Asaf Jahi Dynasty Bit Bank 6

TSStudies
0
1. ఉస్మాన్ అలీ ఖాన్ తన మొత్తం బడ్జెట్ లో ఎంత శాతం విద్యాభివృద్ధికి వినియోగించాడు 
11%

2. 1915 లో విద్యాభివృద్ధి కొరకు ఎవరి అధ్యక్షతన విద్యా సదస్సులను నిర్వహించాడు 
మీర్ అక్బర్ అలీ (సహీఫా పత్రిక సంపాదకుడు)
Note: హైదరాబాద్ లో మొత్తం 4 విద్యా సదస్సులు జరిగాయి 
i) 1915 హైదరాబాద్ 
ii ) 1916 ఔరంగాబాద్ 
iii) 1917 హైదరాబాద్ 
iv) 1919 లాతూర్ 

3. ఎవరి సూచన మేరకు 1918 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేశారు 
మీర్ అక్బర్ అలీ 

4. ఉస్మానియా విద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ఎప్పుడు ప్రారంభమైంది 
1919 ఆగస్ట్ 28 న 

5. అర్ట్స్ కళాశాలను నిర్మించింది ఎవరు 
నవాబ్ అలీ జంగ్ 
Note: తెలంగాణ ప్రభుత్వం ఇతని జయంతి జులై 11 న రాష్ట్ర ఇంజనీర్ డే గ నిర్వహిస్తుంది 

6. ఆర్ట్స్ కళాశాల యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఎవరు 
రోజ్ మసూద్ 

నిజాం కాలంలో ఏర్పడిన సంస్థలు 
**************************************************
1. నిజాం రాష్ట్ర జనసంఘం - 1921
2. MIM (మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) - 1927
3. ఆంధ్ర మహాసభ - 1930
4. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ - 1938
5. ఆంధ్ర సారస్వత పరిషత్ - 1943
**************************************************

7. ఉస్మాన్ అలీ ఖాన్ రాజకీయ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిటీ 
అరవముదం అయ్యంగార్ కమిటీ 

హాస్పిటల్స్ 
**************************************************
1916 హోమియో కళాశాల, ఆస్పత్రి 
1925-27 ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 
1927 చార్మినార్ యునాని హాస్పిటల్ 
1945 నిలోఫర్ చిన్న పిల్లల హాస్పిటల్ 
గాంధీ హాస్పిటల్, TB హాస్పిటల్, కాన్సర్ హాస్పిటల్, ENT హాస్పిటల్, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, కోరంటి హాస్పిటల్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడ్డాయి. 
**************************************************

8. నిజాం ప్రభుత్వంలో పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసారు 
1914

9. ఆదిలాబాద్ లోని గోండులు మరియు బిల్లులు స్థితిగతులను తెలుసుకోవడానికి ఎవరిని నియమించాడు 
హైమన్ డార్ఫ్ 

10. నిజాం ప్రభుత్వం దేని ద్వారా ప్రజల వాక్, సభా, పత్రికా స్వాతంత్రాలను హరించింది 
గస్తీ నిషాన్-53

11. ఉస్మానియా యూనివర్సిటీ లో వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది 
1938లో 

12. హైదరాబాద్ లో ఆర్య సమాజ్ ను ఎప్పుడు ఏర్పాటు చేసారు 
1892

13. ఆర్య సమాజ్ హైదరాబాద్ డే ను ఎప్పుడు నిర్వహించి నిజాం పాలనను ఖండించింది 
1939 లో 

14. రజాకార్ వ్యవస్థను ఎవరు ఎప్పుడు స్థాపించారు 
బహదూర్ యార్ జంగ్ , 1940

15. 1946లో రజాకార్లకు నాయకుడు ఎవరు 
ఖాసీం రజ్వీ 

16. ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది 
1948 సెప్టెంబర్ 13-17

17. 1వ సాలార్ జంగ్ ఎవరి వద్ద పరిపాలన విధానాలను తెలుసుకున్నాడు 
డైటన్ 

18. 1వ సాలార్ జంగ్ యొక్క అసలు పేరు 
మీర్  తురబ్ అలీ ఖాన్ 

19. 1వ సాలార్ జంగ్ ప్రదాని అయ్యేటప్పుడు అతనియొక్క వయసు ఎంత 
24 ఏళ్ళు 

20. 1వ సాలార్ జంగ్ ఎవరి వద్ద ప్రదానిగా  చేశాడు 
నసీరుద్దౌలా 1853-57
అఫ్జల్ ఉద్దౌలా 1857-69
మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869-83

                                                                                          

Tags: TSPSC Study Material in Telugu, Telangana History Study Material in Telugu, Asaf Jahi Dynasty Study Material in Telugu, Telangana History Bit Bank in Telugu, TSPSC notes pdf

Post a Comment

0Comments

Post a Comment (0)