1948-1970 Telangana State Formation Practice Questions-2

TSStudies
0
Telangana State Formation 1948-2014 Model Paper

26. హైదరాబాద్‌ శాసననభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఓటింగ్‌ వేసిన సభ్యులు ఎంత మంది?

1) 147 

2) 174

3) 153 

4) 103


27. ఈ క్రింది వారిలో పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు?

1) నీలం సంజీవరెడ్డి

2) బి.గోపాల్‌రెడ్డి

3) ఎస్‌.గౌతులచ్చన్న

4) అల్లూరి సూర్యనారాయణ రాజు


28. పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది?  

1) 9

2) 14

3) 11

4) 10


29. సాధారణంగా తెలంగాణ రీజనల్‌ కమిటీలోని ఉపసంఘంలో ఎంత మంది సభ్యులుంటారు?

1) 27

2) 9

3) 12

4) 11


30. తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించటానికి హాజరు అవ్వాల్సిన సభ్యులు ఎంత మంది?

1) 1/4

2) 3/4

3) 1/3

4) 1/2


31. 1962-1967 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు?

1) టి.రంగారెడ్డి

2) చొక్కారావ్‌

3) కోదారి రాజమల్లు

4) హయగ్రీవాచారి


32. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహ రావు సుమారుగా ఎన్ని నెలలు పని చేశారు?

1) 15 నెలలు 

2) 18 నెలలు

3) 13 నెలలు 

4) 17 నెలలు


33. తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ప్రధానంగా ఏ జిల్లాలో కనిపిస్తారు?

1) ఖమ్మం 

2) ఆదిలాబాద్‌

3) మహబూబ్‌నగర్‌ 

4) కరీంనగర్‌


34. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందినవ్యక్తి ఎవరు? 

1) ప్రా॥ కోదండరాం 

2) కె.చంద్రశేఖర్‌రావు

3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ 

4) ప్రొ. జయశంకర్‌


35. రవీంద్రనాథ్‌ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్ధతు పలికిన వ్యక్తి ఎవరు?

1) ప్రొ. జయశంకర్‌ 

2) కవి రాజమూర్తి

3) కాటం లక్ష్మీనారాయణ 

4) మదన్‌మోహన్‌


36. భారతదేశంలో మంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి ముస్లింగా పేరుగాంచిన తెలంగాణ వనిత ఎవరు?

1) మసూమా బేగం 

2) రజియా బేగం

3) రెహమత్‌ బేగం 

4) నజ్మా హెప్తుల్లా


37. తెలంగాణ రాష్ట్ర వ్రభుత్వం ఏ రోజున బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? 

1) 2014 ఆగస్టు 15 

2) 2014 జూన్‌ 16

3) 2014 సెప్టెంబర్‌ 16 

4) 2014 అక్టోబర్‌ 16


38. తెలుగుభాషను “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌" అని పేర్కొన్నది ఎవరు?

1) శ్రీ కృష్ణదేవరాయలు 

2) హుయాన్‌త్సాంగ్‌

3) నికోలకొంటి 

4) తిక్కన


39. బోనాల పండుగ సందర్భంగా ఎవరిని ఆరాధించడం జరుగుతుంది?

1) తుల్జా భవాని 

2) సరస్వతి మాత

3) మహాంకాళి దేవత 

4) పోలేరమ్మ దేవత


40. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏ తేదీన బోనాల పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? 

1) 2015 జూన్‌ 16 

2) 2014 జూన్‌ 16

3) 2015 ఆగస్టు 16 

4) 2014 సెప్టెంబర్‌ 16


41. “హుస్సేన్‌ సాగర్ ను త్రవ్వించినవారు ఎవరు? 

1) ఇబ్రహీం కులీకుతుబ్‌ షా

2) మహ్మద్‌ కులీకుతుబ్‌ షా

3) అఫ్జలుద్దాలా 

4) హుస్సేన్‌ షా


42. తెలంగాణ తిరుపతిగా పేర్కొనబడే ప్రాంతం ఏది?

1) చిలుకూరు 

2) యాదగిరిగుట్ట

3) జమలాపురం 

4) కీసరగుట్ట


43. అత్యంత ప్రసిద్ధి చెందిన నవబ్రహ్మ ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కలవు?

1) మహబూబ్‌నగర్‌ 

2) ఖమ్మం

3) నల్గొండ 

4) రంగారెడ్డి


44. 1969 జనవరి 6న పాల్వంచలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ఎవరు? 

1) ప్రొ॥ జయశంకర్‌ 

2) మదన్‌మోహన్‌

3) రవీంద్రనాథ్‌ 

4) సత్యనారాయణ


45. హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసిన సంవత్సరం?

1) 1888 

2) 1882

3) 1884

4) 1880


46. హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తి?

1) మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 

2) నర్‌ నిజామత్‌జంగ్‌

3) సాలార్‌ జంగ్‌-1

4) మహారాజా కిషన్‌ పెర్షాద్‌ '


47. భారత దేశంలో హైదరాబాద్‌ విలీన సమయంలో సంస్థానాల కార్యదర్శి?

1) వి.పి.మీనన్‌

2) కె.యం.మున్నీ

3) బ్యూషర్‌ 

4) ఆండ్రూస్‌


48. హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో విలీనమైనప్పుడుహైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎవరు? 

1) అలీయావర్‌ జంగ్‌ 

2) మొయిన్‌ నవాజ్‌ జంగ్‌

3) మెహదీ హసన్‌ 

4) దీన్‌యార్‌ జంగ్‌


49. తెలంగాణ యొక్క తొలి కవిగా పరిగణించే పాల్కురికి సోమనాథుడు ఎవరి సమకాలికుడు? 

1) యజ్ఞశ్రీ శాతకర్ణి 

2) కుంతల శాతకర్ణి

3) వేదశ్రీ శాతకర్ణి 

4) వీరపురుష దత్తుడు


50. వెలమరాజు 2వ సింగభూపాలుడు రచించిన గ్రంథంఏది? 

1) శబ్ధరత్నాకరం 

2) శబ్ధ చింతామణి

3) సంగీత సుధాకరం 

4) సంగీత రత్నాకరం


Click Here to View Telangana State Formation 1948-2014 Model Papers

Click Here to View Telangana State Formation 1948-1970 Model Papers

Click Here to View Telangana State Formation 1971-1990 Model Papers

Click Here to View Telangana State Formation 1991-2014 Model Papers


 

Answers:

26) 4    27) 4    28) 2    29) 2    30) 3    31) 1    32) 1    33) 3    34) 4    35) 2    

36) 1    37) 2    38) 3    39) 3    40) 2    41) 4    42) 3    43) 1    44) 3    45) 4

46) 3    47) 1    48) 4    49) 2    50) 3

Post a Comment

0Comments

Post a Comment (0)