Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
26 తీజ్ పండగను ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు?
1) ఎరుకలు
2) చెంచులు
3) లంబాడీలు
4) యానాదులు
27. తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాలపై గల కుడ్య చిత్రాలలో ఏ జానపద ఆట ప్రధానంగా కనిపిస్తుంది?
1) పులివేషం
2) కోలాటం
3) చిరతల భజన
4) యక్షగానం
28. “మమ్లకత్ ఉర్దూ” పత్రిక సంపాదకుడు?
1) మీర్ హసనోద్దిన్
2) మందవముల నరసింగరావు
3) రాజదొందెరాజు
4) నవాజ్ షంషీద్ జంగ్
29. హైదరాబాద్ నగర నిర్మాత?
1) సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) జంషీద్ కులీ కుతుబ్‌షా
3) తానీషా
4) మహమ్మద్ కులీకుతుబ్ షా
30. జూరాల ప్రాజెక్టును ప్రధానంగా ఈ క్రింది ఏ జిల్లా క్షామ నివారణకు ప్రారంభించారు?
1) నల్గొండ
2) మహబూబ్‌నగర్
3) మెదక్
4) రంగారెడ్డి
31. 'బచావత్ కమిటీ తీర్పు ప్రకారం రాజోలిబండ మళ్ళింపు పథకానికి ఎన్ని టి.యం.సిల నికర జలాలు కేటాయింపు జరిగింది?
1) 14.9 టియం.సి
2) 15.9 టి.యం.సి
3) 16.9 టి.యం.ఐ
4) 15.9 టి.యం.సి
32. 1969లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ రచయితల సంఘం సదస్సు జరిగింది?
1) కాటం లక్ష్మీనారాయణ
2) కాళోజీ నారాయణ రావు
3) దాశరధి రంగాచార్యులు
4) వేణు సంకోజు
33. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన రోజు జరిగిన అల్లర్లలో చనిపోయిన వ్యక్తి ఎవరు?
1) మహమ్మద్ షఫీక్ అహ్మద్
2) శంకర్
3) బుద్ధలాల్
4) నర్సింగ్ రావు
34. 1969 జూన్‌లో జరిగిన పోలీసు కాల్పులను ఖండిస్తూ రెండున్నర లక్షల మంది కార్మికులతో సమ్మె చేపట్టిన కార్మిక నాయకుడు ఎవరు?
1) మంజూర్ ఆలం
2) మహాదేవ సింగ్
3) రాములు
4) గోవింద్ సింగ్
35. భారతదేశంలో పి.డి యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన గోపాల కిషన్ ఒక ?
1) ప్రొఫెసర్
2) లాయర్
3) డాక్టర్
4) రాజకీయ వేత్త
36. 1969 ఉద్యమకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎవరు?
1) కాటం లక్ష్మీనారాయణ
2) రావాడ సత్యనారాయణ
3) రవీంద్రనాథ్
4) ప్రొ॥ కోదండరాం
37. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎప్పుడు స్థాపించబడింది?
1) 1947
2) 1948
3) 1949
4) 1946
38. “హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
1) నిజాం ప్రజల సంఘం
2) ఆంధ్రమహాసభ
3) ఆంధ్ర మహిళాసభ
4) ఆర్యసమాజ్
39. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్‌గా పదవీవిరమణ ఎప్పుడు చేశారు?
1) 1948 సెప్టెంబర్ 17
2) 1948 జులై 25
3) 1948 సెప్టెంబర్ 12
4) 1948 జూన్ 21
40. ఎం.కె. వెల్లోడి మంత్రి వర్గంలోని సభ్యుల సంఖ్య?
1) 7
2) 6
3) 9
4) 8
41. ముల్కీలకి సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో అతి ముఖ్యమైన ఫర్మానాగా పిలవబడేది ?
1) 1919
2) 1949
3) 1888
4) 1933
42. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగేనాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం సుమారుగా?
1) 46 లక్షల హెక్టార్లు
2) 56 లక్షల హెక్టార్లు
3) 36 లక్షల హెక్టార్లు
4) 26 లక్షల హెక్టార్లు
43. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలిగా పనిచేసిన మహిళ ఎవరు?
1) సంగం లక్ష్మీబాయమ్మ
2) అనురాధ
3) టి.ఎస్. సదాలక్ష్మీ
4) లక్ష్మమ్మ
44. హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయిన సమయంలో హైదరాబాద్‌లోని జిల్లాల సంఖ్య?
1) 17
2) 16
3) 15
4) 18
45. తెలంగాణ రాష్టంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 'జాన్ పహాడ్ దర్గా' ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్
2) రంగారెడ్డి
3) వరంగల్
4) నల్గొండ
46. రవీంద్రనాథ్ తన 17 రోజుల నిరాహార దీక్ష విరమించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షడు ఎవరు?
1) వెంకట్రామరెడ్డి
2) మల్లికార్జున రావు
3) సదానంద్
4) రమా కాంత్ రెడ్డి
47. నిజాం ముల్మీలీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?
1) నిజాముల్ ముల్క్
2) సాలార్‌జంగ్ 1
3) నవాబ్ సర్ నిజామత్ జంగ్
4) మీర్ మహమ్మద్ అలీ
48. హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే నిర్మించబడిన కట్టడము?
1) మక్కా మసీదు
2) హుస్సేన్ సాగర్
3) జామా మసీదు
4) చౌమొహల్లా ప్యాలెస్
49. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ముందున్న పాతపేరు ఏంటి?
1) నందికొట్టూరు ప్రాజెక్టు
2) నందికట్ట ప్రాజెక్టు
3) నందికోట ప్రాజెక్టు
4) నందికొండ ప్రాజెక్టు
50. దక్కనీ చిత్రకళకు సుప్రసిద్దుడు?
1) మీర్ హషీం
2) మీర్ జుమ్లా
3) అబూ హషీం
4) అబుల్ హసన
Click Here to View Telangana State Formation 1948-2014 Model Papers
Click Here to View Telangana State Formation 1948-1970 Model Papers
Click Here to View Telangana State Formation 1971-1990 Model Papers
Click Here to View Telangana State Formation 1991-2014 Model Papers
Answers:
26. 3
27. 2
28. 1
29. 4
30. 2
31. 2
32. 2
33.
34. 4
35. 3
36. 2
37. 1
38. 1
39. 4
40. 1
41. 4
42. 1
43. 3
44. 2
45. 4
46. 1
47. 3
48. 2
49. 4
50. 1