Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers
1. తెలంగాణకు జరిగిన అన్యాయాలను గూర్చి ప్రజలకు 1969, మే 12న తెలియజేసిన కార్యక్రమంలో పాల్గొనని నాయకుడు ఎవరు
a) కొండా లక్ష్మణ్ బాపూజీ
b) మర్రి చెన్నారెడ్డి
c) కె.వి.రంగారెడ్డి
d) సదాలక్ష్మి
2. 1969 మే 12న ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ప్రతిపాదనను ఎక్కడ చేశారు?
a) మహబూబ్ నగర్
b) రంగారెడ్డి
c) కరీంనగర్
d) నల్గొండ
3. 1969 మే 12న జరిగిన ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుందని పేర్కొన్నాడు?
a) మహబూబ్ నగర్
b) నల్గొండ
c) మెదక్
d) కరీంనగర్
4. 1969 మే 14న ఎవరు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని పేర్కొన్నాడు?
a) కొండా లక్ష్మణ్ బాపూజీ
b) సదాలక్ష్మి
c) మర్రి చెన్నారెడ్డి
d) మదన్ మోహన్ మాలవ్య
5. 1969 వరంగల్ లో జరిగిన సభలో పాల్గొన్న వారిలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఉన్న ఆంధ్ర నాయకుడు
a) నీలం సంజీవరెడ్డి
b) గౌతు లచ్చన్న
c) అల్లూరి సత్యనారాయణ రాజు
d) బెజవాడ గోపాలరెడ్డి
6. 1969 మే 20 న తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వెన్షన్ ఎవరి అధ్యక్షతన జరిగింది
a) రావాడ సత్యనారాయణ
b) మంజూరు ఆలం
c) ప్రొఫెసర్ జయశంకర్
d) కొండా లక్ష్మణ్ బాపూజీ
7. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఏ రోజున బాధ్యతలు స్వీకరించాడు
a) 1969 మే 25
b) 1969 మే 24
c) 1969 మే 22
d) 1969 మే 28
b) 1969 మే 24
c) 1969 మే 22
d) 1969 మే 28
8. తెలంగాణ రెండవ దశ ఉద్యమం ఏ రోజున ప్రారంభమవుతుందని మర్రిచెన్నారెడ్డి పేర్కొన్నారు
a) 1969 మే 26
b) 1969 మే 22
c) 1969 మే 28
d) 1969 మే 31
b) 1969 మే 22
c) 1969 మే 28
d) 1969 మే 31
9. పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఎవరు ప్రారంభించారు?
a) శ్రీధర్ రెడ్డి
b) సదాలక్ష్మి
c) వెంకటరెడ్డి
d) పుల్లారెడ్డి
10. 1969 సమైక్యవాదుల అరాచకాలకు నిరసనగా శాసనసభకు రాజీనామా చేసిన వారు ఎవరు?
a) కె రామచంద్రారెడ్డి
b) అచ్యుతరెడ్డి
c) టి కృష్ణారెడ్డి
d) ఎం శ్రీనివాసరావు
11. ప్రత్యేక తెలంగాణకు ఎవరి నాయకత్వం లో గల క్రాంతిదళ్ మద్దతు ఇచ్చింది?
a) వి.పి.సింగ్
b) నారాయణ సింగ్
c) ఎన్.జి.రంగా
d) చరణ్ సింగ్
12. ఈ క్రింది వాటిని జతపరచండి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గూర్చి
1) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు A) ఎస్ యాదగిరి
2) తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు B) సంగం లక్ష్మీబాయి
3) తెలంగాణ పీసీసీ కార్యదర్శి C) రాజారాం
4) సమైక్య ఉద్యమ నాయకుడు D) కొండా లక్ష్మణ్ బాపూజీ
a) 1-A, 2-B, 3-C, 4-D
b) 1-D, 2-B, 3-C, 4-A
c) 1-D, 2-B, 3-A, 4-C
d) 1-A, 2-B, 3-D, 4-C
a) 1-A, 2-B, 3-C, 4-D
b) 1-D, 2-B, 3-C, 4-A
c) 1-D, 2-B, 3-A, 4-C
d) 1-A, 2-B, 3-D, 4-C
13. 1969లో జరిగిన ఉద్యమ సందర్భంలో జరిగిన సంఘటనను విచారించడానికి హైదరాబాద్ కు వచ్చిన విదేశాంగ మంత్రి ఎవరు?
a) వై బీ చవాన్
b) వి.పి.సింగ్
c) బాబు జగజ్జీవన్ రాం
d) ప్రణబ్ ముఖర్జీ
14. బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ పిసిసి కార్యవర్గం నివేదికను సమర్పించింది?
a) మర్రి చెన్నారెడ్డి
b) హయగ్రీవాచారి
c) కొండా లక్ష్మణ్ బాపూజీ
d) కె.వి.రంగారెడ్డి
15. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంపై ఉద్యమ నేతలపై బహిరంగ బహిరంగంగానే విషం చిమ్మిన పత్రిక ఏది?
a) ఆంధ్రభూమి
b) ఆంధ్ర పత్రిక
c) దక్కన్ క్రానికల్
d) ఆంధ్ర స్వరాజ్
16. తెలంగాణ ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థిస్తూ యధాతధంగా ఉద్యమ వార్తలను ప్రభుత్వ విచారణకు ప్రచురించే "జనధర్మ వారపత్రిక" ను ఎక్కడ నుండి వెలువడింది?
a) వరంగల్
b) నల్గొండ
c) ఖమ్మం
d) కరీంనగర్
17. తెలంగాణ ఉద్యమ కారణంగా "దౌర్జన్య చర్యలు" జరుగుతున్నాయని నిరాహారదీక్ష చేసిన నాయకుడు ఎవరు
a) స్వామి రామానంద తీర్థ
b) పీవీ నరసింహారావు
c) మర్రి చెన్నారెడ్డి
d) కె.వి.రంగారెడ్డి
18. కలకత్తా లో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మరి కొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దేశ సమైక్యతకు భంగం రాదని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు?
a) జవహర్ లాల్ నెహ్రూ
a) జవహర్ లాల్ నెహ్రూ
b) జయప్రకాష్ నారాయణ
c) వల్లభాయ్ పటేల్
d) పివి నరసింహారావు
19. 1969 జూలై 12న తెలంగాణ పతాక దినంగా పరిగణించాలని పిలుపునిచ్చింది ఎవరు?
a) తెలంగాణ ప్రజా సమితి
b) సోషలిస్టు పార్టీ
c) ఎంఐఎం పార్టీ
d) సిపిఐ
20. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సంవత్సరం అయినందున 1970 జనవరి 15న టి పి ఎస్ తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఏ దినం పాటించారు?
a) నిరసన దినం
b) తెలంగాణ దినం
c) ఆంధ్రప్రదేశ్ అవతరణ వ్యతిరేక దినం
d) ఏదీకాదు