Telangana State Formation Practice Questions 16

TSStudies
0

Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers

1. 1969 ఆగస్టు 5న జలగం వెంగళరావు అభినందన సభ రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది. అయిన ఆ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది?
a) పాల్వంచ
b) కొత్తగూడెం
c) వరంగల్
d) హైదరాబాద్


2. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆగస్టు 8, 1964 మూడు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించిన మాజీ మంత్రి ఎవరు?
a) మర్రి చెన్నారెడ్డి
b) వెంగళరావు
c) వి.బి.రాజు
d) బ్రహ్మానందరెడ్డి


3. 1969వ సంవత్సరంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు
a) పి వి నరసింహారావు
b) నీలం సంజీవరెడ్డి
c) వి.వి.గిరి
d) ఫకృద్దీన్ అలీ అహ్మద్


4. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎవరు?
a) వి.వి.గిరి
b) పి.వి.నరసింహారావు
c) ఫకృద్దీన్ అలీ అహ్మద్
d) నీలం సంజీవరెడ్డి


5. ఆగస్టు 15, 1969 వి వి కళాశాలలో జరిగిన లాఠీఛార్జ్ లో భాష్పవాయువు తగిలి గాయమైన శాసనసభ సభ్యురాలు ఎవరు?
a) సుమిత్రాదేవి
b) సదా లక్ష్మి
c) లక్ష్మి రెడ్డి
d) కుముద్ నాయక్


6. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర శాసనసభ ఏ రోజున సంతాపం ప్రకటించింది?
a) జనవరి 8, 1969
b) ఆగస్టు 16, 1969
c) ఆగస్టు 15, 1969
d) మార్చి 17, 1969


7. 1969 ఆగస్టు 16 నాటి సంతాప సభకు స్పీకర్ గా వ్యవహరించింది ఎవరు?
a) చెన్నారెడ్డి
b) పీ వీ నరసింహారావు
c) బి.వి.సుబ్బారెడ్డి
d) నీలం సంజీవరెడ్డి


8. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాటుబాంబుల వాడకాన్ని ప్రోత్సహించింది ఎవరు?
a) సదాలక్ష్మి
b) లక్ష్మి రెడ్డి
c) మర్రి చెన్నారెడ్డి
d) బ్రహ్మానందరెడ్డి


9. ఆగస్టు 1969లో లోక్ సభలో తెలంగాణ సమస్యపై చర్చించిన స్వతంత్ర పార్టీ సభ్యుడు ఎవరు?
a) ఎన్.జి.రంగా
b) కే ఎల్ గుప్తా
c) ఎస్ వి కృష్ణప్ప
d) శ్రీధర్ రెడ్డి


10. తెలంగాణలోని అల్లర్లను జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చిన ది ఎవరు?
a) ఎన్.జి.రంగా
b) కేఎల్ గుప్తా
c) ఎస్ ఎన్ ద్వివేది
d) ఎస్ వి కృష్ణప్ప


11. తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు పార్లమెంట్ సభ్యున్నీ నియమించే ప్రతిపాదనను తిరస్కరించిన అప్పటి కేంద్ర హోం మంత్రి ఎవరు?
a) మొరార్జీదేశాయ్
b) సర్దార్ హుకంసింగ్
c) వై బీ చవాన్
d) ముఖర్జీ


12. రీజినల్ కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు విలువ ఎంత?
a) 87 కోట్లు
b) 304.10 కోట్లు
c) 107.13 కోట్లు
d) 60 కోట్లు


13. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన నిధులను తెలంగాణ ప్రాంతంతో సంబంధం లేని ప్రయోజనాలకు మళ్ళించ కూడదన్న రీజినల్ కమిటీ అధ్యక్షులు ఎవరు?
a) మర్రి చెన్నారెడ్డి
b) భార్గవ
c) జె చొక్కారావు
d) ముఖర్జీ


14. ఆగస్టు 26, 1969లో రాష్ట్రపతిని కలిసి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరిన ఆరుగురు సభ్యులు ఏ పార్టీకి చెందినవారు?
a) తెలంగాణ ప్రజా సమితి
b) తెలంగాణ కార్మిక పార్టీ
c) టి పి సి సి
d) స్వతంత్ర పార్టీ


15. లలిత్ కుమార్ కమిటీ తరువాత నివేదికపై చర్యలను కాకుండా మిగులు నిధుల పై వేసిన రెండవ కమిటీ ఏది?
a) భార్గవ కమిటీ
b) తెలంగాణా రక్షణల సంఘం
c) ఎస్ ఎన్ చారి కమిటీ
d) పైవేవీ కాదు




Post a Comment

0Comments

Post a Comment (0)