నెహ్రూ రిపోర్టు లేదా నెహ్రూ నివేదిక (1928) (Nehru Report 1928)
భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెస్ హైడ్ 1927 నవంబర్‌లో బ్రిటీష్ ఎగువసభలో మాట్లాడుతూ "అందకు సమ్మతమయిన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా" అనే సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.
ముఖ్యాంశాలు
భారత దేశానికి డొమినియన్ (Dominion) అనగా స్వయంప్రతిపత్తి ఇవ్వడం
భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే రెండు అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం
కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖకు బాధ్యత వహించడం.
అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండళ్లలో కనీసం 10 సం|| పాటు కొన్ని స్థానాలను కేటాయించటం
19 ప్రాథమిక హక్కుల ప్రస్థావన
గమనిక: మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించినది నెహ్రూ రిపోర్టు