Telangana Socio-Cultural Features and Society-ఆశ్రిత కులాలు

TSStudies
0 minute read
1
ఆశ్రిత కులాలు
  • వీరు యాచక వృత్తి చేపట్టారు
  • వీరు అడుక్కునే కులాలను బట్టి వీరికి వివిధ పేర్లు కలవు
యాదవుల దగ్గర గొల్లసుద్దలు, మద్దెచ్చులవారు
బ్రాహ్మణుల దగ్గర విప్ర వినోదులు
కాపుల దగ్గర కాకి పడగల వారు
రాజుల దగ్గర భట్రాజులు
కోమట్ల దగ్గర వీరముష్టి, మైలారీలు
రెడ్లు, కమ్మల దగ్గర పిచ్చకుంట్ల
ముదిరాజు దగ్గర పాండవుల వారు, తోలు వారు
పద్మశాలీల దగ్గర సాధన సురులు
పెరుకు ల దగ్గర వరుస బట్టలు
గౌడ దగ్గర గౌడ జట్టి వారు
గామల్ల దగ్గర యానాదులు
విశ్వబ్రాహ్మణులు రుంజలవారు
మాలల దగ్గర ముష్టిగ
మాదిగల దగ్గర డక్కలి, తప్పెటలు, భాగవతులు

  • గ్రామ సేవకులను బలోతదారులు అంటారు మీరు ప్రతి గ్రామంలో ఉంటారు
  • గ్రామ సేవకుల పురోహితులు పట్టే మూల కారణం కంసాలి, కమ్మరి కుమ్మరి, మాదిగ, మంగలి, మాలలు.
  • వీరికి బలోత పేరుతో దాన్యం పెట్టేవారు


Post a Comment

1Comments

  1. ముదిరాజులకు ఆశ్రయించుకునే కులం కాకి పడగల వారు కాపు కులం వారికి ఆశ్రయించే కులం దేవుని వారు

    ReplyDelete
Post a Comment