ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ పాలనా కాలంలో వెలసిన కొన్ని ఇతర రాజవంశాలు:
యాదవులు:
రాజధాని - దేవగిరి
గొప్పవాడు - సింఘణ
యాదవ రాజులు వైష్ణవి భక్తులు
యాదవులకు గల మరొక పేరు శేవుణులు
అల్లావుద్దీన్ ఖిల్జీ దృష్టిని ఆకర్షించిన తొలి దక్షిణాపథ రాజ్యం -దేవగిరి
యాదవ వంశానికి మూలపురుషుడు -దృథ పృహరుడు
దృఢ పృహరుని రాజధాని -చంద్రాదిత్యపురం
యాదవ రాజ్యంలో మొదటి సామంత హోదా పొందినవాడు -శేవుణ చంద్రుడు
యాదవ యుగ్ర-సంస్కృత కవులందరిలో హేముద్రి అగ్రగణ్యుడు. ఇతను వ్రత ఖండ అనే గ్రంథాన్ని రచించాడు. యాదవులు మొదటగా రాష్ట్రకుటులకు సామంతులు
రెండవ బిల్లుముని కాలం నుండి యాదవులు కళ్యాణి చాళుక్యులకు సామంతులు
5వ భిల్లముడు స్యతంత్ర యాదవ రాజ్య స్థాపకుడు
ఇతని రాజధాని-దేవగిరి
యాదవరాజు అయిన మహదేవుడు కాకతీయ రుద్రాంబ(రుద్రమదేవి)చే ఓటమి పాలయ్యాడు.
1307లో అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కఫూర్ యాదవ రామచంద్రాదేవను ఓడించి దేవగిరిని ఆక్రమించాడు.
పాండ్యులు:
రాజధాని - మధురై
చిహ్నం - వేప
పాంద్యవంశం ప్రాచీన చరిత్ర గల దక్షిణ భారత రాజవంశం
పాంద్య రాజు అయిన శ్రీమార శ్రీ వల్లభుడు పల్లవులతో యుద్ధాల్లో ప్రాణాలు కొల్పోయాడు
సర్వ స్వతందత్రుడిగా పాలించిన మొదటి పాండ్యరాజు -జటావర్మ కులశేఖరుడు
క్రీ.శ 1251 నాటికి పాండ్యులు చోళులకు సామంతులయ్యారు
పాండ్య రాజులందరిలో సమర్ధుడు-జటావర్మ సుందర పాండ్యుడు
ఇతను ముత్తుకూరు యుద్ధంలో నెల్లూరు ప్రభువైన 2వ మనమసిద్ధిని హతమార్చాడు.
ఇతని తర్వాత పాలకుడు మారవర్మ కులశేఖరుడు
మారవర్మ కులశేఖరుని కాలంలో వెనిస్ యాత్రికుడు మార్క్ పోలో పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు.
మార్క్ పోలో పాండ్యరాజ్యాన్ని మబుల్ అని వర్ణించాడు.
చివరకు తుగ్లక్ పాలనాకాలంలో పాండ్య రాజ్యం ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది.
హోయసాలులు:
రాజధాని - ద్వారసముద్రం
గొప్పవాడు - 3వ వీరబిల్లులుడు
మూలపురుషుడు -సాలుడు
హోయసాల శాసనాలలో కనిపించే మొదటి చక్రవర్తి -నృపకాముడు
హాయసాలులు మొదటగా కళ్యాణి చాళుక్యుల సామంతులు
హోయసాలుల వైభవానికి మూలపురుషుడు -బిత్తిదేవుని విష్ణువర్ధనుడు
రెండవ బిల్లులుడు 3వ కులోత్తుంగ చోళున్నిసింహసనం పై నిలిపినాడు
రెండవ బిల్లులుడు బిరుదు -“చోళరాజ్య ప్రతిష్టాపనాచార్య'
3వ వీరబిల్లులుడు కాలంలో మొదటి సారిగా హోయసాల రాజ్యంపై ముస్లింల దండయాత్ర జరిగింది.
క్రీ.శ 1311లో మాలిక్ కపూర్ హాయసాల రాజ్యంపై దందెత్తినాడు
హాయసాలుల కాలంలో ప్రజాదరణ పొందిన మతం -విశిస్టాద్యూవ'
ముస్లింల దక్షిణ దండయాత్రలలో చివరిగా హోయసాల రాజ్యంను జయించారు
దక్షిణాపథంలో ముస్లిం దండయాత్ర ఫలితంగా ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయిన రాజ్యాల వరుసక్రమం
1 దేవగిరి - యాదవరాజ్యం
2 ఓరుగల్లు- కాకతీయరాజ్యం
3 మధుర - పాంద్యరాజ్యం
4 ద్వారసముద్రం- హొయసాలులు
విష్ణువర్థునుని అస్థానంలో ప్రముఖ జైనకవి 'నాగచంద్రుడు'
నాగచంద్రుడు జైనప్రరాణం/రామచంద్రప్రరాణం అను గ్రంధం రచించాడు
నాగచంద్రుని బిరుదు -అభినవ పంప
నేమచంద్రుడు “లీలావతి” నవలను రచించిన జైనకవి
లీలావతి కన్నడభాషలో మొదటినవల
బేలూరులోని చెన్న కేశవ అలయ నిర్మాత విష్ణువర్ధనుడు
3వ నరసింహుడు సోమనాధపురం వద్ద కేశవాలయం నిర్మించాడు
ద్వార సముద్రం యొక్క పాత పేరు "హళేబీడు"