కాకతీయులు:
కాకతీయుల రాజధాని - హన్మకొండ, వరంగల్
స్థాపకుడు - బేతరాజు - 1
కాకతీయులు పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు.
కాకతీయ రుద్రదేవుడు మొట్టమొదటిసారిగా స్వతంత్ర పరిపాలన ప్రారంభించాడు.
కాకతీయుల్లో గొప్పవాడు - గణపతిదేవుడు. ఇతని సమకాలికులు - రేచర్ల రుద్రుడు, జాయప సేనాని.
కాకతీయుల్లో మహిళా పాలకురాలు - రుద్రమదేవి.
కానీ మార్గంమధ్యలో రెండవ ప్రతాపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాకతీయ రాజ్యం పతనమైంది.
మదురై రాజ్యం:
క్రీ.శ 1331లో ఏర్పడినది
కుమార కంపన స్వతంత్ర మధుర సుల్తాన్ రాజ్యాన్నిజయించాడు
కంపన యొక్క విజయాన్ని వివరించే గ్రంథం 'మధుర విజయం'. దీనిని గంగాదేవి రచించింది.
బెంగాల్ రాజ్యం
ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో బెంగాల్ స్వాతంత్ర్య రాజ్యంగా అవరించింది.
వంశం : ఇలియాజ్ షాహీ వంశం
వంశ స్థాపకుడు : షంషుద్దీన్ ఇలియాజ్
గొప్పవాడు : అల్లావుద్దీన్ హుస్సేన్ షా
అల్లావుద్దీన్ హుస్సేన్ షా కాలంలో బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో భక్తి ఉద్యమ కారుడు చైతన్యుడు వైష్ణవ భక్తిని ప్రచారం చేశాడు
హుస్సేన్‌షా కుమారుడు - నుసరత్‌షా
జౌన్‌పూర్:
వంశం: షర్మీ
స్థాపకుడు - ముబారక్ షా
ప్రసిద్ధుడు - ఇబ్రహీం షా
జౌన్‌పూర్ కేంద్రంగా కనోజ్ నుండి బీహార్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలించుటకు మహ్మద్ బిన్ తుగ్లక్‌చే పంపబడిన సైనిక అధికారి మాలిక్ సవార్ ఖాజా జహాన్.
కాశ్మీర్:
స్థాపించినది : షామీర్జా
వంశం : షామీర్ వంశం
వంశ స్థాపకుడు : షామీర్జా
కాశ్మీర్ దేశ అక్చర్‌గా జైనుల్ అబిదిన్ (క్రీ.శ. 1420-67) పేరుగాంచాడు
జైనుల్ అబిదిన్ కాలంలో మహాభారతం కల్హణుని రాజతరంగిణి పారశీక భాషలోకి అనువదించారు.
జైనుల్ అబిదిన్ కాశ్మీర్‌లో గోవధను నిషేధించి హిందువులపై జిజియా పన్ను తొలగించాడు
సింధ్:
స్థాపించినది : సుమ్రా వంశం
సుమ్రా వంశ స్థాపకుడు : జామ్ బైరుద్దీన్
మేవార్:
రాజపుత్ర రాజ్యాలలో బలమైన రాజ్యం -మేవార్ (రాజస్థాన్)
మేవార్ పాలకుడు రాణా కుంభా మాళ్వాపై విజయానికి గుర్తుగా చిత్తోర్ నందు విజయ స్తంభం అయిన కీర్తి స్తంభంను నిర్మించాడు.
రాణా సంగ్రామ సింహుడు క్రీ.శ. 16వ శతాబ్ధపు రాజపుత్ర రాజులలో, మేవార్ పాలకులలో అత్యంత గొప్పవాడు
మాళ్వా:
గొప్పవాడు : మహ్మద్ బిన్ ఖిల్జీ
ఢిల్లీ సుల్తాన్‌ల పరిపాలనకు పూర్వం మధ్య భారతంలో ఒక ప్రముఖ హిందూ రాజ్యం మాళ్వా.
అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1305లో) మాళ్వాను ఢిల్లీ సుల్తానత్‌తో కలిపాడు
రెండవ మొహ్మద్ ఖిల్జీ ప్రధాని మేధినిరాయ్
ఖాందేష్:
రాజధాని : బుర్దాన్‌పూర్
వంశం :గుహ్లాట్
బుర్దాన్‌పూర్ నిర్మాత : మాలిక్ నసీర్
గుహ్లట్ వంశ స్థాపకుడు : ఛుండా
గుహ్లట్ వంశంలో రెండవ పాలకుడు రాజా జోధ్
జోధ్‌పూర్ నగర నిర్మాత రాజా జోధ్
గుహ్లట్ వంశంలో చివరి గొప్పవాడు : రాణా ముల్దేవ్
క్రీ.శ.1545లో కలింజర్ దుర్గం ముట్టడితో షేర్‌షా రాణా ముల్దేవ్‌ను ఓడించాడు
భాందేష్ గవర్నర్ : మాలిక్ రాజ్ ఫారూకీ