Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers
1. చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ రావోయి రావోయి వెర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి అంటూ పాటలు పాడింది ఎవరు?
a) సంఘం రెడ్డి సత్యనారాయణ
b) కె రామచంద్ర రెడ్డి
c) శ్రీధర్ రెడ్డి
d) ఎస్ వెంకట్రామిరెడ్డి
2. మే 22 టి పి ఎస్ బాధ్యతలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి రెండో దశ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రకటించారు?
a) మే 26, 1969
b) మే 28, 1969
c) జూన్ 2, 1969
d) పైవేవికావు
3. మే 22, 1969 చెన్నారెడ్డికి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వడాన్ని నిరసిస్తూ చెన్నారెడ్డిని 1956లో ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా నిర్మించినది ఎవరు?
a) అచ్యుతరెడ్డి
b) హయగ్రీవా చారి
c) శ్రీధర్ రెడ్డి
d) పైవేవికావు
4. 1956లో తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ రక్షణల ఉద్యమం ప్రారంభించింది ఎవరు?
a) కే ఆర్ ఆమోస్
b) మేజర్ రంగస్వామి
c) జలీల్ షా
d) జిల్లా చొక్కారావు
5. భాషా రాష్ట్రాల కు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదని ఉప ప్రధాని మొర్జారీదేశాయి 25 మే 1969 లో ఎక్కడ అన్నారు?
a) హైదరాబాద్
b) తిరుపతి
c) మద్రాసు
d) బొంబాయి
6. 1969 ఓయూ విద్యార్థులను రెండుగా చీల్చిన వారిలో ముఖ్యులు ఎవరు?
a) జైపాల్ రెడ్డి
b) బ్రహ్మానందరెడ్డి
c) అచ్యుతరెడ్డి
d) గోపాలరెడ్డి
7. సమైక్యవాదుల అరాచకాలకు నిరసనగా రాజీనామా చేసిన అసెంబ్లీ చీఫ్ విప్ ఎవరు?
a) కొండా లక్ష్మణ్ బాపూజీ
b) వెంకట్రామిరెడ్డి
c) కె రామచంద్రారెడ్డి
d) గోపాల్ రెడ్డి
8. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కు స్పీకర్ బి.వి.సుబ్బారెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారు?
a) 1970 ఫిబ్రవరి 2
b) 1970 ఫిబ్రవరి 9
c) 1971 ఫిబ్రవరి 8
d) 1971 ఫిబ్రవరి 9
9. 1970 ఫిబ్రవరి 22న రాత్రి గన్ పార్క్ అడుగుభాగాన తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి వస్తువులను, పుస్తకాలను పాతి పెట్టిన వారు ఎవరు?
a) ప్రతాప్ కిశోర్
b) విలియమ్స్ అంతి
c) మర్రి చెన్నారెడ్డి
d) 1 మరియు 2
10. 1970 లో తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి సరికానిది
a) 1970 మార్చి 9 నుండి ఉత్తర్వులు అమలులోకి వస్తాయి
b) ఉద్యోగాలు, యూనివర్సిటీ విద్య, పరిశ్రమలు రీజినల్ కమిటీ పరిధిలోకి వస్తాయి
c) ఆదాయ వ్యయాల వివరాలను శాఖల వారీగా ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలు వేరు వేరుగా చూపాలి
d) పైవన్నీ సరైనవే
11. తెలంగాణ వ్యాప్తంగా టి పి ఎస్ఏ రోజున సత్యాగ్రహాన్ని ప్రారంభించింది?
a) 1970 ఏప్రిల్ 27
b) 1970 ఏప్రిల్ 28
c) 1970 మే 27
d) 1970 జూన్ 27
12. 1970లో ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో గెలిచిన పార్టీ ఏది
a) టి పి ఎస్
b) కాంగ్రెస్
c) పిడిఎఫ్
d) జనసంఘ్
13. 1970 ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుండి ఈ క్రింది వారిలో గెలిచిన వారు ఎవరు?
a) నాగం జనార్ధన్ రెడ్డి
b) నాగం కృష్ణారావు
c) యాదగిరి
d) ఎస్ ఆర్ వెంకటేశ్వరరావు
14. పంజాబ్, హర్యానా సమస్యపై నియమించిన పార్లమెంటరీ సంఘానికి అధ్యక్షత వహించిన ఎవరు
a) వై బి చౌహన్
b) సర్దార్ శ్రీ హుకంసింగ్
c) వాజ్ పేయి
d) ఎస్ ఎన్ ద్వివేది
15. 1960 ఉద్యమ సమయంలో తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులు ఏ దినం పాటించారు
a) ఉపాధ్యాయుల మహర్దశ దినం
b) ఉపాధ్యాయుల దుర్దశ దినం
c) తెలంగాణ హామీల దినం
d) నిరసన దినం
16. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో
A) విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు 1. మదన్మోహన్
B) ఉస్మానియా విశ్వవిద్యాలయం 2. మల్లికార్జున్
C) టీఎస్ ప్రథమ అధ్యక్షుడు 3. సత్యనారాయణ రావు
D) తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు4. కేఆర్ ఆమోస్
a) A-2, B-3, C-1, D-4
b) A-1, B-2, C-3, D-4
c) A-3, B-2, C-1, D-4
d) A-4, B-3, C-2, D-1
17. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు?
a) మర్రి చెన్నారెడ్డి
b) జలగం వెంగళరావు
c) టంగుటూరి ప్రకాశం
d) పివి నరసింహారావు
18. పి.వి.నరసింహారావు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు?
a) 1970 సెప్టెంబర్ 30
b) 1972 సెప్టెంబర్ 30
c) 1971 సెప్టెంబర్ 30
d) 1972 ఆగస్టు 30
19) పాల్వంచలో కె టి పి యస్ నుండి 200 మంది నాన్ ముల్కీలను ఆంధ్రకు బదిలీ చేస్తూ ఉత్తర్యులు జారీ చేయడానికి ఖమ్మం జిల్లాలో 14 రోజులు నిరాహారదీక్ష చేసింది ఎవ్వరు?
a) రవీంద్ర నాయక్
b) కవిరాజమూర్తి
c) రామదాసు
d) పోటు కృష్ణమూర్తి
20) ఈ క్రిందివారిలో ఎవరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ను ఆవిష్కరించారు?
a) టి పురుషోత్తమరావు
b) మల్లికార్జున్
c) మదన్ మోహన్
d) రావడ సత్యనారాయణ