1. ముజఫర్ జంగ్ యొక్క పరిపాలన కాలం
1750-51
2. ముజఫర్ జంగ్ యొక్క భార్య
ఖైరున్నీసా
3. ఖైరున్నీసా యొక్క తండ్రి పేరు
నిజాం ఉల్ ముల్క్
4. ఫ్రెంచి వారికి మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను ఇచ్చినది
ముజఫర్ జంగ్
5. ముజఫర్ జంగ్ ఎప్పుడు మరణించాడు
1751
6. ముజఫర్ జంగ్ ను హతమార్చింది ఎవరు
హిమ్మత్ ఖాన్ కడప లోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లె వద్ద
Note : ఇతను నాజర్ జంగ్ ను కూడా హతమార్చాడు
7. ముజఫర్ జంగ్ తరువాత ఎవరు నిజాం పాలకుడు అయ్యాడు
సలాబత్ జంగ్
8. సలాబత్ జంగ్ ను ఎవరు పాలకుడిగా నియమించారు
ఫ్రెంచ్ అధికారి అయినా బుస్సి
9. సలాబత్ జంగ్ యొక్క పరిపాలన కాలం
1751-1761
10. సలాబత్ జంగ్ 1752 లో ఫ్రెంచ్ వారికి బహుమానం గా ఇచ్చిన ప్రాంతాలు
ఉత్తర సర్కార్లు (కొండపల్లి, రాజమండ్రి, శ్రీకాకుళం)
11. సలాబత్ జంగ్ ఉత్తర సర్కాలను ఫ్రెంచ్ వారి నుండి ఎప్పుడు తీసుకున్నాడు
1759
12. 1759 లో సలాబత్ జంగ్ బ్రిటిష్ వారికి మద్దతు పాలిసీ ఏ ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు
4 ప్రాంతాలను
మచిలీపట్నం, నిజాంపట్నం, వకల్ మన్నార్, కొండపల్లి (కొంతభాగం)
13. సలాబత్ జంగ్ కాలంలో ఏ యుద్దాలు జరిగాయి
1756 - తుమ్మపాళెం యుద్ధం
1757 - బొబ్బిలి యుద్ధం
1758 - చందూర్తి యుద్ధం
1759 - కొండూరు యుద్ధం
1760 - వందవాసి యుద్ధం
14. 1761 లో సలాబత్ జంగ్ ను బీదర్ కోటలో బందించి తానే పాలకుడినని ప్రకటించుకున్నాడు ఎవరు
నిజాం అలీ
15. రెండవ అసఫ్ జా అని ఎవరిని పేర్కొంటారు
నిజాం అలీ
Note: ఇతని కాలం నుంచే అసప్ జాహీ పాలకులు నిజాంలుగా పిలువబడ్డారు
16. నిజాం అలీ యొక్క పరిపాలన కాలం
1761-1803
17. రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కి మార్చింది ఎవరు
నిజాం అలీ (1770-1772)
18. నిజాం అలీ కాలంలో బ్రిటిష్ వారు ఏ ప్రాంతాలను ఆక్రమించారు
1766- ఉత్తర సర్కార్లు
1788 - గుంటూరు
1800 - దత్తత మండలం
1802 - చిత్తూరు, నెల్లూరు
19. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది
1794 (ఇది ఉత్తర కోస్తాలో ప్రఖ్యాతిగాంచిన యుద్ధం)
20. సైన్యసహకార పద్దతిని ప్రవేశపెట్టినది
లార్డ్ వెల్లస్లీ
21. సైన్య సహకార పద్దతిలో చేరిన మొదటి వారు
నిజాం అలీ
22. సైన్య సహకార పద్దతిని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు
1798
23. బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ఖైరున్నీసా కొరకు ఎవరు నిర్మించారు
జేమ్స్ ప్యాట్రిక్
24. బ్రిటిష్ రెసిడెన్సీభవనం యొక్క ప్రధాన architecture ఎవరు
శామ్యూల్
25. మూసరాముడి గా ఎవరిని పిలువబడ్డారు
ఫ్రెంచ్ అధికారి రేమండ్ (ఇతని పేరు మీదుగా మూసారాంబాగ్ ఏర్పడింది)
26. గన్ ఫౌండరీ ని ఎవరు ఏర్పాటుచేశారు
నిజాం అలీ సహాయంతో రేమండ్
27. నిజాం అలీ యొక్క సేనాని పేరు
మీర్ అలం
28. మీరాలం చెరువును త్రవ్వించినది
మీర్ అలం
29. నిజాం అలీ యొక్క ఆస్థాన చిత్రకారుడు
వెంకటాచలం
30. నిజాం అలీ పై తిరుగుబాటు చేసిన అతని యొక్క కుమారుడు
అక్బర్ అలీ
31. నిజాం అలీ నిర్మించిన భవంతులు
మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్
32. నిజాం అలీ సైన్యసహకార పద్దతిలో చేరడానికి కీలక పాత్ర పోషించినది ఎవరు
జేమ్స్ / కిర్క్ ఫ్యాట్రిక్
Tags: Asaf Jahi Dynasy, Nijaams of Hyderabad, TSPSC Notes, TSPSC Group 2 Practice Questions, Telangana History Bit Bank in Telugu, Telangana History Study Material in Telugu
Tags: Asaf Jahi Dynasy, Nijaams of Hyderabad, TSPSC Notes, TSPSC Group 2 Practice Questions, Telangana History Bit Bank in Telugu, Telangana History Study Material in Telugu