గవర్నర్‌ జనరల్ ల యుగం Governor-General of India-4

TSStudies

భారతదేశం యొక్క గవర్నర్‌ జనరల్స్‌ మరియు వైశ్రాయ్స్:

లార్ట్‌కానింగ్‌ (1858-62):
1861 కౌన్సిల్‌ చట్టం వచ్చింది
పోర్ట్‌ఫోలియో (మంత్రిత్వశాఖలు) వ్యవస్థ ఏర్పాటు
బడ్జెట్‌ విధానంను ప్రవేశపెట్టాడు
ఆదాయ పన్నును ప్రవేశపెట్టాడు
శ్వేత తిరుగుబాటు (వైట్‌ మ్యూటినీ) (భారత్‌లోని బ్రిటీష్‌ సైన్యం బ్రిటీష్‌ ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు)
1861లో తులసిరాం శివదయాల్‌ సాహెబ్‌ ఆగ్రా వద్ద రాధాస్వామి సత్సంగ్‌ను స్థాపించాడు.
1862లో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి (కానీ ఇవి 1865లో సర్‌ జాన్‌ లారెన్స్‌ కాలంలో అమలులోకి వచ్చాయి)

ఒకటవ ఎల్జిన్(1862-68):
వహాబిలచే వేధించబడ్డాడు
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో మరణించాడు

రాబర్ట్‌ నేపియర్‌ (1868):
ఇతను తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు

డానిసన్‌ (1863-64):
ఇతను కూడా తాత్కాలిక గవర్నర్‌గా పనిచేశాడు
ఇతను వహాబీలను అణచివేసాడు

సర్‌జాన్‌ లారెన్స్‌ (1864-69):
స్కాలర్‌షిప్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు

లార్డ్‌ మేయో (1869-72):
The List of the Governor Generals of India,List of governors-general of India.List of Governor General and Viceroy of India,List of Viceroys & Governor General of India,List of British Governors Generals during British Period in India,Ts Studies,TSstudies,TS Study Circle,indian history notes in telugu,indian history study material in telugu, indian history notes in telugu pdf,TSPSC indian history notes in telugu,tspsc group 2 study material in telugu,indian national movement in telugu,india freedom struggle notes in telugu,india national movement notes in telugu,india national movement study material in telugu,Indian history in telugu UPSC,Indian independence movement in telugu,Summary of Indian National Movement in telugu,Indian independence movement notes in telugu,Indian independence movement study material in telugu,Nationalist Movements in India,The New Nationalist Movement in India,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement study material in telugu,national movement for freedom in india,freedom struggle of india notes in telugu,freedom struggle of india study material in telugu,Gloroots of India's freedom struggle notes in telugu,Role of women in India's freedom struggle,Indian Freedom Struggle 1857 to 1947,bengal governor generals,1869లో మేయో ఆదేశాల మేరకు W.W. హంటర్‌ "Imperial Gazette of India" ను రచించాడు.
"Linguistic Survey of India" ను డా. గిరిసన్‌ (Girysn) రచించాడు
మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించబడ్డాయి (ఇవి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు).
1870లో ఎర్రసముద్రం కేబుల్‌ లింకు లండన్‌-బాంబేల మధ్య నిర్మించబడింది
కథియావర్‌లో రాజ్‌కోట్‌ కాలేజి, అజ్మీర్‌లో మేయో కాలేజీని ఏర్పాటు చేశాడు.
వ్యవసాయం, వాణిజ్య శాఖను ఏర్పాటు చేశాడు
అర్ధిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టారు (ఆ తర్వాత కాలంలో ఇది స్థానిక స్వపరిపాలనకు దారితీసింది)
1872లో అండమాన్‌ జైలులో ఒక ఆఫ్ఘనిస్థాన్  పఠాన్‌ అయిన షేర్‌ అలీ ఆప్రిదీ లార్డ్‌ మేయోను హత్య చేసాడు. గతంలో షేర్‌ అలీ రైనల్‌ టేలర్‌ అనే సైనిక అధికారి వద్ద సహాయకుడిగా పనిచేసి ఒక హత్య కేసులో అండమాన్‌ జైల్లో శిక్ష అనుభవిస్తుండేవాడు. ఇతను 1883 మార్చి 11న వైపర్‌ దీవిలో ఉరితీయబడ్డాడు.

