అజంతాలోని 16వ గుహలో చిత్రాలు
1 నందుని సన్యాస స్వీకారం
2 గౌతముని జన్మ, జాతక పరీక్ష
3 గౌతముని విద్యాభ్యాసం
4 గౌతముని పురవీధి విహారం
5 సుజాత పాయసాన్నమివ్వడం
6 మరణాసన్నమైన రాకుమారి చిత్రం
అజంతాలోని 17వ గుహలోని చిత్రాలు
1 జాతక కథలు
2 తల్లి బిడ్డ చిత్రం
3 రాజ ప్రసాదంలో శృంగారం మూర్తీభవించిన రాజతనయ
అజంతా చిత్రాల్లో తలమానికమైన చిత్రం -మరణాసన్న రాకుమారి చిత్రం
అజంతా చిత్రాలకు అనుకరణలు -బాగ్ చిత్రాలు (ఇవి అజంతాకు 150 కి.మీ. దూరంలో కలవు)
బాగ్ గుహలు
బాగ్ గుహలలో నిలిచి ఉన్న గుహల సంఖ్య -6
6వ గుహ
|
విష్ణు ధర్మోత్తర పురాణం -గుప్తుల కాలం నాటి చిత్ర కళను గురించి వర్ణిస్తుంది.
అలంగ్రంగయానసూటత్ర -పెయింటింగ్ పై మొదటి పుస్తకం.
కాళిదాసు మాళవికాగ్నిమిత్రం -గుప్తులకాలం నాటి సంగీత పద్ధతిని వివరించడం జరిగింది.
గుప్తుల కాలంలో విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు:
ఆర్యభట్ట (క్రీ.శ. 6వ శతాబ్ధం):
ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట “ఆర్యభట్టీయం” రచించాడు. సున్నా సిద్ధాంతాన్నిరూపొందించాడు. "పై అనగా
3.146 అని, సూర్య సంవత్సర కాలం 365-358 రోజులని వివరించాడు. సూర్య సిద్ధాంతాన్ని వివరించాడు. దశాంశ పద్ధతిని ఉపయోగించాడు. భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన మొదటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త.
వరాహా మిహిరుడు (క్రీ.శ.6వ శతాబ్ధం):
ఇతని అతి ముఖ్య గ్రంథం 'బృహత్ సంహిత' ఇదొక విజ్ఞాన సర్వస్వం. అలాగే 'పంచ సిద్ధాంతిక' అను గ్రంథాన్ని రచించాడు.
బ్రహ్మగుప్తుడు (క్రీ.శ.7వ శతాబ్ధం):
ప్రకృతి నియమం ద్వారా వస్తువులన్నీ భూమి మీదకి పడతాయని పేర్కొనడం ద్వారా న్యూటన్ నియమాన్ని ముందుగానే గ్రహించాడు.
బ్రహ్మస్ఫుట సిద్ధాంత, ఖందఖాద్యకం ఇతని రచనలు.
వాగ్భటుడు :
ఇతను వైద్యశాస్త్రంలో అష్టాంగ సంగ్రహాన్ని రచించాడు.
ఇతర పుస్తకాలు:
భాసుడు - స్వప్నవాసవదత్తం
విజ్ఞానేశ్వరుడు - మీతాక్షరం (యజ్ఞవాల్ముని ధర్మశాస్త్రంపై వ్యాఖ్య)
జీమూతవాహన -దయబాగ
భాస్కరాచార్య - సిద్ధాంత శిరోమణి
ధన్వంతరి -ధన్వంతరి నిఘంటువు
మెరుటుంగా -ప్రబంద చింతామణి
టోలమి -జాగ్రఫీ ఆఫ్ ఇండియా
పుగలెంది -నలవెంబ
క్షేమేంద్రుడు -బృహత్‌కథా మంజరి
భల్లాట -పద్మమంజరి
మదన -పారిజాతమంజరి
రాజశేఖర -కర్పూరమంజరి
దండిన్ -దశకుమారచరిత, అవంతి సుందరీకథ
నారాయణ పండిత్ -హితోపదేశ
పాణిని - అష్టధ్యాయిని (ప్రాచీన కాలం నాటి అతి ముఖ్యమైన సంస్కృత గ్రంథం. దీని ప్రకారం శివుని ధమరుకం నుంచి సంస్కృత పదాలు ఉద్భవించాయి)