Telangana Government Schemes-Kalyana Lakshmi Scheme(కల్యాణ లక్ష్మి)

TSStudies
0
కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi Scheme
ప్రారంభించిన తేది:  2 అక్టోబర్ 2014 
ప్రారంభించిన ప్రదేశం:  హైదరాబాద్ 
ప్రారంభించినవారు:  కేసీఆర్ 

ముఖ్యాంశాలు 
ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ లలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ప్రారంభించారు 
గతంలో ఆర్థిక సహాయం క్రింద రూ. 75,116 అందించగా 2018 ఏప్రిల్ 1 నుంచి రూ. 1,00,116 లు అందిస్తున్నారు. 
2018 19 బడ్జెట్లో రూ.1450 కోట్లు కేటాయించారు (కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లకు కలిపి) 

Note: ఈ పథకం ను బీసీలకు, ఈబీసీలకు 21 ఏప్రిల్ 2016 నుండి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  
2016 ఏప్రిల్ 1 నుండి బీసీ, ఈబీసీలకు వర్తిస్తుంది 

కుటుంబ ఆదాయం సంవత్సరానికి రెండు లక్షలకు మించి ఉండకూడదు 
వివాహం నాటికి యువతి వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి 
ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద 2,12,216 మంది ప్రయోజనం పొందారు 
రాష్ట్రంలో బాల్యవివాహాలను నిరోధించడానికి ఈ పథకం తోడ్పడుతుంది

Post a Comment

0Comments

Post a Comment (0)