నార్త్‌బ్రూక్‌ (1872-76):
ఆదాయ పన్నును రద్దు చేశాడు (లార్డ్‌కానింగ్‌చే ప్రవేశపెట్టబడింది)
1872లో బాల్య వివాహం నిషేధ చట్టము/బ్రహ్మ చట్టంను ప్రవేశపెట్టాడు

లిట్టన్(1876-80):
1877లో ఢిల్లీ దర్చార్‌లో బ్రిటీష్‌ రాణి విక్టోరియా భారతదేశ చక్రవర్తిని అని ప్రకటించాడు.
సివిల్‌ సర్వీసెన్‌ గరిష్ట వయోపరిమితిని 21 సం. ల నుండి 19 సం॥లకు తగ్గించాడు.
ప్రాంతీయ భాషాపత్రికా చట్టము (గ్యాగింగ్‌ చట్టం)ను 1878లో తీసుకువచ్చాడు.
చట్టపరమైన (Statutory) సివిల్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశాడు
సంస్థాన రాజులు పంపిన వ్యక్తులను బ్రిటీష్‌ ప్రభుత్వం అధికారులుగా గుర్తిస్తుంది

లార్డ్‌ రిప్పన్(1880-84):
The List of the Governor Generals of India,List of governors-general of India.List of Governor General and Viceroy of India,List of Viceroys & Governor General of India,List of British Governors Generals during British Period in India,Ts Studies,TSstudies,TS Study Circle,indian history notes in telugu,indian history study material in telugu, indian history notes in telugu pdf,TSPSC indian history notes in telugu,tspsc group 2 study material in telugu,indian national movement in telugu,india freedom struggle notes in telugu,india national movement notes in telugu,india national movement study material in telugu,Indian history in telugu UPSC,Indian independence movement in telugu,Summary of Indian National Movement in telugu,Indian independence movement notes in telugu,Indian independence movement study material in telugu,Nationalist Movements in India,The New Nationalist Movement in India,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement study material in telugu,national movement for freedom in india,freedom struggle of india notes in telugu,freedom struggle of india study material in telugu,Gloroots of India's freedom struggle notes in telugu,Role of women in India's freedom struggle,Indian Freedom Struggle 1857 to 1947,bengal governor generals,ఇతన్ని రైతుల స్నేహితుడు అంటారు.
సివిల్‌ సర్వీసెస్‌ గరిష్ట పరిమితిని 19 సం||ల నుంది 21సం॥|లకు పెంచాడు.
ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేశాడు.
1881లో మొట్టమొదటిసారిగా శాప్రీయ పద్ధతిలో దశాబ్ద జనాభా లెక్కలను చేపట్టాడు. 12 ప్రశ్నలు అడగబడ్డాయి (అప్పటి జనాభా 254 మిలియన్లు)
1881 ఫ్యాక్టరీ చట్టం: దీని ప్రకారం పని గంటలు తగ్గిచబడ్డాయి. (భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ చట్టం)
మొత్తం 6సార్లు ఫ్యాక్టరీ చట్టాలు వచ్చాయి
I - 1881
II - 1891
III - 1911
IV - 1922
V - 1934
VI - 1946
1882 -స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టాడు.
విద్యాభివృద్ధికి హంటర్‌ కమిటీని నియమించాడు.
1883 (ఇల్బర్ట్‌ బిల్లు వివాదం): ఈ బిల్లు ప్రకారం భారతీయ న్యాయమూర్తులు బ్రిటీష/యూరోపియన్లను విచారించే అధికారం కలిగి ఉంటారు. కానీ తర్వాత ఇది విరమించబడింది.
ఇతను Leave Vacancy (సెలవు ఖాళీ)పై ఆర్‌.సి. దత్‌ మిట్టర్‌ను కలకత్తా హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు.
కరువు నియమావళి (కరువును ఎదుర్కొనే విధానం) ప్రవేశపెట్టాడు. (1883)
1882 - మైసూరు ఒడయార్‌ కుటుంబానికి మైసూరును తిరిగి అప్పగించాడు(Rendition of Mysore)
1832లో కుదించబడిన మైసూర్‌ను విలియం బెంటిక్‌ తీసుకొన్నాడు. 50 సం॥|లకు రిప్పన్‌ తిరగి మైసూరును 1882లో అప్పగించాడు.

డప్రిన్(1881-88):
1885 డిసెంబర్‌లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు
3వ ఆంగ్లా-బర్మా యుద్ధం(1885-86) ఎగువ బర్మాను ఆక్రమించాడు.
1887ల విక్టోరియా రాణి స్వర్ణోత్సవాలు జరిగాయి

లాండ్స్‌  డౌన్‌(1888-94):
భారత్‌ ఆఫ్ఘనిస్థాన్‌ ను వేరు చేస్తూ డ్యూరాండ్‌ అనే రేఖ గీయబడింది.
1891 - Age of Consent Act
సివిల్‌ సర్వీసెస్‌ను 3గా వర్గీకరించాడు
1) ఇంపీరియల్‌
2) ప్రావిన్షియల్‌
3) సబ్‌ ఆర్డినేట్‌

ఎల్జిన్-2(1894-99):
పశ్చిమ, మధ్య భారతదేశంలో ఒక తీవ్ర కరువు సంభవించింది.
జేమ్స్‌ ల్యాల్‌ కరువు కమిటీ ఏర్పడింది.
1897లో చాపేకర్‌ సోదరులు ర్యాండ్‌, ఐరెస్ట్‌లను హత్య చేశారు.