Asaf Jahi Dynasty Bit Bank 5

TSStudies
0
1. ఏడవ నిజాం గా ఎవరిని పేర్కొంటారు 
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

2. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలన కాలం 
1911 - 1948

3. తెలంగాణ / హైదరాబాద్ చరిత్రలో గ్రేట్ హీరోగా ఎవరిని పేర్కొంటారు 
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

4. హైద్రాబాదు ను ఆధునికంగా తీర్చిదిద్దిన నిజాం ఎవరు 
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

5. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు 
HEH (His Exalted Highness )
Note: మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారికి  సహకరించినందుకు  HEH బిరుదును ప్రదానం చేసారు 

6. దేశంలో మొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కలిగిన నగరం 
హైదరాబాద్ (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేసాడు)

7. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు జన్మించాడు 
1886 April 6

8. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క తండ్రి పేరు 
మీర్ మహబూబ్ అలీ ఖాన్ 

9. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎక్కువగా ఏ వ్యాపారం చేసేవాడు 
వజ్రాలు 

10. 1947లో బ్రిటిష్ యువరాణి 2వ ఎలిజిబెత్ వివాహం సందర్భంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ వజ్రపు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు 
తియారా అనే వజ్రపు హారం 

11. 2008 లో టైం మ్యాగజైన్ విడుదలచేసిన అల్ టైం రిచెస్ట్ పర్సన్స్ లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ది  ఎన్నవ సస్థానం 
5

12. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు 
1967 February 24

13. దేశంలో 2వ అతిపెద్ద అంతిమ యాత్ర ఎవరిదీ 
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
Note : మొదటిది జవహర్ లాల్ నెహ్రు 

14. 8వ నిజాంగా ఎవరికి పట్టాభిషేకం జరిగింది 
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు ముఖర్రంజా 

15. ఉస్మాన్ సాగర్ ఎప్పుడు త్రవ్వించారు
1920 

16. హిమాయత్ సాగర్ ను ఎప్పుడు త్రవ్వించారు 
1927

Note : ఇంకా నిజాం సాగర్, అలీసాగర్ నిజామాబాదు), రాయపల్లి చెరువు (మెదక్) 
తుంగభద్ర, నిజాంసాగర్ ప్రాజెక్టులు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభమైనవే 

****************************************
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన పరిశ్రమలు 
1910 సోడా ఫ్యాక్టరీ 
1910 ఐరన్ ఫ్యాక్టరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1920 సింగరేణి కాలరీస్ (కరీంనగర్)
1921 కెమికల్ లాబరేటరీ 
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 D.B.R మిల్స్ 
1930 VST  ఫ్యాక్టరీ (వజీర్ సుల్తాన్ టొబాకో)
1934 ఆజంజాహీ మిల్స్, వరంగల్ 
1932 నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ 
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ (బోధన్)
1939 సిర్పూర్ పేపర్ మిల్ 
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ 
1943 ప్రాగా టూల్స్ 
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్ 
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్స్ 
****************************************

17. దేశంలో మొట్టమొదటిసారిగా డబుల్ డెక్కర్ బస్సు లను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు ప్రారంభించాడు 
1940

18. బ్రిటిష్ భారతదేశంలో సొంత కరెన్సీ కలిగిన సంస్థానం 
హైదరాబాద్ 

19. హైదరాబాద్ యొక్క కరెన్సీ పేరు 
హైదరాబాద్ రూపీ, ఉస్మానియా సిక్కా, హోలీ సిక్కా 

20. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు అయింది 
1934


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం లో ప్రముఖ నిర్మాణాలు 
***********************************************************************
అసెంబ్లీ (1913) - దీనిని టౌన్ హాల్ అనేవారు. పురపాలక ఆఫీస్ గ ఉపయోగించేవారు. 

సాలార్ జంగ్ మ్యూజియం (1918) -  దీనిలోని వస్తువులను 3వ నిజాం / మీర్  యూసఫ్ అలీ ఖాన్ సేకరించాడు 

ఉస్మానియా హాస్పిటల్ (1920 - 1925)

జూబ్లీ హాల్ (1936) - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 25 సంవత్సరముల పరిపాలన సందర్భంగా దీనిని నిర్మించారు 

సెంట్రల్ లైబ్రరీ 

లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 

రాజ్ భవన్ (1930)

కింగ్ కోఠి ప్యాలస్ - దీనిని కమలా ఖాన్ నిర్మించాడు 

నిజామియా అబ్జార్వేటరీ - దీనిని జాఫర్ యజంగ్ బహదూర్ ఏర్పాటు చేశాడు
*********************************************************************** 
                                                                                          

Tags: TSPSC GROUP 2 Study materil in Telugu, TSPSC Telangana History Notes in Telugu, Telangana History Bit bank in Telugu, Asaf Jahi Dynasty Notes in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)