Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
1. 1969 జనవరి 6న పాల్వంచలోని గాంధీ చౌక్ వద్గ రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు ఎవరు?
1) కృష్ణ
2) కవి రాజమూర్తి
3) శివ రామ మూర్తి
4) శ్రీనివాస మూర్తి
2. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) ప్రొఫెసర్ జయశంకర్
4) రావి నారాయణ రెడ్డి
3. అహింస గొప్పదే కానీ నేను పిరికతనం కన్నా నేను హింసనే సమర్థిస్తాను అన్న సూక్తిని ఇచ్చింది ఎవరు?
1) బాల గంగాధర్ తిలక్
2) సుభాష్ చంద్రబోస్
3) భగత్ సింగ్
4) గాంధీ
4. ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) రావి నారాయణరెడ్డి
3)కాటం లక్ష్మీనారాయణ
4) ప్రొ॥ జయశంకర్
5. క్రింది వానిలో “భూ పరివేష్టిత రాష్ట్రం” కానిది ఏది?
1) తెలంగాణ
2) మధ్యప్రదేశ్
3) జార్ఖండ్
4) ఆంధ్రప్రదేశ్
6. నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌తో క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు?
1) మీర్ లాయక్ అలీ
2) రామచంద్ర నాయక్
3) సర్ నిజామత్ జంగ్
4) శ్రీనివాసరావు శర్మ
7. నిజాం సబ్జెక్ట్‌లీగ్ స్థాపించబడిన సంవత్సరం?
1) 1934
2) 1938
3) 1935
4) 1937
8. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులను ఈ క్రిందివారిలో ఎవరు నియమించేవారు?
1) నిజాం ప్రభువు
2) నిజాం ప్రధాని
3) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారుల మేరకు నిజాం ప్రభువు
4) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు నిజాం ప్రధాని
9. ఈ క్రింది వానిలో ముల్కీలకు సంబంధం లేనిది ఏది?
1) 1948 ఫర్మానా
2) 1933 ఫర్మానా
3) 1888 జరీదా
4) 1919 ఫర్మానా
10. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
జిల్లా కొండలు
1) ఆదిలాబాద్ - నిర్మల్ గుట్టలు
2) రంగారెడ్డి - అనంతగిరి గుట్టలు
3) కరీంనగర్ - నల్లమల కొండలు
4) వరంగల్ - కందికల్ గుట్టలు
11. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
1) 382
2) 412
3) 315
4) 312
12. ఉర్దూ అనే పేరు “ఓర్జు అనే ఏ భాషాపదం నుండి వచ్చింది?
1) అరబిక్
2) పర్షియా
3) ప్రాకృతం
4) టర్కీ
13. సమ్మక్క-సారక్క జాతర తరువాత తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అతి పెద్ద జాతరగా ఏ జాతరను పరిగణిస్తారు?
1) కొండగట్టు జాతర
2) గొల్లగట్టు జాతర
3) ఏడుపాయల జాతర
4) మైసమ్మ జాతర
14. రాజ్యాంగంలోని నిబంధన 35(బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమమైనవని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది?
1) 1971
2) 1973
3) 1974
4) 1972
15. 1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని పేర్కొన్నారు?
1) 5 సంవత్సరాలు
2) 10 సంవత్సరాలు
3) 12 సంవత్సరాలు
4) 6 సంవత్సరాలు
16. 1966 సంవత్సరంలో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటి ముఖ్యమంత్రి ఎవరు?
1) నీలం సంజీవరెడ్డి
2) కాసు బ్రహ్మానంద రెడ్డి
3) భవనం వెంకట్రావ్
4) మర్రి చెన్నారెడ్డి
17. 1వ సాలార్జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడుచేపట్టారు?
1) 1857
2) 1853
3) 1855
4) 1861
18. “వైతాళిక సమితి” అనే సంస్థను స్థాపించినవారు?
1) రావినారాయణరెడ్డి
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కాళోజీ నారాయణరావు
4) కొమర్రాజు లక్ష్మణరావు
19. జమాబందీ/ జిల్లాబందీ విధానం అనగా ఏమి?
1) 1వ సాలార్‌జంగ్ యొక్క న్యాయ సంస్కరణలు
2) 1వ సాలార్‌జంగ్ యొక్క రెవెన్యూ సంస్కరణలు
3) 1వ సాలార్‌జంగ్ యొక్క పోలీసు సంస్కరణలు
4)1వ సాలార్‌జంగ్ యొక్క ప్రజాపనుల సంస్కరణలు
20. ఏ నిజాం కాలంలో పార్శీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది?
1) 1వ నిజాం
2) 6వ నిజాం
3) 7వ నిజాం
4) 4వ నిజాం
21. ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ బోధనా భాషగా ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1920
2) 1919
3) 1917
4) 1918
22. విశాలాంధ్ర భావనను సమర్ధిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏవిధంగా ప్రచారం చేశారు?
1) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రంగు
2) ఒకే జాతి, ఒకే రాష్ట్రం, ఒకే భావన
3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం
4) ఒకే జాతి, ఒకే భావన, ఒకే మతం
23. ఈ క్రిందివానిలో సరైనది కానిది ఏది?
1) వావిలాల గోపాల కృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని (1940) రాశారు
2) మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్‌లో 1950లో జరిగింది
3) అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరులో ఒక సభను నిర్వహించి (1949) విశాలాంధ్ర మహాసభలు
నిర్వహించాలని పిలుపునిచ్చారు
4) 1937లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసం రాశారు
24. 1958లో ఏర్పడిన రాష్ట్ర పునఃవ్యవస్థీకరణ కమిషన్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య?
1) 3
2) 5
3) 4
4) 2
25. స్టేట్-రీ ఆర్గనైజేషన్ కమిషన్ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించింది?
1) 1954 జులై
2) 1954 జూన్
3) 1954 డిసెంబర్
4) 1954 నవంబర్
Click Here to View Telangana State Formation 1948-2014 Model Papers
Click Here to View Telangana State Formation 1948-1970 Model Papers
Click Here to View Telangana State Formation 1971-1990 Model Papers
Click Here to View Telangana State Formation 1991-2014 Model Papers
Answers:
1) 2 2) 3 3) 4 4) 2 5) 4 6) 1 7) 1 8) 3 9) 1 10) 3
11) 4 12) 4 13) 2 14) 4 15) 3 16) 2 17) 2 18) 3 19) 2 20) 2
21) 4 22) 3 23) 3 24) 1 25) 1