Telangana Government Schemes-షీ టీమ్స్

TSStudies
1 minute read
0
Telangana Government Schemes
షీ-టీమ్స్ 
ప్రారంభించిన తేది: 24 అక్టోబర్ 2014 
ప్రదేశం: హైదరాబాద్ 
ముఖ్యాంశాలు 
హైదరాబాదులో మహిళల రక్షణకు ఈవ్ టీజింగ్ అరికట్టడానికి షీటీమ్స్ ను ప్రారంభించారు 
షీ-టీమ్స్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైం సిటీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో 25 బృందాలు పనిచేస్తున్నాయి. 
పూనం మాలకొండయ్య కమిటీ సిఫార్సుల ఆధారంగా షీ-టీమ్స్ ను ఏర్పాటు చేశారు 
షీ-టీమ్స్ వాట్సాప్ నెంబర్: 9490617444, 9490617100

రాణి రుద్రమదేవి పథకం 
దీనిని 2015 జనవరి లో ప్రారంభించారు 
ఇది రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రారంభించారు

షటిల్ బస్సులు 
ప్రారంభించిన తేదీ: 29 జూన్ 2017 
ప్రారంభించిన వారు: కేటీఆర్ & రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 
ప్రదేశం: రహేజా మైండ్ స్పేస్, హైదరాబాద్ 
దేశంలో మొదటిసారిగా మహిళా ఐటీ ఉద్యోగుల కోసం ప్రారంభించారు 
రిచ్ సేఫ్ అనే మ్యాప్ ను రూపొందించారు 
ఈ బస్సులు  సి వి ఆనంద్ నేతృత్వంలో హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణలో నడుస్తాయి. 

181 helpline 
ఆగస్టు 19 2017 న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహిళల భద్రత కోసం హెల్ప్ లైన్ సర్వీసు 181 ను సచివాలయంలో ప్రారంభించారు 
మహిళలు బాలికల అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేలా సురక్ష పేరిట సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు 

నోట్: రాష్ట్రంలోని వేధింపులకు గురవుతున్న మహిళలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సఖి వన్ స్టాప్ క్రైసెస్ సెంటర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.


Post a Comment

0Comments

Post a Comment (0)