డి 
b) యస్ వెంకటరామిరెడ్డి 
c) సంగారెడ్డి సత్యనారాయణ 
d) కే ఆర్ ఆమోస్


4.  శాసన మండలి ఎన్నికలలో గెలుపొందిన తెలంగాణవాది వెంకటరామిరెడ్డి ఎవరిపై గెలుపొందాడు
a) కోహెడ ప్రభాకర్ రెడ్డి 
b) చెన్నారెడ్డి 
c) రాజేందర్ రెడ్డి 
d) పుల్లారెడ్డి


5.  మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ప్రజా సమితి కార్యాలయానికి వచ్చి అభినందించినది ఎవరిని? 
a) ఎస్ వెంకట్రాంరెడ్డి 
b) పుల్లారెడ్డి 
c) కె ప్రభాకర్ రెడ్డి 
d) బ్రహ్మానంద రెడ్డి


6. ప్రత్యేక తెలంగాణ తప్ప వేరే మార్గం లేదన్న కె.వి.రంగారెడ్డి 1969 ఏప్రిల్ 27 నాటి తన ప్రకటనలో ఎన్ని అంశాలను పొందుపరిచారు?
a) 8 అంశాలు
b) 6 అంశాలు
c) 3 అంశాలు
d) 12 అంశాలు


7. కె.వి.ఆర్ తన ప్రతిపాదనలో ఆంధ్ర, తెలంగాణ మంత్రులు ఏ నిష్పత్తిలో ఉండాలన్నారు? 
a) 3:2
b) 6:4
c) 4:6
d) 1:2


8. రక్షణల అమలు లో ముఖ్యమంత్రి పొరపాట్లను గమనించి అసహనం వ్యక్తం పరిచిన రాష్ట్ర గవర్నర్?
a) కుముద్ బెన్ జోషి 
b) శారదా ముఖర్జీ 
c) భీమ్ సెన్ సచార్ 
d) సుర్జీత్ సింగ్ బర్నాలా 


9. కె.వి.రంగారెడ్డి తన చరిత్రాత్మక ప్రసంగాన్ని మే 1, 1969 లో ఎక్కడ నుంచి చేశారు?
a) చాదర్ ఘాట్
b) చార్మినార్ 
c) కింగ్ కోటి 
d) అబిడ్స్


10. పంచాయతీ ఎన్నికలు జరిపిస్తే తెలంగాణ ప్రజల మనసు తెలుస్తుందని కె.వి.రంగారెడ్డి ఏ సభలో ప్రసంగించారు?
a) తెలంగాణ వంచన సభ 
b) తెలంగాణ విమోచన సభ 
c) తెలంగాణ ఆవిర్భావ సభ 
d) తెలంగాణ కోర్కెల సభ


11. ఢిల్లీ సమావేశానికి టి పి ఎస్ నాయకులను ఒప్పించిన వారు క్రింది వానిలో ఎవరు?
a) పి వెంకటేశ్వరరావు 
b) వజాహత్ 
c) మర్రి చెన్నారెడ్డి 
d) గౌతులచ్చన్న


12. మే 1, 1969 కాల్పులకు నిరసనగా మే 2వ తేదీన అత్యవసర సమావేశం శాసనసభ్యుడు మాణిక్ రావు ఇంట్లో జరిగింది. ఆయన నియోజకవర్గం ఏది?
a) వరంగల్ 
b) భువనగిరి 
c) సికింద్రాబాద్ 
d) తాండూరు


13. ఉద్యమకాలంలో 1969 మే 3వ తేదీన మరణించిన భారత రాష్ట్రపతి ఎవరు? 
a) సర్వేపల్లి రాధాకృష్ణ 
b) జాకీర్ హుస్సేన్ 
c) ఫకృద్దీన్ అలీ అహ్మద్ 
d) అబ్దుల్ కలాం 


14. మే 4, 1969 నాటి బాంబుకు బలైన కానిస్టేబుల్ ఎవరు? 
a) పి జే మారి 
b) వాజ్పాయి
c)  ఫరూక్ అలీ 
d) జలీల్ షా 


15. మే 4, 1969 విశాలాంధ్ర సభ నకిరేకల్ లో జరిగింది అయిన ఆ సభకు హాజరైన కమ్యూనిస్టు నేతలు?
a) నర్రా రాఘవరెడ్డి 
b) నరసింహారెడ్డి 
c) ధర్మబిక్షం 
d) పై వారందరూ


16. మే 7, 1969 టి ఎన్ జీ ఓ లు గాంధీభవన్ ఆడిటోరియంలో జరిగిన సభకు అధ్యక్షత వహించిన టీఎన్జీవో అధ్యక్షులు ఎవరు?
a) ఎస్ ఎన్ ఎన్ చారి 
b) శ్రీనివాసరావు 
c) రామచంద్రారెడ్డి 
d) మాణిక్ రావు


17. శాసన మండలి ఎన్నికలలో గెలుపొందిన వెంకట్రామరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నదెవరు? 
a) మర్రి చెన్నారెడ్డి 
b) కాకాని వెంకటరత్నం 
c) రాజారాం 
d) మదన్మోహన్


18. తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది ఎవరు 
i) కొండా లక్ష్మణ్ బాపూజీ 
ii) చెన్నారెడ్డి 
iii) మల్లికార్జునరావు 
iv) అచ్యుతరెడ్డి 
a) i మాత్రమే 
b) iiమాత్రమే 
c) i మరియు ii లు మాత్రమే 
d) పై వారందరూ


19. భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు
a) జె చొక్కారావు 
b) మర్రి చెన్నారెడ్డి 
c) వెంగళరావు 
d) పై ఎవ్వరు కాదు


20. ఆంధ్రాలో సామాన్యులు తెలంగాణకు ప్రతికూలం కాదు. అధికారంలో ఉన్న కొద్దిమంది ప్రతికూలిస్తున్నారు అని వరంగల్ సభలో అన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరు? 
a) పీవీ నరసింహారావు 
b) మర్రి చెన్నారెడ్డి 
c) ఫోర్జరీ దేశాయి 

Post a Comment

0Comments

Post a Comment (0)