1948-1970 Telangana State Formation Practice Questions-3

TSStudies
1
Telangana State Formation 1948-1970 Model Papers

Telangana State Formation 1948-1970 Practice Questions With Answers

1. ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువలతో తెలుగుగంగను జోడించారు?

1) 1980 

2) 1981

3) 1982 

4) 1983

2. 1వ సాలార్‌జంగ్‌ ఎప్పుడు మరణించారు? 

1) 1882 

2) 1883

3) 1884 

4) 1881

3. జె.ఎన్‌.చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? 

1) కేరళ 

2) మద్రాసు

3) బెంగాల్‌ 

4) ముంబాయి

4. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్టంలో అధిక జనసాంద్రత గల జిల్లా ఏది?

1) రంగారెడ్డి 

2) ఆదిలాబాద్‌

3) నల్గొండ 

4) హైదరాబాద్‌

5) 1969 జనవరి 13న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు?

1) రావాడ సత్యనారాయణ 

2) కవిరాజమూర్తి

3) రవీంద్రనాథ్‌ 

4) మల్లికార్జున్‌

6) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?

1) ఆదిగ్రంథ్‌

2) వుయ్‌

3) గురుగ్రంథ్‌ సాహెబ్‌

4) జెండా అవెస్తా

7. తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్‌సిటీ ఆఫ్‌ ఇండియాగా పేర్కొనబదే ప్రాంతం ఏది?

1) ఇచ్చంపల్లి

2) గద్వాల

3) బోధన్‌

4) పోచంపల్లి

8. పాల్వంచలో రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు?

1) అరుణ 

2) అనుపమ

3) అనురాధ 

4) రేణుక

9. తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? 

1) నిజామాబాద్‌ 

2) మెదక్‌

3) వరంగల్‌ 

4) నల్గొండ

10. ముస్లింలు మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకొనే పండగ ఏది?

1) ఈదుల్‌-జుహ 

2) ఈదుల్‌-ఫితర్‌

3) మిలాద్‌-ఉన్‌-నబీ 

4) ఈద్‌ మిలాది- అలీ

11. ఏ సం॥లో నిర్మల్‌ కోటను నిర్మించారు?

1) క్రీశ 1715 

2) క్రీశ 1735

3) క్రీశ 1725 

4) క్రీశ 1745

12. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి డా॥ బాబు రాజేంద్రప్రసాద్‌ ఏ రోజున ఆమోదించారు?

1) ఆగస్టు 11 

2) ఆగస్టు 21

3) ఆగస్టు 1

4) ఆగస్టు 31

13. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ టెంపుల్‌ సిటిగా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది? 

1) కీసరగుట్ట 

2) వేములవాడ రాజన్న

3) నవబ్రహ్మ ఆలయం 

4) యాదగిరిగుట్ట

14. జయప్రకాశ్‌ నారాయణ్‌ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించారు? 

1) 1947మే 7 

2)1947 ఏప్రిల్ 7

3) 1947 జులై 7 

4) 1947 జూన్ 7

15. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోబడి ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన అంశం?

1) 6వ 

2) 8వ

3) 10వ 

4) 12వ

16. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి? 

1) తెలంగాణ 

2) ఉత్తరప్రదేశ్‌ 

3) ఆంధ్రప్రదేశ్‌ 

4) బీహార్‌ 

17. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని  టి.ఎమ్‌.సి.ల నీళ్ళను కేటాయించారు?

1) 48 టి.యం.సిలు 

2) 50 టి.యం.సిలు 

3) 62 టి.యం.సిలు 

4) 38 టి.యం.సిలు 

18. 1950 హైదరాబాద్‌ కౌల్దారీ మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రింది ఎన్ని సెక్షన్లను 1968లో పూర్తిగా  రద్దు చేశారు? 

1) 47-50

2) 37-40

3) 57-60

4) 27-30

19. బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణాబేసిన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా 811 టి.ఎమ్‌.సి. నికర జలాలను కేటాయిస్తూ తీర్పునిచ్చిన సంవత్సరం ఏది? 

1) 1971 

2) 1972 

3) 1973 

4) 1974

20. రామచంద్రరావుపై మర్రిచెన్నారెడ్డి ఎన్నిక / గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పునిచ్చింది? 

1) 1968 ఏప్రిల్‌ 26 

2) 1968 ఫిబ్రవరి 26 

3) 1968 నవంబర్‌ 26 

4) 1968 జులై 26 

21. తెలంగాణ పరిరక్షణల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు?

1) కాటం లక్ష్మీనారాయణ 

2) సంగం లక్ష్మీబాయమ్మ 

3) రావి నారాయణరెడ్డి 

4) వెంకట రామారెడ్డి

22. 2002 నాటికి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్భాగం  అయిన తెలంగాణలో సుమారుగా ఎంతశాతం మేర  భీడుభూములున్నాయి?

1) 50% 

2) 60% 

3) 70% 

4) 80%

23. “గుసది నృత్యం” తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది?

1) వరంగల్‌ 

2) ఖమ్మం

 3) ఆదిలాబాద్‌ 

4) మహబూబ్‌నగర్‌

24 వరంగల్‌ జిల్లా అయినవోలులోని ఐరేని మల్లన్న కరీంనగర్‌ జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది?

1) సిద్ధీ నృత్యం 

2) గుసది నృత్యం

3) గరగ నృత్యం 

4) గొరవయ్య నృత్యం

25. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?

1) రంగారెడ్డి 

2) మహబూబ్‌నగర్‌ 

3) వరంగల్‌ 

4) నల్గొండ 


Click Here to View Telangana State Formation 1948-2014 Model Papers

Click Here to View Telangana State Formation 1948-1970 Model Papers

Click Here to View Telangana State Formation 1971-1990 Model Papers

Click Here to View Telangana State Formation 1991-2014 Model Papers


Answers:

1. 4    2. 2    3. 3    4. 4    5. 4    6. 3    7. 4    8. 3    9. 2    10. 3

11.3    12. 4    13.4    14. 1    15. 2    16. 3    17. 2    18. 1    19. 3    20. 1

21. 4    22.1    23. 3    24. 4    25. 4

Post a Comment

1Comments

Post a Comment