Vishnukundina Dynasty Bit Bank 1

TSStudies
0
1. విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఎవరు 
ఇంద్రవర్మ (క్రీ.శ. 358 - 370)

2. విష్ణుకుండినుల లో గొప్పవాడు 
2వ మాధవవర్మ 

3. విష్ణుకుండినులలో చివరివాడు 
మంచన భట్టారికుడు 

4. విష్ణుకుండినుల మతం 
వైష్ణవం 

5. విష్ణుకుండినుల యొక్క రాజభాష 
సంస్కృతం 

6. విష్ణుకుండినుల యొక్క రాజలాంఛనం 
పంజా ఎత్తిన సింహం 

7. ఏ సంవత్సరంలో విష్ణుకుండినుల యొక్క రాజ్యపాలన మొదలైంది 
క్రీ.శ. 380 నల్గొండలో ఇంద్రపురంలో 

8. విష్ణుకుండినుల పరిపాలన, చారిత్రక విషయాలు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది 
తుమ్మలగూడెం శాసనం 

9. విష్ణుకుండినుల జన్మస్థలం వినుకొండ అని పేర్కొన్నది ఎవరు
కీల్ హారన్, శ్రీరామ శర్మ 

10. విష్ణుకుండినుల యొక్క జన్మస్థలం అమరాబాద్(అచ్ఛంపేట - మహబూబ్ నగర్) అని పేర్కొన్నది
B N శాస్త్రి 

11. విష్ణుకుండినుల యొక్క రాజధాని కీసర అని పేర్కొన్నది
వి వి కృష్ణాచారి 

12. విష్ణుకుండినుల యొక్క రాజధాని ఇంద్రపురి / అమరపురి అని పేర్కొన్నది
బి యస్ యల్ హనుమంతరావు 

13. రామతీర్థ శాసనమును వేయించింది
ఇంద్రవర్మ 

14. ఇంద్రవర్మ తరువాత పాలకుడు ఎవరు
1వ మాధవవర్మ 

15. ఇంద్రవర్మ యొక్క బిరుదు ఏమిటి
ప్రియపుత్రుడు 

16. 1వ మాధవవర్మ యొక్క బిరుదు
విక్రమ మహేంద్ర (పాలమూరు శాసనం ప్రకారం)

17. 1వ మాధవ వర్మ యొక్క రాజధాని
కీసర

18. ఉండవల్లి, భైరవకోన, మొగల్ రాజపురం గుహలను చెక్కించింది ఎవరు
1వ మాధవవర్మ

19.  1వ మాధవ వర్మ తరువాత పాలకుడు ఎవరు
1వ గోవిందవర్మ (1వ మాధవ వర్మ కుమారుడు)

20. 1వ గోవిందవర్మ యొక్క బిరుదు
విక్రమశ్రయుడు 


Tags: telangana history Vishnukundina Dynasty notes in telugu, tspsc study material in telugu, appsc study material in telugu, telangana history notes in telugu, telangana history class room notes in telugu, group 2 notes in telugu, tspsc groups notes in telugu, appsc constable notes in telugu, ap police notes in telugu, ts constable notes in telugu,ts studies

Post a Comment

0Comments

Post a Comment (0)