1వ సాలార్ జంగ్ హైదరాబాద్ ను సంక్షోభంలనుంచి కాపాడటానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు అవి
1. ఆర్థిక సంస్కరణలు
2. రెవిన్యూ సంస్కరణలు
3. పరిపాలన సంస్కరణలు
4. న్యాయ సంస్కరణలు
5. పోలీస్ సంస్కరణలు
6. రవాణా సంస్కరణలు
7. విద్యాభివృద్ధి
8. కరెన్సీ సంస్కరణలు
*********************************************************************************
*********************************************************************************
1. సాలార్ జంగ్ అత్యధికంగా జీతాలు పొందుతున్న సుమారు ఎంతమంది పదవులు రద్దు చేసాడు
1000
2. సాలార్ జంగ్ రెవిన్యూ విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలను ఏమని అంటారు
జిల్లాబందీ
3. జిల్లాబందీ విధానం ఎప్పుడు అమలులోకి వచ్చింది
1865
4. 1వ సాలార్ జంగ్ రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా, ఎన్ని జిల్లాలుగా విభజించాడు
5 సుభాలు, 17 జిల్లాలుగా
5. 1వ సాలార్ జంగ్ పోలీస్ రెవిన్యూ శాఖలను ఎప్పుడు వేరు చేసాడు
1867
విద్యాసంస్థలు
***********************************************************
1855 దారుల్ ఉలుమ్
1855 దారుల్ ఉలుమ్
1870 సిటి హైస్కూల్ & ఇంజనీరింగ్ కాలేజీ
1872 చాదర్ ఘట్ స్కూల్
1873 మదర్స్ ఇ అలియా
1881 గ్లోరియా గర్ల్స్ హైస్కూల్
1887 నిజాం కళాశాల
***********************************************************
***********************************************************
6. 1వ సాలార్ జంగ్ ఎవరి పేరు మీదుగా నాణెములు ముద్రించాడు
అఫ్జల్ ఉద్దౌలా
7. 1వ సాలార్ జంగ్ ముద్రించిన నాణెములను ఏమని అంటారు
హోలీ సిక్కా
8. 1వ సాలార్ జంగ్ రెవిన్యూ సర్వే డిపార్ట్మెంట్ ను ఎప్పుడు ఏర్పాటు చేసాడు
1875
9. 1వ సాలార్ జంగ్ కస్టమ్స్ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసాడు
1864
10. రెవిన్యూ మంత్రిని ఏమని పిలుస్తారు
నవాబ్ ముఖరం ఉద్దౌలా
11. న్యాయశాఖ మంత్రిని ఏమని పిలిచే వారు
నవాబ్ బషీర్ ఉద్దౌలా
12. పబ్లిక్ శాఖ మంత్రిని ఏమని పిలిచే వారు
నవాబ్ షాహబ్ జంగ్
13. పోలీస్ మంత్రిని ఏమని పిలిచే వారు
నవాబ్ షంషేర్ జంగ్
14. హోలీ సిక్కా ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టాడు
1857
15. న్యాయ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసాడు
1862
16. సివిల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1860
17. సింగ్- జంగ్ సంభాషణలు ఎవరెవరికి జరిగాయి
మందముల నరసింగరావు, బహదూర్ యార్ జంగ్
18. రజాకార్లకు సైనిక శిక్షణ ఇచ్చినవాడు
దీన్ యార్ జంగ్
19. కాశిం రజ్వీ అరెస్ట్ చేయబడి ఎక్కడి జైలుకు తరలించబడ్డాడు
పూణే
20. ఖాసీం రజ్వీ ఎప్పుడు విడుదల చేయబడ్డాడు
1957
21. AIMIM పార్టీ ఎప్పటినుండి అమలులోకి వచ్చింది
1958 మార్చ్ 2
22. AIMIM అధికారిక పత్రిక
ఏతేమాద్
23. హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్ లు మొత్తం ఎన్ని జరిగాయి
4
i) 1923 కాకినాడ
ii) 1926 బొంబాయి
iii) 1928 పూణే
iv) 1931 అకోలా
24. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిజమైన స్థాపకుడు ఎవరు
స్వామి రామానంద తీర్థ
25. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిరసనగా వ్యక్తిగత నిరాహార దీక్ష చేసినది ఎవరు
రామానంద తీర్థ
26. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎప్పుడు ఎత్తి వేశారు
1946 జులై
27. ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు సర్వ స్వతంత్రుడని ప్రకటించుకున్నాడు
1947 జూన్ 12
28. జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది
1947 ఆగష్టు 7
29. హైదరాబాద్ రాజ్యం భారత్ లో ఎప్పుడు విలీనమైనది
1947 సెప్టెంబర్ 17
30. హైదరాబాద్ స్వతంత్ర పోరాటం - నా అనుభవాలు గ్రంథ రచయిత
స్వామి రామానంద తీర్థ
31ఉస్మానియా విద్యాలయం లో వందేమాతరం పాడకూడదని ఆజ్ఞలు ఎప్పుడు జారీ చేసారు
1938 నవంబర్ 29
Tags: TSPSC Study Material in Telugu, Asaf Jahi Dynasty Study Material in Telugu, Telangana History Notes in Telugu, TS Groups Study material in Telugu, TS Groups bit bank, TS groups notes pdf